సహజంగా గర్భధారణ సమయంలో నెలలు నిండుతున్నకొద్దీ పొట్ట సాగుతూ వస్తుంది. పాపాయి బరువును ఆపేలా ఆ భాగం దృఢపడుతుంది కూడా. కానీ, ప్రసవం తర్వాత ఒక్కసారిగా పొట్ట ఖాళీ అవుతుంది. సంచిలా అలాగే ఉండిపోతుంది. ఎందుకంటే, కడుపు అంత పెద్దగా కావడానికి తొమ్మిది నెలల సమయం పడుతుంది. అలాగే, పురిటి తర్వాత సాధారణ స్థితికి రావడానికి కూడా కొంత సమయం అవసరం. కానీ తప్పక తగ్గుతుంది. తగ్గలేదూ అంటే, మన …
Read More »‘వాక్య దేవాలయం యొక్క ప్రతిష్ఠ పండుగ’లో పాల్గొన్న ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సూరారం 129 డివిజన్ పరిధిలోని స్కందా నగర్ లో పునః నిర్మిస్తున్న ‘వాక్య దేవాలయం యొక్క ప్రతిష్ఠ పండుగ’లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఎమ్మెల్సీ రాజేశ్వర రావు గారితో కలిసి భూమి పూజ చేశారు. అనంతరం క్రైస్తవ సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కిషన్ రావు, స్థానిక డివిజన్ బిఆర్ఎస్ అధ్యక్షుడు పుప్పాల …
Read More »సూరారం డివిజన్ లో ‘ప్రగతి యాత్ర’లో పర్యటించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారం 129 డివిజన్ లో “ప్రగతి యాత్ర”లో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ మేరకు టీఎస్ఐఐసీ కాలనీ మీదుగా పాదయాత్ర చేస్తూ రాజీవ్ గాంధీనగర్, స్కందా నగర్ లలో చేపట్టిన అభివృద్ధి పనులు పరిశీలించి, అక్కడక్కడా నెలకొన్న సమస్యలు తెలుసుకున్నారు. అదే విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన వారు అందుకోవాలని సూచించారు. టీఎస్ఐఐసీ కాలనీలో రూ.3.05 కోట్లతో చేపడుతున్న …
Read More »సినీ ఇండస్ట్రీలో మరో విషాదం
దక్షిణాది సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజుల క్రితమే టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన యువనటుడు నందమూరి తారకరత్న ని కోల్పోయింది. అతని పోయి 24 గంటలు గడవకముందే తమిళ చిత్ర పరిశ్రమ కమెడియన్ నటుడు ఆర్. మయిలస్వామి ని పోగొట్టుకుంది. ఈ రెండు విషాదాల నుండీ ఇంకా తేరుకోక మునుపే, మలయాళం పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. కమెడియన్, పాపులర్ యాంకర్, నటి అయిన సుబి సురేష్ …
Read More »చీరకట్టులో హద్దులు దాటిన డాలిషా అందాలు
రెచ్చిపోయిన కావ్య పాప
చెర్రీ అభిమానులకు శుభవార్త
ప్రముఖ స్టార్ దర్శకుడు ఎస్‌ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా… ఆలియాభట్ ,శ్రియా,అజయ్ దేవగన్ ,సముద్రఖని తదితరులు ప్రధాన పాత్రలో పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకోచ్చిన సూపర్ డూపర్ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్ . ఈ మూవీతో చిత్ర నిర్మాత దర్శకుడుతో పాటు హీరోలు రామ్ చరణ్ తేజ్,జూనియర్ ఎన్టీఆర్ లకు ప్రపంచ వ్యాప్తంగా మంచి …
Read More »బోథ్ లో BRS పార్టీలో భారీ చేరికలు
బోథ్ నియోజకవర్గంలో తలమడుగు మండలంలోని కొత్తూరు గ్రామంలో పార్టీ చేరికల కార్యక్రమంలో పాల్గొని వివిధ పార్టీలను వీడి బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరయిన గౌరవ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారిని కొత్తూరు గ్రామ ప్రజలు నాయకులు డప్పులతో తెలంగాణ రాష్ట్రంపై తెలంగాణ పథకాలపై మరియు ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు గారి అభివృద్ధి పై హోరాహోరిన జోరుగా కప్పర్ల గ్రామానికి చెందిన దత్తు అనే గాయకుడు పాటలు …
Read More »అత్యంత సుందర నగరంగా కరీంనగర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరం తర్వాత కరీంనగర్‌ను అత్యంత సుందర నగరంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఈరోజు మంగళవారం కరీంనగర్ పట్టణం ఓల్డ్ పవర్ హౌస్ జంక్షన్ వద్ద రూ. 2.68 కోట్లతో చేపట్టనున్న ఐలాండ్ల నిర్మాణ పనులకు మంత్రి గంగుల శంకుస్థాపన చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కరీంనగరాన్ని …
Read More »నాడు కంట తడి.. నేడు పంటతడి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పంటలకు నీరందించటానికి రైతన్నలు కంటతడి పెట్టుకోగా స్వరాష్ట్రంలో నేడు పుష్కలంగా పంటలకు తడి నీరు అందుతుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.దుబ్బాక నియోజకవర్గంలోని నర్లెంగడ్డ గ్రామంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యం వల్ల ప్రతి పొలం వాకిట్లోకి సాగు నీరు అందుతుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా …
Read More »