తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన కన్న కూతురే కన్నతల్లిని హత్య చేసిన ఉదాంతం వెనక మరో కోణం వెలుగులోకి వస్తుంది. నగరం శివారులో ముముగనూరు గ్రామం ద్వారకానగర్ లో తన తల్లి అయిన రజితను కీర్తి అనే కన్న కూతురే తన ప్రియుడు శశికుమార్ తో కలిసి అతికిరాతకంగా హత్య చేసింది. అయితే ఈ హత్య వెనక అక్రమ సంబంధమే ప్రధాన కారణమని నిన్నటి …
Read More »టీపీసీసీకి ఉత్తమ్ గుడ్ బై..?
తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు,నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ పదవీకి గుడ్ బై చెప్పనున్నారా..?. ఇటీవల హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారా..?. అంటే అవుననే అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వర్గాలు. టీపీసీసీ పదవీ బాధ్యతల నుండి తప్పుకోనున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ …
Read More »లాభాలతో స్టాక్ మార్కెట్లు
దేశీయ మార్కెట్లు ఈ రోజు మంగళవారం భారీ లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 581 పాయింట్లు లాభపడి 39,832 పాయింట్ల దగ్గర ముగిసింది. ఇక నిఫ్టీ 160 పాయింట్లు లాభపడి 11,787దగ్గర స్థిరపడింది. ఇక మార్కెట్ విషయానికి వస్తే టీసీఎస్ ,రిలయన్స్ ,టాటా మోటర్స్ ,ఐసీఐసీఐ బ్యాంకుల షేర్లు లాభపడ్డాయి. యెస్ బ్యాంకు,మారుతీ సుజుకీ షేర్లు నష్టపోయాయి. ఇటు డాలర్ తో పోల్చుకుంటే రూపాయి మారకం విలువ …
Read More »స్టార్ హీరోకు బాంబు బెదిరింపు
అటు తమిళంతో పాటు ఇటు తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ స్టార్ డమ్ సంపాదించుకున్న తమిళ స్టార్ హీరో విజయ్. విజయ్ కు చెందిన ఇంటి దగ్గర బాంబు పెట్టాము. ఇది అది కొద్ది గంటల్లోనే పేలనున్నది అని ఒక అజ్ఞాత వ్యక్తి నుంచి తమిళ నాడు రాష్ట్రంలోని చెన్నై పోలీస్ కంట్రోల్ రూం కు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు పనైయూర్లోని హీరో విజయ్ ఇంటికెళ్ళారు. ఆసమయంలో హీరో …
Read More »రేపు నారా లోకేష్ దీక్ష
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు మాజీ మంత్రి,టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు దీక్షకు దిగనున్నారు. ఏపీలో ప్రస్తుతం నెలకొన్న ఇసుక కొరతకు నిరసనగా రేపు బుధవారం గుంటూరులో ఉదయం పది గంటల నుండి సాయంత్రం 3గంటల వరకు జిల్లా కలెక్టర్ ఆఫీసు ఎదుట దీక్ష నిర్వహించనున్నారు. ఇందుకు లోకేష్ దీక్ష నిర్వహించడానికి వైసీపీ ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకున్నామని టీడీపీ నేతలు …
Read More »ప్రపంచంలోనే తొలిసారిగా షావోమి
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ,చైనాకు చెందిన మొబైల్ దిగ్గజం షావోమి మరో సరికొత్త రికార్డు నమోదుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద స్మార్ట్ ఫోన్ బ్రాండ్ గా.. ఇండియాలోనే నెంబర్ వన్ బ్రాండ్ గా ఉన్న షావమి ప్రపంచంలోనే తొలిసారిగా సరికొత్త రికార్డుకు నాంది పలుకుతుంది. ఇందులో భాగంగా వరల్డ్ ఫస్ట్ హెవీ కెమెరాతో స్మార్ట్ ఫోన్ ను విడుదల చేయడానికి షావోమి రెడీ అవుతుంది. దీనికి …
Read More »ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో ప్రధాని మోదీ ,కోహ్లీ
టీమిండియా స్టార్ ఆటగాడు.. ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ ,భారత ప్రధాన మంత్రి నరేందర్ మోదీతో సహా పన్నెండు మంది ప్రముఖులు గత కొద్ది రోజుల కిందట ఏర్పడిన ప్రముఖ ఉగ్రవాద సంస్థ ఆల్ ఇండియా లష్కర్ -ఏ-తోయిబా హిట్ లిస్ట్ లో ఉన్నారని జాతీయ దర్యాప్తు సంస్థ తాజాగా ఒక ప్రకటనను విడుదల చేసినట్లు వార్తలు వస్తున్నాయి. హిట్ లిస్ట్ లో మొదటి పేరు ప్రధాని మోదీ అయితే …
Read More »“ఆపరేషన్ కైలా ముల్లర్” పేరు ఎందుకు పెట్టారు..?
ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం రాజ్యస్థాపనే లక్ష్యంగా ఉగ్రదాడులకు తెగబడుతున్న ఐసిస్ చీఫ్ బాగ్దాదీని అమెరికా సైన్యం మట్టుపెట్టిన సంగతి విదితమే. దాదాపు రెండు వారాల క్రితమే వాయువ్య సిరియాలోని ఒక గ్రామంలో బాగ్దాదీ ఉన్నాడని పక్కా సమాచారంతో అమెరికా సైన్యం దాడికి దిగింది. గ్రామంపై చక్కర్లు కొడుతున్న అమెరికా హెలికాప్టర్లను పసిగట్టిన ఉగ్రవాదులు వారిపై దాడులకు దిగారు. దీంతో వారందర్నీ అమెరికా సైనికులు మొదట ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఆ తర్వాత …
Read More »హుజూర్ నగర్ ఓటమికి బాధ్యత నాదే
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి అయిన ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై నలబై మూడు వేలకుపైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిన సంగతి విదితమే. ఈ రోజు మంగళవారం రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని …
Read More »పొన్నాల లక్ష్మయ్యకు తప్పిన ప్రమాదం
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి.. మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు భారీ ప్రమాదం తప్పింది. నిన్న సోమవారం సాయంత్రం మాజీ మంత్రి పొన్నాల కారు ప్రమాదానికి గురైంది. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాద ఘటన జరగడానికి ముందే కారులో నుంచి దిగి మాజీ మంత్రి పొన్నాలతో పాటు ఆయన మనవడు దిగి షాప్ లోకి వెళ్ళారు. వాళ్లు లేనప్పుడు ఈ ఘటన …
Read More »