Home / Tag Archives: slider (page 212)

Tag Archives: slider

కోర్టు మెట్లు ఎక్కనున్న ఎలన్ మస్క్

ట్విట్ట‌ర్ ను హస్తగతం చేసుకున్న దాని ఓన‌ర్ అయిన ఎల‌న్ మ‌స్క్‌ కష్టాలు తప్పడం లేదు. ట్విట్టర్ ను చేపట్టిన మొదటి వారంలో ఆ కంపెనీకి చెందిన ఉద్యోగులను విడతల వారీగా తొలగిస్తూ వచ్చారు ఎలన్ మస్క్. దీంతో ఆ కంపెనీ నుండి బయటకు వచ్చిన చాలా మంది ఉద్యోగులు మస్క్ పై కోర్టుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆ కంపెనీ మాజీ ఉద్యోగులు కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నారు.తమను తొల‌గింపుల‌ను …

Read More »

టీఆర్ఎస్ 2 బీఆర్ఎస్ -21ప్రస్థానం

  తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మారుస్తూ గులాబీ దళపతి.. ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ఎన్నికల సంఘానికి గత దసరా నాడు లేఖ రాసిన సంగతి విదితమే. ఆ రోజు నుండి కొన్ని రోజులు టీఆర్ఎస్ పార్టీ పేరు మార్పు పై అభ్యంతరాల స్వీకరణకు సీఈసీ గడవు విధించిన సంగతి తెల్సిందే. అభ్యంతరాల గడవు ముగియడంతో టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా ఆమోదిస్తూ …

Read More »

కోవిడ్ వచ్చిన వాళ్లకు మతిమరుపు వస్తుందా..?

కోవిడ్ తో మతిమరుపు రావడం ఖాయమా.. ?. కొవిడ్ వచ్చిన వాళ్లకు శ్వాస వ్యవస్థ పనితీరు దెబ్బతింటుందని చాలా మందికి తెల్సిందే. అయితే  ఈ మహమ్మారి మన జ్ఞాపకశక్తిపై కూడా ప్రభావం చూపుతుందట. కొవిడ్‌తో బాధపడుతున్న వారిలో చాలా మంది ‘బ్రెయిన్‌ ఫాగ్‌’ అనే దృగ్విషయాన్ని అనుభవిస్తారని, దీని వల్ల వారిలో తాత్కాలికంగా జ్ఞాపకశక్తి, ఏకాగ్రత సన్నగిల్లడం, రోజువారీ పనులను సరిగా గుర్తుపెట్టుకోలేకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయని ఓ అధ్యయనం …

Read More »

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రికార్డు

గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫలితాలు ఈ రోజు వెలువడుతున్నాయి.. ఈ ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ అయిన బీజేపీ సరికొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్రంలో మొత్తం 182 స్థానాలు ఉన్నాయి. అన్నింటిలోనూ బరిలోకి దిగిన  బీజేపీకి పోలైన ఓట్ల శాతం స‌రికొత్త మైలురాయిని అందుకున్న‌ది. బీజేపీకి 53.67 శాతం ఓట్లు పోలైన‌ట్లు ఎన్నిక‌ల సంఘం వెబ్‌సైట్ ద్వారా తెలుస్తోంది.  బీజేపీ ఇప్ప‌టికే 150 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. కాంగ్రెస్‌కు 26.5 …

Read More »

గీతా ఆర్ట్స్ కి ఆ పేరు ఎలా వచ్చింది..?

 అల్లు అరవింద్ బ్యానరైన గీతాఆర్ట్స్‌ బ్యానర్‌ను ఆయన తండ్రి.. సీనియర్ నటుడు.. దివంగత అల్లు రామలింగయ్య 1972లో స్థాపించారు. అయితే ఈ బ్యానర్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో ఒక సందర్భంలో అల్లు అరవింద్‌ వెల్లడించాడు. ఈ బ్యానర్‌ పేరు విని కొంత మంది తనకు గర్ల్‌ ఫ్రెండ్ ఉండేదని అనుకున్నారని సరదాగా తెలిపాడు. బ్యానర్‌కు ఏ పేరు పెడదాం అని అల్లు రామలింగయ్య, ఆయన పార్ట్‌నర్స్ ఆలోచిస్తున్నప్పుడు.. అరవింద్, …

Read More »

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిది..?

ప్రధానమంత్రి నరేందర్ మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ రోజు ఉదయం నుండి వెలువడుతున్నాయి. ఇప్పటివరకు విడుదలైన ఎన్నికల ఫలితాల సరళని బట్టి ప్రస్తుత అధికార పార్టీ అయిన బీజేపీ  విజయభేరి మోగిస్తోంది. దీంతో వరుసగా ఏడోసారి అధికారం దిశగా ఆ పార్టీ దూసుకుపోతోంది. ఇప్పటికే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం  182 స్థానాలకు 1,621 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.అధికార  …

Read More »

కేజీఎఫ్ నటుడు మృతి

   సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పాన్ ఇండియా మూవీగా విడుదలై ఘన విజయం సాధించిన కేజీఎఫ్‌ ఫస్ట్‌ పార్ట్‌లో అంధుడిగా నటించిన కన్నడ సీనియర్ కృష్ణ జి.రావు (71) కన్నుమూశాడు. అయితే కేజీఎఫ్‌ సినిమాతో ఆయనకు మంచి పాపులారిటీ వచ్చింది. గత కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం మృతి చెందారు. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కృష్ణ జి రావు బుధవారం బెంగళూరు …

Read More »

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు-గెలుపు ఎవరిది..?

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ సార్వత్రిక ఎన్నికలు ఫలితాలు ఈ రోజు గురువారం వెలువడుతున్నాయి.. రాష్ట్రంలో ఉన్న మొత్తం అరవై ఎనిమిది స్థానాలకు గత నెల నవంబర్ పన్నెండొ తారీఖున ఎన్నికలు జరిగిన సంగతి తెల్సింది. పన్నెండో తారీఖున జరిగిన ఈ ఎన్నికల్లో అరవై ఎనిమిది స్థానాలకు గానూ మొత్తం నాలుగోందల పన్నెండు మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. దీనికి సంబంధించిన ఎన్నికల ఫ‌లితాలు ఉదయం నుండి చాలా ఉత్కంఠ రేపుతున్నాయి.నువ్వా నేనా …

Read More »

తెలంగాణలో మరో 1,492 వైద్యుల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోగ్య తెలంగాణ దిశగా కీలక ముందడుగు వేసింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని పల్లె దవాఖానల్లో మరో 1,492 మంది వైద్యులను కాంట్రాక్ట్‌ పద్ధతిన నియమించేందుకు రాష్ట్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 4,745 ఏఎన్‌ఎం సబ్‌ సెంటర్లు ఉండగా, ఇందులో 3,206 సబ్‌ సెంటర్లను పల్లె దవాఖానలుగా అభివృద్ధి చేస్తున్నది. వీటికోసం ఇప్పటికే తొలి విడతగా 1,569 మిడ్‌ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat