తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తృటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు. ఈ నెల ఇరవై రెండో తారీఖున జరగనున్న పురపాలక ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కు చెందిన కాన్వాయ్ సోమవారం వనపర్తి నుండి కొత్తకోటకు వెళ్ళింది. ఈ క్రమంలో కొత్తకోట పట్టణంలోని భారత్ గ్యాస్ కార్యాలయం సమీపంలో మంత్రి కాన్వాయ్ కు బర్రె అడ్డురావడంతో …
Read More »రైతుబంధుకు రూ. 5100 కోట్లు మంజూరు
తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభుత్వం అన్నదాతకు పంట పెట్టుబడి అందిస్తున్న రైతుబంధు పథకానికి వ్యవసాయ శాఖ నిధులు మంజూరు చేసింది. రబీలో రైతులకు పెట్టుబడి సాయం కింద నగదు అందించేందుకు ప్రభుత్వం ఈ నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు రూ. 5100 కోట్ల నిధులు మంజూరు చేస్తూ వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి ఉత్తర్వులు జారీ చేసింది. 2019-20 వార్షిక బడ్జెట్‌లో …
Read More »పవన్ కు ఎమ్మెల్యే రాపాక షాక్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు అదిరిపోయే షాకిచ్చారు. మొదటి నుండి తమ పార్టీ అధినేతకు షాకిస్తూ వస్తున్న ఎమ్మెల్యే రాపాక తాజాగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుకు మద్ధతు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాపాక మాట్లాడుతూ” అభివృద్ధి అంతా ఒకే చోట …
Read More »యూకే ఎన్నారై తెరాస ప్రచారం
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు అభ్యర్థి నూనావత్ ఉష గారికి మద్దతుగా ప్రచారం నిర్వహించిన ఎన్నారై టి.అర్.ఎస్ సెల్ – యూకే ప్రతినిధులు మరియు తెలంగాణ జాగృతి యువత రాష్ట్ర అధ్యక్షులు కోరబోయిన విజయ్. ఎన్నారై టి.అర్.ఎస్ సెల్ యూకే ప్రధాన కార్యదర్శి కడుదుల రత్నాకర్, కార్యదర్శి వినయ్ ఆకుల మరియు అధికార ప్రతినిధి రాజ్ కుమార్ శానబోయిన.. ప్రచారంలో భాగంగా ఇంటి …
Read More »పేటీఎం వినియోగదారులకు హెచ్చరిక..?
మీరు పేటీఎం వాడుతున్నారా..?. ఆర్థిక లావాదేవీలన్నీ ఇదే యాప్ లో జరుపుతున్నారా..?. అయితే ఇది మీకోసమే..?అసలు విషయం ఏమిటంటే మీ పేటీఎం కేవైసీ సస్పెండైంది . 9330770784 మొబైల్ నెంబరుకు కాల్ చేయండి.లేకపోతే మీ ఖాతా క్లోజ్ అవుతుంది అని ఇలా ఒక మెసేజ్ పేటీఎం వినియోగదారులకు వస్తుంది. దీంతో కొంతమంది పేటీఎం వినియోగదారులు ఇది నిజమా కాదా అని పేటీఎం యజమాన్యాన్ని సంప్రదించారు. దీనిపై సదరు యజమాన్యం స్పందిస్తూ” …
Read More »అమరావతి రైతులకు ఏపీ సర్కారు శుభవార్త
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలో వైసీపీ ప్రభుత్వం అమరావతి ప్రాంత రైతులకు శుభవార్తను ప్రకటించింది. ఇందులో భాగంగా అమరావతి ప్రాంత రైతులకు మెరుగైన ఫ్యాకేజీ ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలోని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంతం కోసం తమ భూములను ఇచ్చిన రైతులకు ఇచ్చే కౌలు డబ్బులను పది నుండి పదిహేను ఏళ్లకు పెంచుతూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ రోజు సమావేశమైన కేబినెట్ …
Read More »ఉన్నతాధికారులతో మేడారం జాతర ఏర్పాట్లపై టెలీ కాన్ఫరెన్స్
ఫిబ్రవరి 5 నుండి ఫిబ్రవరి 8 వరకు మేడారంలో జరిగే సమ్మక్క, సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో మేడారం జాతర ఏర్పాట్లపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బెన్ హర్ మహేష్ దత్ …
Read More »బాబుపై పంచ్ లతో విరుచుకుపడిన ఆర్కే రోజా
ఏపీ అధికార వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మాజీ ముఖ్యమంత్రి,ప్ర్తధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడుపై పంచులతో విరుచుకుపడ్డారు. ఏపీకి మూడు రాజధానులపై బాబు అండ్ బ్యాచ్ పలు నిరసనలు.. ధర్నాలు చేస్తున్న సంగతి విదితమే. అయితే దీనిపై ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పందిస్తూ” గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో రాజధానికి లక్షకోట్లు కావాలి అని బీరాలు పలికిన చంద్రబాబు ఇప్పుడు రెండు వేల కోట్లు మాత్రమే …
Read More »ఏపీలో హైటెన్షన్
ఏపీలో మూడు రాజధానుల అంశంపై ఈ రోజు ఆధికారక ప్రకటన రానున్న సంగతి విదితమే. దీంతో మాజీ ముఖ్యమంత్రి,ప్ర్తధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తమ ఆందోళలను ఉధృతం చేయడంతో రాష్ట్రంలోని రాజధాని ప్రాంతంలో హైటెన్షన్ చోటు చేసుకుంది. ఈ క్రమంలో అమరావతిలో సుమారు ఐదు వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాట్లను చేశారు. అలాగే ఉద్రిక్తలు నెలకొనే అవకాశమున్న ప్రతి చోట బస్సులను …
Read More »మేడారంలో భక్తుల జాతర
తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మేడారం జాతర వచ్చే నెల ఫిబ్రవరి ఐదో తారీఖు నుండి మొదలు కానున్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ప్రభుత్వం ఇప్పటికే పలు ఏర్పాట్లను పూర్తి చేసింది.ఈ క్రమంలో మేడారంలో వనదేవతలు సమ్మక్క,సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఫిబ్రవరి ఐదో తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు ఈ మహా మేడారం జాతర జరగనున్నది. అయితే ఆదివారం ఒక్కరోజే మొత్తం …
Read More »