నవ్యాంధ్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత,మాజీ స్పీకర్, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్,ప్రస్తుత టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాయాంలో మంత్రిగా పనిచేసిన కోడెల శివప్రసాదరావు ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు మృతి చెందారు. ఆయన మృతిపై పలు అనుమానాలను వ్యక్తం చేస్తోన్నారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అని కొంతమంది అంటున్నారు. లేదు పార్టీలోని అంతర్గత గొడవలు.. కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన …
Read More »కోడెల మెడపై గాట్లు..?
ఏపీ ప్రతిపక్ష టీడీపీ సీనియర్ నేత,మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు ఈ రోజు సోమ వారం ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి విదితమే. కొంతమంది ఏమో ఆయన్ని ఆయన కుటుంబ సభ్యులు ఏమో చేశారని ఆరోపిస్తున్నారు. మరికొంత మంది ఆయన గుండెపోటుతో చనిపోయారని అంటున్నారు. అయితే టీడీపీ నేత,మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహాన్ రెడ్డి కోడెల శివప్రసాదరావు ఉరేసుకుని చనిపోవడం అవాస్తమని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోడెల …
Read More »మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సత్యవతి రాథోడ్
తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ,మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఈ రోజు సోమ వారం హైదరాబాద్ మహానగరంలోని దామోదర సంజీవయ్య సంక్షేమ భవన్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహారి, విప్ వినయ్ భాస్కర్ ,ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు ,ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ” మంత్రిగా నాకు అవకాశమిచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్,టీఆర్ఎస్ వర్కింగ్ …
Read More »కోడెల మృతిపట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి
నవ్యాంధ్ర మాజీ స్పీకర్,టీడీపీ సీనియర్ నేత,మాజీ మంత్రి అయిన కోడెల శివప్రసాద్ గుండెపోటుతో మరణించిన సంగతి విదితమే. దీంతో టీడీపీ పార్టీలో విషాద చాయలు నెలకొన్నాయి. ఆయన మృతికి పలువురు విచారం వ్యక్తం చేస్తోన్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన ఆత్మకు శాంతి …
Read More »యూరేనియం తవ్వకాలను నిషేదిస్తూ తీర్మానం
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో యూరేనియం తవ్వకాలపై నిషేదం విధిస్తూ తీర్మానం చేశారు. దీనికి సంబంధించి తీర్మానాన్ని అసెంబ్లీలో మంత్రి కేటీ రామారావు ఈ రోజు సోమ వారం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” రాష్ట్ర వ్యాప్తంగా యూరేనియం తవ్వకాలపై ప్రజల్లో నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మేము మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం. మేము ఎవరికి యూరేనియం తవ్వకాలపై ఎవరికి అనుమతులు ఇవ్వలేదు. భవిష్యత్తులో ఇవ్వబోం …
Read More »పాకిస్థాన్ పై శరద్ పవార్ ప్రశంసలు
భారత్ దాయాది దేశమైన పాకిస్థాన్ పై ఎన్సీపీ నేత శరద్ పవార్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన ఇటీవల పాకిస్థాన్ టూర్ కెళ్లాడు. దాని గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ” పాక్ పర్యటనకెళ్ళిన నాకు పాకిస్థాన్ ప్రజల నుండి ఘన స్వాగతం లభించింది. అక్కడ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. అక్కడ పరిస్థితుల గురించి మన దేశంలో అనుకున్నట్లు లేదు. రాజకీయ కారణాల కోసమే కేంద్రం పాకిస్థాన్ పై విమర్శలు …
Read More »ఒకే కుటుంబానికి చెందిన 12మంది గల్లంతు
నవ్యాంధ్రలో తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండల పరిధిలో కచ్చులూరు సమీపంలో ఒక పర్యాటక బోటు గోదావరి నదిలో మునిగిపోయింది. ఈ బోటులో సుమారు అరవై ఒక్క మంది ప్రయాణిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ప్రమాదానికి గురైన వారిలో విశాఖపట్టణంలో కేజీహెచ్ కు ఎదురుగా ఉన్న రామలక్ష్మీ కాలనీకి చెందిన మధుపాడ రమణబాబు కుటుంబ సభ్యులు పన్నెండు మంది ఉన్నారు. వీరు బోటు ప్రమాదంలో గల్లంతయ్యారు అని సమాచారం. మధుపాడ కుటుంబ …
Read More »నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
వారం ప్రారంభరోజైన సోమవారం ఉదయం ఇండియన్ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 213 పాయింట్ల నష్టంతో 37,171వద్ద ట్రేడవుతుంది. నిప్టీ అరవై పాయింట్ల నష్టంతో 11,016 వద్ద కొనసాగుతుంది. యఎస్ బ్యాంకు,రిలయన్స్ ఇండస్ట్రీస్,టాటా స్టీల్ ,టాటా మోటర్స్ షేర్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా ముడిచమురు ధరలు పెరగడమే మార్కెట్లు నష్టాల బాట పట్టడానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.
Read More »రోగ నిరోధక శక్తి పెరగాలంటే..?
మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే కింద చెప్పినవి పాటించాలి. రోగ నిరోధక శక్తి పెరగాలంటే ఏమి ఏమి చేయాలో ఒక లుక్ వేద్దాం.. అల్లం,వెల్లుల్లి వేర్వేరుగా పచ్చిగా తినాలి విటమిన్ సి ఉన్న నారింజ పండ్లు,నిమ్మకాయలు,క్యాప్సికం ఎక్కువగా తినాలి పాలకూర,బాదంపప్పు ఎక్కువగా తీసుకోవాలి బొప్పాయి,కివీ పండ్లు,బెల్లం వంటివి ఎక్కువగా తింటే మంచిది పెరుగుతో పాటు అప్పుడప్పుడు చికెన్ తింటూ ఉండాలి సీజనల్ కు తగ్గట్లు పండ్లు తినాలి …
Read More »చంద్రయాన్-2 గురించి కీలక ప్రకటన
చంద్రయాన్ -2లోని విక్రమ్ ల్యాండర్ తో కమ్యూనికేషన్ ను ఏర్పాటు చేయడానికి నాసాతో కల్సి ఇస్రో తీవ్రంగా ప్రయత్నం చేస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో నాసాకు చెందిన లూనార్ రేపు మంగళవారం విక్రమ్ ల్యాండర్ దిగిన ప్రదేశంలోకి వెళ్లి మరి అక్కడి ఫోటోలను తీస్తుంది. దీనివలన రేపు మంగళవారం విక్రమ్ ల్యాండర్ కు చెందిన చాలా విషయాలు తెలిసే అవకాశముందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చూడాలి మరి చంద్రుడి …
Read More »