Home / Tag Archives: slider (page 209)

Tag Archives: slider

శ్రేయస్ అయ్యర్ మరో రికార్డు

 భారత్ తరఫున ఈఏడాది అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా శ్రేయస్ అయ్యర్ రికార్డును సృష్టించాడు. ఈ క్రమంలో టీమిండియా ఆటగాడు అయిన సూర్య కుమార్ యాదవ్ ను శ్రేయస్ అయ్యర్ అధిగమించాడు. బంగ్లాతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్ లో శ్రేయస్ అయ్యర్ 86 పరుగులు చేసి ఔటయ్యాడు. దీంతో ఈ ఏడాది మొత్తం 1,493 రన్స్ చేశాడు. ఆ తర్వాత సూర్య 1,424 పరుగులతో రెండో ప్లేస్ లో, కోహ్లి(1,304) …

Read More »

ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు బిగ్ షాక్

 దేశ వ్యాప్తంగా ఉన్న సర్కారు ఉద్యోగులకు  ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని  కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. యావత్ ప్రపంచాన్ని ఆగం ఆగం చేసిన కరోనా సమయంలో నిలిపివేసిన డీఏ విషయంలో స్పష్టతనిచ్చింది కేంద్ర ప్రభుత్వం.. దాదాపు 18నెలల కాలానికి సంబంధించిన డీఏ చెల్లించబోమని స్పష్టం చేసింది. దీంతో ఉద్యోగుల ఆశలు అడియాశలు అయ్యాయి. 2020-21 ఆర్థిక సంవత్సరం తర్వాత కూడా ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పు లేదు.. …

Read More »

విక్టరీ వెంకటేష్ నుండి క్రేజీ అప్డేట్

 తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. విక్టరీ వెంకటేష్ ఈ సంవత్సరం వచ్చిన ఎఫ్3 మూవీ హిట్ సాధించడంతో మంచి జోష్ లో ఉన్నాడు. తాజాగా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు వెంకీ.. యువ దర్శకుడు కెవి అనుదీప్ తో ఓ చిత్రాన్ని చేయనున్నట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఎలాంటి స్పష్టత రాలేదు. తాజాగా మరో యువదర్శకుడు శైలేష్ …

Read More »

జూనియర్ ఎన్టీఆర్ సరసరన ఒకప్పటి స్టార్ హీరోయిన్ కూతురు

 టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న NTR30 గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. NTR30లో ఎన్టీఆర్ సరసన నటించేందుకు జాన్వీకపూర్ ఓకే చెప్పింది.. ఆమె అధికారిక పత్రాలపై సంతకం చేస్తే దీనిని మేకర్స్ పెద్ద ఎత్తున ప్రకటిస్తారని తెలుస్తోంది. ఒకవేళ జాన్వీ అందుబాటులో లేకుంటే రష్మిక మందన్నను ఎంపిక చేసే …

Read More »

వీరసింహారెడ్డి నుండి మరోసాంగ్ వచ్చేసింది

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో ..యువరత్న నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం వీరసింహారెడ్డి .. ఈ మూవీలోని మాస్ సాంగ్ విడుదల అయింది. బాలయ్య సాంగ్ వచ్చేసింది ‘సుగుణ సుందరి’ అంటూ బాలయ్య, శృతి హాసన్ స్టెప్పులతో ఇరగదీశారు. ఇందులో బాలయ్య స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానుంది. తమన్ …

Read More »

కేన్ విలయమ్సన్ సంచలన నిర్ణయం

కీవిస్ జట్టుకు చెందిన సీనియర్ క్రికెటర్.. ఆ జట్టు కెప్టెన్ అయిన కేన్ విలియమ్సన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయంలో భాగంగా అన్ని ఫార్మాట్లకు కెప్టెన్ గా వ్యవహరిస్తిన్న కేన్ విలియమ్సన్ టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్ గా తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. సరిగ్గా ఆరేండ్ల కింద జట్టు టెస్ట్ క్రికెట్ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన కేన్ మొత్తం ముప్పై ఎనిమిది టెస్ట్ మ్యాచులు ఆడగా ఇందులో ఇరవై …

Read More »

ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే వార్త

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. పాన్ ఇండియా స్టార్ హీరో.. డార్లింగ్ ప్రభాస్ అభిమానులకు ఇది అదిరిపోయే వార్త. చాలా రోజుల తర్వాత డార్లింగ్ ప్రభాస్ సినిమా సెట్ లోకి అడుగు పెట్టిండు. ప్రస్తుతం తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు ప్రభాస్ . ప్రభాస్ ప్రస్తుతం సలార్,ప్రాజెక్ట్ కె వంటి భారీ చిత్రాల్లో నటిస్తున్నాడు.  ఆది పురుష్ సినిమా వర్క్ కూడా …

Read More »

కీరవాణి ఇంట్లో తీవ్ర విషాదం

ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్నది. కీరవాణి మాతృమూర్తి అయిన భానుమతి (82) బుధవారం మధ్యాహ్నాం కన్నుమూశారు. భానుమతి గత కొంతకాలం నుండి తీవ్ర అనారోగ్య సమస్యలతొ బాధపడుతున్న నేపథ్యంలో హైదరాబాద్ మహానగరంలోని ప్రముఖ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో భానుమతి చికిత్స పొందుతూ నిన్న బుధవారం మధ్యాహ్నాం తుది శ్వాస విడిచారు. నిన్న సాయంత్రం కీరవాణీ కుటుంబ సభ్యులు ఆయన …

Read More »

Power Star అభిమానులకు బ్యాడ్ న్యూస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్. పవన్ కళ్యాణ్ తాజా కొత్త సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ లో నాయికగా అందాల రాక్షసి బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటించనున్నది గతంలో చిత్రం యూనిట్ తెలిపింది. ఈ సినిమా గతంలో భవధీయుడు భగత్ సింగ్ పేరుతో సెట్ పైకి వచ్చిన సంగతి తెల్సిందే. ఈ సినిమా ప్రకటించిన మొదట్లో పవన్ కున్న రాజకీయ కార్యక్రమాల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat