తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిన్న బుధవారం ఖమ్మం వేదికగా ప్రారంభించిన కంటివెలుగు రెండో విడతలో భాగంగా కంటి పరీక్ష శిబిరాలు నేటినుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,500 బృందాలు శిబిరాలు నిర్వహించనున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు 18 ఏండ్లు పైబడిన అందరికీ ఉచితంగా కంటి పరీక్షలు చేస్తారు. నేటి నుంచి వంద రోజుల పాటు పరీక్షలు నిర్వహించనున్నారు. …
Read More »మతి పొగొడుతున్న మిల్క్ బ్యూటీ అందాలు
ma
Read More »క్షమాపణలు చెప్పిన బాలకృష్ణ
టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ దేవబ్రాహ్మణ కులస్తులకు క్షమాపణలు చెప్పారు. పొరపాటు జరగిందని, తన వాళ్లను బాధ పెట్టకుంటానా అంటూ దేవబ్రాహ్మణులపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ.. దేవ బ్రాహ్మణులకు నాయకుడు రావణబ్రహ్మ అని వ్యాఖ్యానించారు. దీనిపై దేవ బ్రాహ్మణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన నందమూరి నటసింహం.. వారికి క్షమాపణలు చెబుతూ ఓ ప్రకటన విడుదల చేశారు.‘దేవ …
Read More »‘సార్’ నుండి రెండో సాంగ్ విడుదల
‘తిరు’తో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చిన ధనుష్.. ప్రస్తుతం అదే జోష్‌తో ‘సార్’ చిత్రాన్ని పూర్తి చేస్తున్నాడు. ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘రంగ్‌దే’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్‌లు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్ చేశాయి. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మహా శివరాత్రి కానుకుగా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది. రిలీజ్ …
Read More »దేశ, రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు సీఎం కేసీఆర్ మకర సంక్రాంతి శుభాకాంక్షలు
దేశ, రాష్ట్ర రైతాంగానికి, ప్రజలకు సీఎం కేసీఆర్ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. పంటపొలాల నుంచి ధాన్యం ఇంటికి చేరిన సమయంలో జరుపుకునే పండుగే సంక్రాంతి అని, నమ్ముకున్న భూతల్లికి రైతు కృతజ్ఞతలు తెలుపుకునే రోజే సంక్రాంతి పండుగ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తెలంగాణ పల్లెలు పచ్చని పంటపొలాలతో సంక్రాంతి శోభను సంతరించుకున్నాయని వెల్లడించారు. రాష్ట్ర వ్యవసాయరంగం సాధించిన ప్రగతి యావత్ దేశానికి మార్గదర్శనంగా నిలిచిందని …
Read More »వెండర్స్ సర్టిఫికెట్లు అందజేసేలా కృషి చేయాలని ఎమ్మెల్యేను కలిసిన చిరువ్యాపారులు…
చిరువ్యాపారుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పేర్కొన్నారు. ఈ మేరకు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ ఆఫ్ ఇండియా సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిరువ్యాపారుల జీవనోపాధి మరియు క్రమబద్ధీకరణ చట్టం 2014 ప్రకారం వెండింగ్ జోన్ మరియు వెండింగ్ సర్టిఫికెట్లు వెండర్స్ కు అందించేలా కృషి చేయాలని ఎమ్మెల్యే గారిని కోరారు. …
Read More »కంటి వెలుగు ప్రారంభంలో పాల్గొననున్న ఇతర రాష్ట్రాల సీఎంలు : మంత్రి హరీశ్‌రావు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండవ దశ కంటి వెలుగు ప్రారంభం ఖమ్మం జిల్లా నుంచి మొదలవుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు సైతం హాజరుకానున్నారని ఆయన తెలిపారు. మంగళవారం సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కంటి వెలుగు అవగాహన సదస్సు లో మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆదేశాల …
Read More »సెస్ నూతన చైర్మన్‌గా చిక్కాల రామారావు ప్రమాణం
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల లో సిరిసిల్ల పట్టణం సెస్ కార్యాలయంలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్ సమక్షంలో సెస్ నూతన చైర్మన్‌గా చిక్కాల రామారావు, వైస్ చైర్మన్‌గా దేవరకొండ తిరుపతి, డైరెక్టర్లు ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ వారిని శాలువాలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేసి, అభినందించారు. అంతకు ముందు తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కొండా లక్ష్మణ్ …
Read More »5వ నేషనల్ మాస్టర్స్ గేమ్స్ – 2023 వాల్ పోస్టర్ ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్ & ఎక్సైజ్ క్రీడా , పర్యాటక , సాంస్కృతిక, వారసత్వ శాఖల మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ఫిబ్రవరి 2 నుండి 5 వరకు జరుగుతున్న 5వ నేషనల్ మాస్టర్స్ గేమ్స్ – 2023 నిర్వాహణ పై రూపొందించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ నేషనల్ మాస్టర్స్ గేమ్స్ లో 15 …
Read More »ఎమ్మెల్యే కెపీ కు కృతజ్ఞతలు తెలిపిన సుభాష్ నగర్ వాసులు.
సుభాష్ నగర్ పైప్ లైన్ రోడ్డులో ఎన్నో ఏళ్ల తరబడి తాము ఎదుర్కొంటున్న తీవ్ర ట్రాఫిక్ సమస్యకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ప్రత్యేక దృష్టి వహించి ప్రత్యేక జీవో ద్వారా రూ.56 కోట్ల నిధులు గౌరవ పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ గారిచే మంజూరు చేయించి ఫోర్ లేన్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి కృషి చేసినందుకు ఈరోజు సుభాష్ నగర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు అడప శేషు గారి …
Read More »