Home / JOBS / తెలంగాణ నిరుద్యోగ యువతకు ముఖ్య గమనిక

తెలంగాణ నిరుద్యోగ యువతకు ముఖ్య గమనిక

తెలంగాణలో సర్కారు కొలువుల జాతర కొనసాగుతున్న సంగతి విదితమే. ఈ క్రమంలో రాష్ట్ర గురుకుల సంక్షేమ వసతి గృహాల్లో(BC, ST, SC) 581 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, వార్డెన్, మ్యాట్రన్, మహిళా సూపరింటెండెంట్ ఖాళీల భర్తీకి దరఖాస్తు గడువు రేపటితో ముగియనుంది.

డిగ్రీ, బీఈడీ/డీఈడీ అర్హత ఉన్నవారు దరఖాస్తుకు అర్హులు. ఇంకా అప్లై చేసుకోనివారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే ఒకసారి దరఖాస్తు గడువును పెంచారు. మరోసారి పెంచే అవకాశం కనిపించడం లేదు. వెబ్సైట్:tspsc.gov.in

MOST RECENT

Facebook Page

medyumlar aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri
  • canlı casino siteleri eburke.org - - deneme bonusu veren siteler canlı casino siteleri betist bahis siteleri