Home / Tag Archives: slider (page 1162)

Tag Archives: slider

మొబైల్ నుంచే ఇక జనరల్,ఫ్లాట్ ఫాం టికెట్లు

రైలులో ప్రయాణమంటే ముందు టికెట్ తీసుకోవాలి. రిజర్వేషన్ అయితే ఏ సమస్య ఉండదు. కానీ జనరల్ టికెట్లైన .. ఫ్లాట్ ఫాం టికెట్లైన సరే వాటి కోసం మినిమమ్ గంట నుండి ఆపై సమయం వరకు క్యూలో నిలబడి తీసుకోవాలి. ఈ టికెట్ తీసుకునేలోపు మనం ఎక్కాల్సిన ట్రైన్ వెళ్ళిపోతుంది ఒక్కోక్కసారి. అయితే ఇలాంటి సమస్యలు పునారవృత్తం కాకుండా సరికొత్త యాప్ ను తీసుకొచ్చింది . అదే యూటీఎస్ .సెంటర్ …

Read More »

కోల్ ఇండియాలో 9వేల ఉద్యోగాలు

కోల్ ఇండియాలో తొమ్మిది వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. ఎగ్జిక్యూటివ్ ,నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను కల్పి మొత్తం తొమ్మిది వేల ఉద్యోగాలను పోటీ పరీక్షలు,ఇంటర్వూల ,అంతర్గత నియామకాల ద్వారా భర్తీ చేయనున్నది. కోల్ ఇండియా పరిధిలోని ఎనిమిది సబ్సిడరీ కంపెనీలలో ఈ నియామకాలుచేపట్టబోతుందని ఎకనామిక్స్ టైమ్స్ తెలిపింది. అయితే గత దశాబ్ధ కాలంలో అతి పెద్ద రిక్రూట్మెంట్ ఇదే అని ఎకనామిక్స్ టైమ్స్ తన కథనంలో …

Read More »

ఇండియాకే ఆదర్శమైన ఇర్కోడ్ గ్రామం..

ప్రజలంతా చేయి చేయి కలిపితేనే ఇర్కోడ్ గ్రామాభివృద్ధి సాధ్యమని సంకల్పించారు. ప్రజా భాగస్వామ్యం.! పంచాయతీ పాలకవర్గ కృషి.! అధికారుల ప్రయత్నం.! ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రత్యేక చొరవ దిశానిర్దేశంతో ఇర్కోడ్ గ్రామానికి జాతీయ పురస్కారం దక్కింది. సరిగ్గా రెండేళ్ల కిందట జాతీయ అవార్డును స్వంతం చేసుకున్న ఇర్కోడ్ గ్రామం అదే స్ఫూర్తితో ఇవాళ దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తి కరణ్-2019పురస్కారానికి ఎంపికైంది. స్వచ్ఛత స్వశక్తి కరణ్- …

Read More »

నడుంనొప్పి బాధిస్తుందా..?

ప్రస్తుత ఆధునీక బిజీ బిజీ లైఫ్లో పలు అనారోగ్య సమస్యలకు గురవుతుంటాము. మరి ముఖ్యంగా సాఫ్ట్ వేర్,ఎక్కువసమయం కుర్చీల్లో కూర్చుని ఉద్యోగాలు చేసేవాళ్లు ఎక్కువగా గురయ్యేది నడుంనొప్పి సమస్యకు. అయితే ఇలాంటి వారికి ఇప్పుడు చెప్పబోయే టిప్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంటిలో ఉండే కొబ్బరి నూనెను కొద్దిగా తీసుకుని అందులో కాస్త కర్పూరాన్ని కలిపిన మిశ్రమాన్ని సుమారుగా ఐదు నిమిషాలపాటు మరగబెట్టాలి. ఆ తర్వాత చల్లారినాక ఆ మిశ్రమాన్ని ఒక …

Read More »

సైరా నరసింహారెడ్డి సంచలనం

మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి. ఈ చిత్రంలో అందాల భామలు నయనతార,తమన్నా ,బిగ్ బి అమితాబ్ బచ్చన్,విజయ్ సేతుపతి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం యొక్క ట్రైలర్ నిన్న బుధవారం సాయంత్రం విడుదల చేశారు. విడుదల …

Read More »

మరోసారి అడ్డంగా బుక్కైన నయనతార

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి నయనతార మరోసారి బర్త్ డే పార్టీ సాక్షిగా అడ్డంగా దొరికేసింది. ఆమె విఘ్నేష్ తో ప్రేమాయణం సాగిస్తుందని అందరికీ తెల్సిందే. అయితే ఎక్కడ కూడా ఇటు నయనతార కావచ్చు అటు విఘ్నేష్ కావచ్చు వీరిద్దరూ ఎవరు అధికారకంగా తాము ప్రేమలో ఉన్నట్లు చెప్పలేదు. కానీ నయనతార మాత్రం తాను విఘ్నేష్ తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు తన ప్రవర్తనతో.. పనులతో బయటపెట్టుకుంటూ వస్తుంది ఈ …

Read More »

అక్టోబర్ 5న వరంగల్ కు మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర మంత్రి,అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రిగా రెండో సారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా పర్యటించనున్న వరంగల్ టూర్ షెడ్యూల్ ఖరారైంది.  అక్టోబర్ ఐదో తారీఖున మంత్రి కేటీ రామారావు వరంగల్ లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్ వరంగల్ భద్రకాళి బండును ప్రారంభిస్తారు. దీంతో పాటుగా హన్మకొండ వేయి స్థంభాల ఆలయ ప్రాంగణం,జైన్ మందిరం,పద్మాక్షి దేవాలయాలను కూడా మంత్రి కేటీ రామారావు ప్రారంభిస్తారు. …

Read More »

కోటి బతుకమ్మ చీరలు పంపిణీ

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మసబ్ ట్యాంక్ లోని సీడీఎంఏ కార్యాలయంలో జరిగిన బతుకమ్మ చీరల ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీ రామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కేటీ రామారావు మాట్లాడుతూ” ఈ నెల 23నుంచి బతుకమ్మ చీరలను పంపిణీ “చేస్తామన్నారు.ఆయన ఇంకా మాట్లాడుతూ” బతుకమ్మ చీరల కోసం తమ ప్రభుత్వం రూ.318కోట్లు ఖర్చు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిదేళ్లు నిండిన ప్రతి …

Read More »

హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న వివి వినాయక్

టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు హీరోలకు బ్లాక్ బ్లాస్టర్ చిత్రాలను అందించిన మాస్ డైరెక్టర్ వివి వినాయక్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి మెగా స్టార్ చిరంజీవి వరకు అందరికీ మంచి హిట్ చిత్రాలను అందించాడు వినాయక్. అలాంటి వినాయక్ హీరోగా మారబోతున్నాడు. సరిగ్గా ఆరు దశాబ్దాల కింద జరిగిన ఒక కథాంశం ఆధారంగా ఈ చిత్రం నిర్మాణం జరగనున్నట్లు సమాచారం. ఇందులో రైతు పాత్రలో వివి వినాయక్ నటించనున్నారు. నరసింహా …

Read More »

హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం

ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం నుండి గెలుపొందిన తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసిన సంగతి విదితమే. దీంతో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తమదే గెలుపు అని అంటున్నారు మంత్రి జగదీష్ రెడ్డి. మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat