పశ్చిమ బెంగాల్ సీఎం,టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి గట్టి షాక్ తగిలింది. కలకత్తా నగర మాజీ పోలీస్ కమీషనర్ రాజీవ్ కుమార్ అరెస్టు నుంచి రక్షణ కల్పించే స్టేను ఆ రాష్ట్ర హైకోర్టు ఎత్తివేసింది. అంతేకాకుండా రాజీవ్ కుమార్ అరెస్టుపై సీబీఐ నిర్ణయం తీసుకోవాలని కూడా ధర్మాసనం ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్రంలో పెనుసంచలనం సృష్టించిన శారద చిట్ ఫండ్ కుంభకోణంపై సిట్ కు సారధ్యం వహించిన రాజీవ్ కుమార్ …
Read More »ఎన్నికలను అలా నిర్వహించాలి
తెలంగాణ రాష్ట్ర ఉప ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఢిల్లీ పర్యటనలో భాగంగా డిఫెన్స్ ఎస్టేట్ డీజీ దీపా బజ్వాను కలిశారు. రానున్న జనవరి నెలలో జరగనున్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికలను పార్టీ గుర్తులతో నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయం గురించి ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాసిన లేఖను ఈ సందర్భంగా అందజేశారు. ఈ క్రమంలో మహరాష్ట్ర,ఉత్తరప్రదేశ్ లోని కంటోన్మెంట్ ఎన్నికలను పార్టీ …
Read More »సీఎం కేసీఆర్ లక్ష్యం అదే..?
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. ఈ క్రమంలో సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లి గ్రామంలో ముప్పై రోజుల ప్రణాళిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గ్రామాలన్నీ స్వచ్చ అభివృద్ధి గ్రామాలుగా తీర్చిదిద్ది బంగారు తెలంగాణను నిర్మించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యం అని ఆయన అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ …
Read More »సత్య నాదేళ్ల ఇంట్లో విషాదం
ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ సీఈఓగా పని చేస్తున్న సత్య నాదేళ్ల ఇంట్లో విషాదచాయలు నెలకొన్నాయి. సత్య నాదేళ్ల తండ్రి,మాజీ ఐఏఎస్ అధికారి అయిన యుగంధర్ కన్నుమూశారు. అప్పట్లో తొలి తెలుగు ప్రధాని పీవీ నరసింహారావు హాయాంలో యుగంధర్ కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన కార్యాలయం కార్యదర్శిగా బీఎన్ యుంగధర్ పనిచేశారు. దేశంలో గ్రామీణాభివృద్ధి శాఖలో పలు అత్యంత కీలక సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రణాళిక సంఘం సభ్యుడిగా తనదైన ముద్రవేశారు. ఎల్బీ శాస్త్రి …
Read More »బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త
మీకు ఎస్బీఐలో ఖాతా ఉందా..?. మీరు ఎప్పటి నుంచో ఈ బ్యాంక్ నుండి లావాదేవీలు జరుపుతున్నారా.. అయితే మీకే గుడ్ న్యూస్. అసలు విషయానికి వస్తే ఎస్బీఐ బ్యాంక్ ఖాతాదారులకు శుభవార్త ఏమిటంటే తమ ఖాతాల్లో ఉండాల్సిన కనీస బ్యాలెన్స్ మొత్తాన్ని తగ్గించింది. పట్టణాల్లో గతంలో ఐదు వేలుండగా దాన్ని మూడు వేలకు తగ్గించింది. సెమీ అర్బన్ ప్రాంతాల్లో గతంలో ఉన్న రెండు వేల నుంచి కేవలం వెయ్యి రూపాయలకు …
Read More »వరుణ్ తేజ్ కు హైకోర్టు నోటీసులు
మెగా కాపౌండ్ హీరో,టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యువహీరో వరుణ్ తేజ్ కు హైకోర్టు నోటీసులు జారీచేసింది. హీరో వరుణ్ తేజ్ వాల్మీకి అనే సరికొత్త మూవీలో నటిస్తున్నాడు. ఈ చిత్రం యొక్క సమస్యలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అందులో భాగంగా బోయ కులస్తులు ఈ చిత్రం తమను అవమానపరిచే విధంగా ఉందని ఆందోళనలు చేస్తున్నారు. ఇదే విషయం గురించి వాళ్లు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు …
Read More »పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్ ప్రధాని ,మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ మూడు దశబ్ధాల కిందట సోవియట్ యూనియన్ కు వ్యతిరేకంగా ముజాహిదీన్లకు మా దేశం శిక్షణ ఇచ్చింది. కానీ అఫ్గాన్ కు అమెరికా సైన్యం వచ్చిన తర్వాత నెలకొన్న పరిస్థితులు మారాయి. తాము శిక్షణ ఇచ్చిన ముజాహిదీన్లపై ఇప్పుడు ఉగ్రవాద ముద్రవేస్తున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నాడు అమెరికాకు మద్దతుగా మేము చేసిన సాయమే …
Read More »విరాట్ కు కిస్ పెట్టిన అనుష్క .. వీడియో వైరల్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ,బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ప్రేమించి పెళ్ళి చేసుకున్న సంగతి విదితమే. వీరి జంట మోస్ట్ లవుబుల్ కపూల్స్ అని అందరూ తెగ పొగుడుతున్నారు. విరాట్ తో కల్సి అనుష్క ఒక కార్యక్రమానికి హాజరైంది. ఈ సమయంలో అనుష్క విరాట్ కు కిస్ పెట్టిన వీడియో వైరల్ అవుతుంది. మీరు ఒక లుక్ వేయండి.
Read More »తల నొప్పిగా ఉందా..?
మీకు తల నొప్పిగా ఉందా..?. నొప్పిని భరించలేకపోతున్నారా..? అయితే కింద పేర్కొన్న చిట్కాలను పాటించండి . మీ తలనొప్పిని మాయం చేసుకొండి. ముందుగా అయితే గోరు వెచ్చని ఒక గ్లాసు నీళ్లలో నిమ్మరసం కొంచెం కలుపుకుని త్రాగితే తలనొప్పి తగ్గుతుంది ఆవుపాలను వేడి చేసి తాగితే కూడా తలనొప్పి మాయమైపోతుంది భోజనంలో నెయ్యి వేసుకుని తింటే కూడా కాస్త ఫలితం ఉంటుంది చక్కెర ,నీళ్లు,ధనియాలు కల్పి త్రాగితే కూడా నొప్పి …
Read More »ఇది తెలిస్తే మీరు గ్రీన్ టీ తోనే స్నానం చేస్తారు
సహజంగా మార్నింగ్ లేవగానే బెడ్ కాఫీ త్రాగకుండా.. టీ త్రాగకుండా ఉన్న బెడ్ పై నుంచి దిగరు. కానీ గ్రీన్ టీ వలన లాభాలు తెలిస్తే మీరు గ్రీన్ టీతోనే స్నానం చేస్తారంటున్నారు శాస్త్రవేత్తలు. మరి అయితే అంతగా గ్రీన్ టీలో ఏమి లాభాలున్నాయో ఒక లుక్ వేద్దాం. గ్రీన్ టీ ప్రతి రోజు త్రాగడం వలన మధుమేహాం ,క్యాన్సర్ దగ్గరకు రావు ఒంటిలో ఉన్న కొవ్వు కరుగుతుంది శరీరంలో …
Read More »