హుజూర్ నగర్ నియోజకవర్గ ఎన్నికలో పార్టీ విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ సమావేశమయ్యారు. పార్టీ విజయం కోసం కృషి చేసిన అందరికీ ఆయన దన్యవాదాలు తెలిపారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో సాధించిన విజయం పార్టీకి టానిక్ లాంటిదని, కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. ఇక్కడ సాధించిన విజయంతో ప్రతిపక్షాలు ఇన్నాళ్లుగా చేస్తూ వచ్చిన దుష్ప్రచారాలు, అసత్య ఆరోపణలు, …
Read More »తహాసిల్దార్ ఘటనపై ప్రభుత్వం సీరియస్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్ మెట్ తహిసీల్దార్ విజయారెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసి సజీవ దహానం చేసిన సంగతి విదితమే. ఇప్పుడు ఇది నగరంలో సంచలనం సృష్టిస్తుంది. ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఈ ఘటనపై మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ” అబ్దుల్లాపూర్ ఘటనపై తీవ్రంగా ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పొలీసులను …
Read More »దానిలో మహిళల కంటే మగవారే వీక్..!
ఆ విషయంలో మహిళలే మగవారికి బెస్ట్. మహిళల కంటే మగవారే ఆ విషయంలో వీక్. ఇంతకూ ఏ విషయంలో అని ఆలోచిస్తున్నారా..?. అయితే చదవండి ఏ విషయంలో మహిళలు మగవారి కంటే ఉత్తమం. మహిళల కంటే మగవారిలోనే సంతానలేమి సమస్య ఎక్కువగా ఉన్నట్లు ఏపీలో వైజాగ్ లో జరిగిన గైనకాలిస్టుల సమావేశంలో వైద్యులు తేల్చి చెప్పారు. సంతానలేమి వయస్సు 35 నుంచి 30 కి పడిపోయింది. మహిళల కంటే 1.5% …
Read More »నవంబర్ 5 లోపు విధుల్లో చేరే ఆర్టీసీ సిబ్బందికి శుభవార్త
తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపును అందుకొని సమ్మె ప్రారంభంలో , ఇప్పుడు 5 వ తేదీలోపు విధుల్లో చేరిన కార్మికుల వివరాలు ప్రత్యేకంగా నమోదు చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించినట్లు సమాచారం . ప్రభుత్వాన్ని గౌరవించి 5 లోపు చేరిన వారికి ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇవ్వాలనే అంశం ఉన్నత స్థాయిలో చర్చకు వచ్చినట్లు సమాచారం . వారికి ఏ రకంగా మేలు చేయవచ్చో ఆలోచన చేయాలని …
Read More »తెలంగాణ ప్రభుత్వం వినూత్న నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో పరిశ్రమల విస్తరణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పద్నాలుగు జిల్లాల గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. పది జిల్లాల్లో ఆటోనగర్ ల ఏర్పాటుకు కూడా ప్రభుత్వ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఒక్కో చోట 300 నుంచి వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో పార్కులు ఏర్పాటుకు భూములను …
Read More »నడకతో లాభాలెన్నో..?
నడకతో ఇటు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఎక్కువకాలం జీవించడానికి అవసరమైన శక్తి ఉంటుంది. అలసిపోవడం నీరసం దరిచేరవు అంటున్నారు నిపుణులు. మరి నడిస్తే మరిన్నీ లాభాలెంటో ఒక లుక్ వేద్దాం. కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది ఒత్తిడి,ఆందోలన ,డిప్రెసన్ తగ్గుతుంది మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది ఆల్జీమర్స్ ను అడ్డుకుంటుంది హైబీపీ,కొలెస్ట్రాల్ తగ్గుతాయి రక్తసరఫరా మెరుగవుతుంది మలబద్ధకాన్ని నివారిస్తుంది కీళ్ల నొప్పులు,వెన్ను నొప్పులు తగ్గుతాయి గుండె ఆరోగ్యంగా ఉంటుంది
Read More »నక్క తోక తొక్కిన ఈశా రెబ్బా
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయి హీరోయిన్ ఈశా రెబ్బా నక్క తోక తొక్కిందనే చెప్పాలి.టాలీవుడ్ ఇండస్ట్రీకి అంతకుముందు ఆ తర్వాత మూవీతో ఎంట్రీచ్చి బందిపోటు,అమీతుమీ లాంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించిన తెలుగు అమ్మాయి ఈ హాట్ హీరోయిన్ . ఆ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మూవీ అరవింద సమేత మూవీలో వీరరాఘవ కి సోదరి పాత్రలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఒక పక్క అందంతో …
Read More »రాహుల్ గాంధీపై వెబ్ సిరీస్
కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీపై వెబ్ సిరీస్ రానున్నది. అయితే ఈ వెబ్ సిరీస్ రాహుల్ గాంధీ జీవిత చరిత్ర గురించి కాకుండా గత ఆరేళ్ళుగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ నేతృత్వంలో పతనమైన తీరు… పార్టీ పతనా వ్యవస్థ..నాయకుడిగా రాహుల్ విఫలమైన తీరుపై వెబ్ సిరీస్ తీస్తాను. రాహుల్ గాంధీపై సోనియా గాంధీ చూపించే పుత్ర ప్రేమను ఇందులో చూపిస్తానని మాజీ జర్నలిస్ట్ పంకజ్ …
Read More »అరటి పండు తింటే..?
అరటి పండు తినడం వలన చాలా చాలా లాభాలున్నాయంటున్నారు వైద్యులు. అరటి పండ్లు తినడం వలన చాలా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా రోజంతా చాలా ఉత్సాహాంగా..చురుకుగా ఉంటారని వారు చెబుతున్నారు. అయితే అరటి పండ్లు తినడం వలన లాభాలేంటో ఒక సారి తెలుసుకుందాం. ప్రతి రోజు తినడం వలన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. తరచుగా తినేవాళ్లకు హృద్రోగాలు వచ్చే అవకాశాలు తక్కువ. బలమైన శక్తివంతమైన ఎముకలు తయారవ్వడానికి పిల్లలకు …
Read More »బీజేపీలోకి టీడీపీ మాజీ మంత్రి
తెలుగుదేశం పార్టీ అధినేత,మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఎప్పుడు ఏదో ఒక అంశంతో విరుచుకుపడే ఆ పార్టీ మాజీ నేత.. మాజీ మంత్రి .. తెలంగాణ టీడీపీ సీనియర్ మాజీ నేత అయిన మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలో చేరనున్నారు. అందులో భాగంగా ఈ రోజు దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో బీజేపీ పార్టీకి చెందిన అగ్రనేతల సమక్షంలో బీజేపీ కండువా కప్పుకోనున్నారు. నిన్న ఆదివారం సాయంత్రం కేంద్ర హోమ్ …
Read More »