Home / Tag Archives: slider (page 142)

Tag Archives: slider

తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త

  తెలంగాణలో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకులాల విద్యాల‌యాల సొసైటీ ప‌రిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భ‌ర్తీకి తెలంగాణ ప్రభుత్వం చ‌ర్యలు చేప‌ట్టింది. తొలిద‌ఫాలో వివిధ కేట‌గిరీల్లో మొత్తంగా 9231 పోస్లుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ మేర‌కు తెలంగాణ గురుకుల విద్యాల‌యాల సంస్థ రిక్రూట్‌మెంట్ బోర్డు (ట్రిబ్‌) క‌న్వీన‌ర్ నోటిఫికేష‌న్ జారీ చేశారు. ఆయా పోస్టుల భ‌ర్తీకి సంబంధించి 12వ తేదీ నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను …

Read More »

మహారాష్ట్ర నుంచి బిఆర్ఎస్ లోకి చేరికలు

మహారాష్ట్ర నుంచి బిఆర్ఎస్ లోకి చేరికలు కొనసాగుతూనే వున్నాయి. బుధవారం నాడు మహారాష్ట్ర శివసేన పార్టీకి చెందిన కీలక నేత పార్టీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకున్నది. మహారాష్ట్ర బీడ్ జిల్లా కు చెందిన దిలీప్ గోరె, బుధవారం నాడు హైద్రాబాద్ లో బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారి సమక్షంలో పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి అధినేత ఆహ్వానించారు.దిలీప్ గోరే..బీడ్ మున్సిపల్ మేయర్ …

Read More »

దమ్ముంటే రాజకీయంగా కొట్లాడాలి

విద్యార్థుల జీవితాలతో బీజేపీ చెలగాటం ఆడుతోందని మంత్రి హరీశ్‌ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పదో తరగతి పిల్లలతో క్షుద్ర రాజకీయాలకు పాల్పడుతోందని అన్నారు. బాలల భవిష్యత్తుతో ఎవరైనా ఆడుకుంటారా అని హరీశ్ రావు ప్రశ్నించారు. దమ్ముంటే రాజకీయంగా కొట్లాడాలని అన్నారు. కానీ ఇవాళ పిల్లల జీవితాలతో బీజేపీ పార్టీ చెలగాటం ఆడుతోందని అసహనం వ్యక్తం చేశారు. రాజకీయంగా కొట్లాడటం చేతగాక దిక్కుమాలిన, దిగజారుడు రాజకీయాలకు బీజేపీ పాల్పడుతోందని హరీశ్‌ …

Read More »

మళ్లీ ఆకాశాన్నంటిన బంగారం ధరలు

బంగారం, వెండి ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒక్కరోజులోనే బంగారం ధర దాదాపు రూ.1000 పెరిగింది. మరోవైపు వెండి ధర దాదాపు రూ.3వేలు పెరిగింది. బుధవారం హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.950 పెరిగి రూ.56,250 కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,030 పెరిగి రూ.61,360 కి చేరింది. కిలో వెండి ధర రూ.2,900 పెరిగి రూ.80,700 కి చేరుకుంది.

Read More »

బండి పై నమోదైన FIRలో కీలక విషయాలు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్.. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ పై నమోదు చేసిన FIRలో కీలక విషయాలున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న పేపర్ లీకేజీల వెనక బండి సంజయ్ కుట్ర ఉందని పోలీసులు పేర్కొన్నట్లు తెలుస్తోంది. అంతేకాక.. ఎగ్జామినేషన్ సెంటర్ల వద్ద ధర్నాలు చేసేందుకు ఆయన కుట్ర పన్నారని అందులో ప్రస్తావించారు. ప్రశాంత్తో కొంతకాలంగా కాంటాక్ట్ ఉన్న బీజేపీ నేత.. వాట్సాప్ లో సమాచారం వైరల్ చేసి గందరగోళం …

Read More »

2024 సార్వత్రిక ఎన్నికలే బాబుకు చివరి ఎన్నికలు

ఏపీలో రానున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ భూస్థాపితం కావడం ఖాయమని మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. టీడీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఇవే చివరి ఎన్నికలని జోస్యం చెప్పారు. 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న బాబు రాష్ట్రానికి ఏమి చేశారో చెప్పలేరని ఎద్దేవా చేశారు.టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు.. మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్  ఏం చేశారో చెబుతారు కానీ, తాను ఏం చేసింది …

Read More »

గుండెపోటు మరణాలపై కేంద్ర ఆరోగ్య శాఖ పరిశీలన

ఇటీవల పలు రాష్ట్రాల్లో యువకులు గుండెపోటుతో మరణించారు. ఈ గుండెపోటులకు కోవిడ్తో ఏదైనా సంబంధం ఉందా అనే విషయాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ పరిశీలిస్తోందని మాండవీయ చెప్పారు. గుండె పోటు, కోవిడ్ మధ్య సంబంధాన్ని కనుగొనేందుకు ప్రభుత్వం పరిశోధనలు ప్రారంభించిందని, రెండు మూడు నెలల్లో ఫలితాలు వస్తాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇండియాలో ఉన్న వ్యాక్సిన్లు అన్ని వేరియంట్లకు వ్యతిరేకంగా పనిచేశాయని ఆయన అన్నారు.

Read More »

రేవంత్ రెడ్డి కొత్త డిమాండ్

తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వరుస ప్రశ్నపత్రాల లీకేజీపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్  పాలన గాలికి వదిలేసి రాజకీయ విధ్వంసంలో మునగడంతో ప్రశ్నపత్రాలు లీక్ అవుతున్నాయి. పదో తరగతి మొదలు,  వరకు అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి. లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగులతో చెలగాటమాడుతున్నారు. కు ఒక్క క్షణం కూడా అధికారంలో కొనసాగే అర్హత లేదు. పరీక్షలు కాదు..తెలంగాణ రాష్ట్రంలో …

Read More »

దేశంలో కొత్తగా 3,038 కరోనా కేసులు

దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు 3 వేలకు పైగానే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,038 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి దేశంలో ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య 21,179 కి చేరింది. ఇప్పటివరకు దేశంలో మొత్తం 5,30,901 మంది కరోనాతో మృతిచెందారు.

Read More »

మంత్రులు కేటీఆర్ సబిత రాజీనామా చేయాలి-బండి సంజయ్

తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనలో అన్నీ లీకులేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బీఆర్ఎస్ అంటే అంతర్జాతీయ దొంగల ముఠా. వరుస లీకుల ఘటనలకు బాధ్యత వహిస్తూ కేటీఆర్, సబిత రాజీనామా చేయాలి. పరీక్షలు నిర్వహించడం కూడా ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదు. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు’ అని సంజయ్ పేర్కొన్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat