Home / Tag Archives: slider (page 1045)

Tag Archives: slider

అల్లు అర్జున్ ఇంట తీవ్ర విషాదం

అల వైకుంఠపురములో మూవీతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆలరిస్తున్న స్టైల్ స్టార్ అల్లు అర్జున్ ఇంట తీవ్ర విషాదం నెలకొన్నది. అల్లు అర్జున్ మేనమామ ముత్తంశెట్టి ప్రసాద్ విజయవాడలో హఠాన్మరణం పొందారు. దీంతో ఈ వార్తను జీర్ణించుకోలేకపోతున్న అల్లు అర్జున్ కుటుంబం సభ్యులందరూ హుటాహుటిన విజయవాడకు చేరుకున్నారు. అలాగే పలువురు తెలుగు సినీ ప్రముఖులు కూడా ఆయన మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే అల్లు అర్జున్ ,సుకుమారు కాంబినేషన్ …

Read More »

జంపింగ్ ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టు దిమ్మతిరిగే షాక్

ఒక పార్టీ తరపున గెలుపొంది వేరే పార్టీలో చేరిన జంపింగ్ ఎమ్మెల్యేలకు దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు దిమ్మతిరిగే షాకిచ్చింది. మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఒక మంత్రికి సంబంధించిన కేసులో సుప్రీం కోర్టు సంచలనమైన తీర్పునిచ్చింది. ఇందులో భాగంగా పార్టీ ఫిరాయించిన వారిపై మూడు నెలల్లోగా అనర్హత వేటు వేయాలని తీర్పునిచ్చింది. చట్టాన్ని ఉల్లంఘించి పార్టీలు మారేవారిపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద స్పీకర్లు నిర్ణయం తీసుకోవాలని …

Read More »

కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన మంత్రి జగదీష్

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు బుధవారం ఉదయం ఏడు గంటల నుండి పోలింగ్ కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలో సూర్యాపేట పురపాలక సంఘం ఎన్నికల్లో స్థానిక మంత్రి జగదీష్‌ రెడ్డి దంపతులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సూర్యాపేట పట్టణంలోని 44వ వార్డు పరిధిలోని నెహ్రు నగర్‌లో ఏర్పాటు చేసిన 136వ పోలింగ్‌ బూత్‌లో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు.

Read More »

‘జుంద్‌’ టీజ‌ర్‌

బిగ్ బి మెగాస్టార్ అమితాబ్‌బచ్చన్‌ ప్రధాన పాత్రలో ‘సైరాట్‌’ ఫేమ్‌ నాగరాజ్‌ మంజులే తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘జుంద్‌’.మొన్న సోమవారం అమితాబ్‌బచ్చన్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన చిత్ర బృందం తాజాగా  టీజ‌ర్‌ని విడుద‌ల చేసింది.మీరు ఒక లుక్ వేయండి

Read More »

కివీస్ పర్యటనకు టీమిండియా జట్టు ప్రకటన

వచ్చే నెల ఫిబ్రవరి ఐదో తారీఖు నుండి జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ టీమిండియా జట్టును ప్రకటించింది. ప్రస్తుతం దేశవాళీల్లో మంచి ప్రదర్శనను కనబరిస్తున్న ముంబై యువ అటగాడు పృథ్వీ షా జట్టులో చోటు దక్కించుకోగా.. గాయంతో శిఖర్ ధావన్ దూరమయ్యాడు.మరోవైపు కేదార్ జాదవ్ వన్డేల్లో తన చోటును నిలుపుకున్నాడు. టీమిండియా జట్టు – విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), పృథ్వీ షా, …

Read More »

ఏ1గా చంద్రబాబుపై కేసు…!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై కేసా.. ఇప్పటికే పలు కేసుల్లో స్టేలు తెచ్చుకున్న ఆయనపై కేసు ఎందుకు నమోదు అవుతుంది అని ఆశ్చర్యపోతున్నారా..?. కానీ ఇది నిజం. రాజధాని పరిధిలోని ఇన్ సైడర్ ట్రేడింగ్ కు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు ఉద్ధేశ్యపూర్వకంగానే భూఅక్రమణలకు పాల్పడ్డారని ఏపీ ప్రభుత్వం నిర్ధారణకు వచ్చింది అని సమాచారం. ఇదే విషయాన్ని …

Read More »

కేసీఆర్ సాక్షిగా బాబు ఇజ్జత్ తీసిన మంత్రి కొడాలి నాని

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాక్షిగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇజ్జతు ను మంత్రి కొడాలి నాని తీసేశారు. ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ రాజధాని మార్పిడి.దీనికి వ్యతిరేకంగా టీడీపీ ధర్నాలు.. రాస్తోరోకులు చేస్తుంది. అసెంబ్లీలో అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లు ఆమోదం జరిగింది. ఆ తర్వాత బిల్లుపై చర్చలో భాగంగా మంత్రి కొడాలి …

Read More »

లాస్ వెగాస్‌లో త్రిష పెళ్లి

వినడానికి వింతగా.. నమ్మశక్యంగా లేకపోయిన కానీ ఇదే నిజం. ఈ విషయాన్ని అందాల రాక్షసి త్రిష చెప్పింది. త్రిష గతంలో ప్రముఖ వ్యాపారవేత్త వరుణ్ తో ప్రేమాయణం నడిపి.. డేటింగ్ కూడా చేసింది. ఆ తర్వాత చెన్నై మహనగరంలో చాలా గ్రాండ్ గా నిశ్చితార్థం కూడా జరిగింది. కొన్ని రోజులకు ఏదో గొడవలు వచ్చి వీరిద్దరూ విడిపోయారు . అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన వివాహాం గురించి సంచలన …

Read More »

కేసీఆర్ నా పెద్దకొడుకు -వృద్ధురాలు

తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు బుధవారం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఎవరెన్ని ప్రలోభాలకు గురిచేసిన.. తాను మాత్రం కారు గుర్తుకే ఓటు వేస్తాను. కేసీఆర్ నాకు పెద్ద కొడుకు అంటూ ఒక వృద్ధురాలు కేసీఆర్ పై.. టీఆర్ఎస్ పై తనకున్న అభిమానాన్ని ఈ విధంగా వెల్లడించింది. ఈ వీడియోను ట్విట్టర్ ద్వారా ఉస్మానీయా యూనివర్సిటీ …

Read More »

తెలంగాణలో మరో ఎన్నికల సమరం

తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నూట ఇరవై మున్సిపాలిటీల్లో.. పది కార్పోరేషన్లలో ఈ రోజు బుధవారం ఉదయం ఏడు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మున్సిపల్ ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. ఇప్పటికే ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ గెలుస్తామనే ధీమాతో ఉండగా .. ప్రతిపక్షాలు మాత్రం తమ ఓటమికి కారణాలను వెతికే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో త్వరలోనే నిజామాబద్ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat