Home / LIFE STYLE / దానిలో మహిళల కంటే మగవారే వీక్..!

దానిలో మహిళల కంటే మగవారే వీక్..!

ఆ విషయంలో మహిళలే మగవారికి బెస్ట్. మహిళల కంటే మగవారే ఆ విషయంలో వీక్. ఇంతకూ ఏ విషయంలో అని ఆలోచిస్తున్నారా..?. అయితే చదవండి ఏ విషయంలో మహిళలు మగవారి కంటే ఉత్తమం.

మహిళల కంటే మగవారిలోనే సంతానలేమి సమస్య ఎక్కువగా ఉన్నట్లు ఏపీలో వైజాగ్ లో జరిగిన గైనకాలిస్టుల సమావేశంలో వైద్యులు తేల్చి చెప్పారు. సంతానలేమి వయస్సు 35 నుంచి 30 కి పడిపోయింది.

మహిళల కంటే 1.5% ఎక్కువ మంది మగవారిలో ఈ సమస్య ఉందని అన్నారు. తీవ్రమైన ఒత్తిడి ,ధూమపానమే దీనికి ప్రధాన కారణమని వారు చెబుతున్నారు. ఒయాసిస్ ఫర్టిలిటీ సెంటర్ ఫర్ రిప్రోడక్టివ్ మెడిసన్ నిర్వహించిన ఈ సమావేశంలో సుమారు 300 మంది పాల్గొన్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat