తెలంగాణలో ఏడాది కాలంగా జరుగుతున్న పరిణామాల వెనుక సమైక్యవాదుల కుట్రలు ఉన్నాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిఆరోపించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ను మానసికంగా దెబ్బ కొట్టేందుకు మూకుమ్మడిగా దాడి చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో చేతకాక తెలంగాణలో ప్రజలను మభ్య పెట్టి కేసీఆర్‌ను అడ్డు తొలగించుకోవాలని మళ్ళీ కబ్జా చేసేందుకు వస్తున్నారన్నారు. 2014లో మోదీ అధికారంలోకి వచ్చాక ఏడు మండలాలు ఏపీలో కలిపారని తెలిపారు. …
Read More »వైరల్ అవుతోన్న నారా బ్రాహ్మణి బైక్ రైడ్ వీడియో
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు.. మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ నారా లోకేష్ సతీమణి.. తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. యువరత్న.. హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే అయిన నందమూరి బాలకృష్ణ తనయ అయిన నారా బ్రాహ్మణి లద్దాఖ్‌లో బైక్ రైడ్ చేశారు. జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ సంస్థ చేపట్టిన రైడ్ ట్రిప్‌లో పాల్గొన్న బ్రాహ్మణి.. హిమాలయ పర్వతాల …
Read More »చైనా లో తగ్గని కరోనా బీభత్సం
కరోనాకు పుట్టినిల్లైన చైనాలో మరోసారి కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్నది.ఆ దేశంలో గత వారం రోజులుగా రోజువారీ కేసులు 30 వేలకుపైగా నమోదవుతున్నాయి. తాజాగా 34,980 కేసులు కొత్తగా రికార్డయ్యాయి. ఇందులో 4,278 మందికి లక్షణాలు ఉన్నాయని, మరో 30,702 మందికి ఎలాంటి లక్షణాలు లేవని నేషనల్ హెల్త్ కమిషన్ తెలిపింది. కొత్తగా ఎవరూ మరణించలేదని, ఇప్పటివరకు కరోనా వల్ల 5233 మంది మృతిచెందారని వెల్లడించింది. గురువారం 36,061 కేసులు …
Read More »బ్లాక్ శారీలో మతి పొగొడుతున్న భాను
సింగర్ రేవంత్ ఇంట సంబురం
టాలీవుడ్ స్టార్ సింగర్ రేవంత్ ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6లో ప్రేక్షకులను అలరిస్తున్నారు. మొదటి నుంచి తన ఆటతీరుతో మంచి మార్కులే కొట్టేస్తున్నారు. అయితే రేవంత్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే సమయంలో ఆయన సతీమణి అయిన అన్విత నిండు గర్భిణి. ఇలాంటి సమయంలో భార్యను వదిలి వచ్చానని కూడా రేవంత్ చాలా సార్లు బాధపడ్డాడు. ఇక హౌస్‌లో ఉన్న సమయంలోనే రేవంత్ భార్య అన్విత సీమంతం …
Read More »అందాలను ఆరబోస్తున్న షిర్లే సెటియా
గ్రూప్ 4 నోటిఫికేషన్ పై మంత్రి కేటీఆర్ ట్వీట్
తెలంగాణ రాష్ట్రంలో మరో మహా కొలువుల జాతరకు టీఎస్పీ ఎస్సీ శ్రీకారం చుట్టిన సంగతి విదితమే. ఇందులో భాగంగా గ్రూప్ -4 కి చెందిన మొత్తం 9,168 గ్రూప్-4 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది . ఈ నెల ఇరవై మూడో తారీఖు నుండి జనవరి పన్నెండు తారీఖు వరకు దరఖాస్తులను ఆహ్వానించింది. Group-4 Notification issued by TSPSC In a pioneering initiative, Ward officers will …
Read More »మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఆహ్వానం
సర్వేజన సుఖినోభవంతు: అనే లోకహితంతో ప్రతి జిల్లాలో 45 రోజుల పాటు ఇస్కాన్ ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన శ్రీరామ్ విజయోత్సవ యాత్రకు ఈ నెల 7వ తేదీన పాలకుర్తిలో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రావాలని ఇస్కాన్(ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్ నెస్) ప్రతినిధులు నేడు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారిని హైదరాబాద్, మంత్రి నివాసంలో …
Read More »తెలంగాణ నిరుద్యోగ యువతకు మరో శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పలు ప్రభుత్వ విభాగాల్లో 80,039 పోస్టులను భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి విదితమే. ఇందులో భాగంగా తాజా గ్రూప్ -4కి చెందిన మొత్తం 9,168 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ పచ్చ జెండా ఊపింది. గ్రూప్ -4లో పురపాలక ,పట్టణాభివృద్ధి శాఖలో 2701,రెవిన్యూ -2077,పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి- 1245,ఉన్నత విద్యాశాఖ742,ఇతర విభాగాల్లో 2403పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ …
Read More »నేడు మునుగోడుకు మంత్రులు..
తెలంగాణలో ఇటీవల జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో ఇచ్చిన హామీల అమలుతో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి పనులపై మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్‌తోపాటు మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు మునుగోడు వెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరి 11 గంటల వరకు మంత్రుల బృందం మునుగోడుకు చేరుకుంటారు. మునుగోడులోని ధనలక్ష్మీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించే సమీక్షా …
Read More »