తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో..మెగాస్టార్ చిరంజీవి సంక్రాంతి పోరుకు సిద్ధమవుతున్నాడు. చిరు రీ ఎంట్రీ సినిమాకు ఘనంగా స్వాగతం పలికిన ప్రేక్షకులు..ఆ తర్వాత రిలీజైన మూడు సినిమాలను మొహమాటం లేకుండా తిరస్కరించారు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ ఆశలన్నీ ‘వాల్తేరు వీరయ్య’ పైనే ఉన్నాయి. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అంతంత మాత్రంగానే అంచనాలున్నాయి. ఎందుకంటే దర్శకుడిగా బాబీకి చెప్పుకోదగ్గ హిట్లు లేవు. అయితే చిత్రబృందం …
Read More »లేటు వయసులో మతి పొగొడుతున్న మీరా జాస్మిన్
రైతుబంధు నిధులను రైతులకే ఇవ్వాలి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు నిధులను కొందరు బ్యాంకర్లు రుణాలు, ఇతర బకాయిల కింద జమ చేసుకోవడంపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుబంధు నిధులు బ్యాంకు దాటి రైతుల ఖాతాలకు రావడం లేదన్న కథనాలపై హరీశ్‌రావు స్పందించారు. ఈ విషయమై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితిని మంత్రి ఆదేశించారు. రైతుబంధు నిధులను ఎట్టిపరిస్థితుల్లోనూ బకాయిలకు …
Read More »దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
దేశంలో తాజాగా కరోనా వైరస్ పాజిటీవ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 1,99,731 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేశారు.. 228 కేసులు బయటడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,79,547కి చేరింది. ప్రస్తుతం దేశంలో 2,503 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24గంటల్లో నలుగురు మృతి చెందడంతో.. మొత్తం మరణాల సంఖ్య 5,30,714కి చేరింది.
Read More »ఐనవోలు మల్లికార్జున స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే అరూరి రమేష్
ఐనవోలు మల్లికార్జున స్వామి వార్లను ఈ రోజు గౌరవ వర్ధన్నపేట ఎమ్మెల్యే,వరంగల్ జిల్లా బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు శ్రీ అరూరి రమేష్ గారు దర్శించుకున్నారు. వీరికి ఆలయ సంప్రదాయం ప్రకారం ఆలయ అధికారులు, అర్చకులు, వేదపండితులు పూర్ణ కుంభం తో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు. వీరికి శాలువా తో సత్కరించి వేదపండితులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.అనంతరం ఆలయ సన్నిధి లో దాతలు నిర్మాణం చేసిన …
Read More »ఎల్లో కలర్ డ్రస్ లో రెచ్చిపోయిన ప్రియ
మత్తెక్కిస్తోన్న దివ్య అగర్వాల్ అందాలు
కాలనీల అభివృద్ధికి ఎల్లవేళలా సహకారం అందిస్తా – ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు నోబుల్ ఎంక్లేవ్ కాలనీలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ గారు, కమిషనర్ శ్రీహరి గారు మరియు కౌన్సిలర్ సన్న రవి యాదవ్ గారితో కలిసి పర్యటించారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో స్థానికంగా నెలకొన్న రోడ్డు ప్యాచ్ వర్క్, కమిటీ హాల్ నిర్మాణానికి నిధులు, వర్షపునీటి కాలువ నిర్మాణం, పార్క్ …
Read More »కొంపల్లి సిల్వర్ లీఫ్ విల్లాస్ లో ఎమ్మెల్యే కెపి పర్యటన…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డు సిల్వర్ లీఫ్ విల్లాస్ లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ గారు, కమిషనర్ శ్రీహరి గారు మరియు కౌన్సిలర్ పూజారి వసంత లక్ష్మణ్ గౌడ్ గారితో కలిసి పర్యటించారు. ఈ మేరకు భూగర్భ డ్రైనేజీ, వర్షపు నీటి నాలా, సీసీ రోడ్ల సమస్యలను స్థానిక ప్రజలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. …
Read More »జనాన్ని దోచి.. కుబేరులకు పంచి!
అచ్చే దిన్, మోదీ హైతో ముమ్‌కీన్ హై అంటూ అధికారానికి వచ్చిన తరువాత మోదీ నిజంగానే పేదల కోసం పాటుపడ్డారా? లేక బడా వ్యాపారస్థుల కోసం పనిచేస్తున్నారా? అనే సందేహాలు రోజు రోజుకూ బలపడుతున్నాయి.ఎన్నికల ముందు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి అధికారానికి రావడానికి బీజేపీ పాలకులు అలవాటుపడ్డారు. కానీ, ప్రజల సంక్షేమం కోసం కృషి చేసి ఓట్లడిగే పరిస్థితి ఎప్పుడూ లేదు. వాస్తవానికి మోదీ రెండు పర్యాయాల పరిపాలనలో …
Read More »