Home / Tag Archives: slider (page 183)

Tag Archives: slider

ఈ నెల 11న తెలంగాణకు కేంద్ర మంత్రి అమిత్ షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో  టూర్ ఖరారైంది. ఈ నెల 11న కేంద్ర మంత్రి అమిత్ షా  రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలో బీజేపీ చేపట్టిన పార్లమెంటరీ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్, పెద్దపల్లి, మహాబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో పర్యటించనున్నారు. మరోవైపు ఈ నెల చివరి వారంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం రాష్ట్రంలో పర్యటించనున్నారు.

Read More »

తెలంగాణ నిరుద్యోగ యువతకు ముఖ్య గమనిక

తెలంగాణలో సర్కారు కొలువుల జాతర కొనసాగుతున్న సంగతి విదితమే. ఈ క్రమంలో రాష్ట్ర గురుకుల సంక్షేమ వసతి గృహాల్లో(BC, ST, SC) 581 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్, మ్యాట్రన్, మహిళా సూపరింటెండెంట్ ఖాళీల భర్తీకి దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది. డిగ్రీ, బీఈడీ/డీఈడీ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. ఇంకా అప్లై చేసుకోనివారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే ఒకసారి దరఖాస్తు గడువును పెంచారు. మరోసారి పెంచే అవకాశం …

Read More »

బడ్జెట్‌లో దేశాభివృద్ధి కోసం నిధులు కేటాయించినట్లు కనపడటంలేదు: మంత్రి కేటీఆర్‌

కేంద్ర ప్రభుత్వం నిన్న బడ్జెట్‌ ప్రవేశపెట్టింది.. అందులో దేశాభివృద్ధి కోసం నిధులు కేటాయించినట్లు కనపడటంలేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలో ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయని విమర్శించారు. చైనా, జపాన్‌ లాంటి దేశాలు అభివృద్ధిలో ముందున్నాయని చెప్పారు. భారత్‌లో ఆర్థికాభివృద్ధి కన్నా.. రాజకీయాలపై దృష్టిపెడతారు. అయితే ఇతర దేశాల్లా మన దేశంలోనూ ఆర్థిక అభివృద్ధిపై దృష్టిసారిస్తే నంబర్‌ వన్‌గా ఎదుగుతామని వెల్లడించారు. ప్రపంచంలో గుర్తించదగిన బ్రాండ్స్‌ మన దేశం నుంచి …

Read More »

సీఎం నియోజకవర్గంలో.. కలుషిత నీరు తాగి 535 మందికి అస్వస్థత

హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లాలోని నదౌన్ సబ్ డివిజన్‌లోని డజను గ్రామాల్లో కలుషిత నీటిని సేవించి అస్వస్థతకు గురైన వారి సంఖ్య ఆదివారం నాటికి 535కి పెరిగింది. బాన్, జంద్గీ గుజ్రాన్, జందలి రాజ్‌పుతాన్, పన్యాల, పథియాలు, నియతి, రంగస్ చౌకీ హార్, థాయిన్, శంకర్‌తో సహా డజను గ్రామాల ప్రజలు నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల బారిన పడ్డారు. అస్వస్థతకు గురైన వారి సంఖ్య 300 దాటిందని రంగస్ …

Read More »

సానియాకి టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ సలహా!

టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్‌లో బాగా యాక్టివ్‌గా ఉంటారన్న సంగతి మనకు తెల్సిందే..ఈ క్రమంలో తాను మార్కెటింగ్ డైరెక్టర్ గా ఉన్న ఆర్టీసీ సేవలకు సంబంధించిన సమాచారంతో పాటు సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ ఉంటారు. ట్విట్టర్‌లో ఆర్టీసీ ప్రయాణికుల సమస్యలను తెలుసుకుంటూ వెంటనే పరిష్కరిస్తూ ఉంటారు. ట్విట్టర్‌లో రోజూ ఏదోక అంశంపై పోస్టులు పెడుతూ ప్రజలకు సజ్జనార్ చేరువగా ఉంటారు. ట్విట్టర్‌లో బాగా యాక్టివ్‌గా ఉండే ప్రభుత్వ అధికారుల్లో …

Read More »

గాంధీ గురించి మంత్రి కేటీఆర్ ట్వీట్

భార‌త జాతిపిత మహాత్మా గాంధీ వ‌ర్ధంతి సంద‌ర్భంగా బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. 75 ఏండ్ల క్రితం స్వ‌తంత్ర భార‌త‌దేశంలో ఇదే రోజున‌ గాంధీని గాడ్సే చంపార‌ని, అప్పుడే ఈ దేశంలో ఉగ్ర‌వాదం త‌న క్రూర రూపాన్ని చూపింద‌ని కేటీఆర్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు. గాంధీజీ 75వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా కేటీఆర్ ట్వీట్ చేస్తూ.. జాతిపిత‌ సేవ‌ల‌ను గుర్తు చేసుకున్నారు. గాంధీ ఆశ‌యాల‌ను ఆచ‌రిద్దామ‌ని, శాంతి, మ‌త …

Read More »

ప్రజల బతుకులు మారాలి

దేశంలో ఆయా ప్రభుత్వాలు, నేతలు మారడం కాదని.. ప్రజల బతుకులు మారాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా శాసనసభ ఆవరణలోని మహాత్ముడి విగ్రహానికి మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డితో కలిసి పూలమాలలు వేసి, నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సృష్టి ఉన్నంత వరకు మహాత్ముడు అందరికీ గుర్తుటారన్నారు. శాంతి, సామరస్యంతో దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చారన్నారు. అంతటి మహానీయుడు హత్యకు గురికావడం దేశానికి దురదృష్టకరమన్నారు. …

Read More »

తారకరత్న ఆరోగ్యంపై లేటెస్ట్ అప్డేట్

 ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు.. మాజీ మంత్రి.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పాదయాత్ర సమయంలో తీవ్ర అస్వస్థతకు లోనైన సినీనటుడు తారకరత్నకు ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్న విషయం తెలిసిందే. తారకరత్న తాజా ఆరోగ్యపరిస్థితిపై నందమూరి రామకృష్ణ అప్‌డేట్‌ అందించారు. ఆయన ఇవాళ బెంగళూరులో ఆస్పత్రి ప్రాంగణంలో రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ.. …

Read More »

ఫిబ్ర‌వ‌రి 3వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర బ‌డ్జెట్ స‌మావేశాలు

తెలంగాణ రాష్ట్ర బ‌డ్జెట్ స‌మావేశాలు ఫిబ్ర‌వ‌రి 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సంద‌ర్భంగా బ‌డ్జెట్ స‌మావేశాల‌పై సీఎం కేసీఆర్ స‌మాలోచ‌న‌లు జ‌రుపుతున్నారు. ఈ స‌మావేశానికి ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు, శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాల శాఖ మంత్రి ప్ర‌శాంత్ రెడ్డితో పాటు ప‌లువురు అధికారులు హాజ‌ర‌య్యారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంతో పాటు బ‌డ్జెట్ స‌మావేశాల తేదీల‌ను కేసీఆర్ ఖ‌రారు చేయనున్నారు. 3వ తేదీన మ‌ధ్యాహ్నం 12:10 గంట‌ల‌కు శాస‌న‌స‌భ స‌మావేశాలు ప్రారంభం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat