బీసీసీఐ అధ్యక్ష ఎన్నికకు మాజీ ఆల్‌రౌండర్ రోజర్ బిన్నీ పోటీపడుతున్నారు. బీసీసీఐ అధ్యక్ష పోస్టు కోసం ఈ రోజు మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. ప్రస్థుత అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్థానాన్ని రోజర్ బిన్నీ సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక బీసీసీఐ కార్యదర్శిగా జే షా కొనసాగనున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సోమవారం ముంబైలో జరిగిన బీసీసీఐ అంతర్గత సమావేశాల్లో ఈ విషయాలు స్పష్టమైనట్లు తెలుస్తోంది. బీసీసీఐ అధ్యక్ష …
Read More »అదరహో అన్పిస్తున్న కేతిక శర్మ అందాలు
మతిపోగోడుతున్న నందిని రాయ్ అందాలు
50వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్
50వ భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరును సీజేఐ యూయూ లలిత్ ప్రతిపాదించారు. చీఫ్ జస్టిస్ యూయూ లలిత్ నవంబర్ 8వ తేదీన రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి సీజే పేరును వెల్లడించాలని కొన్ని రోజుల క్రితం జస్టిస్ లలిత్‌కు న్యాయశాఖ లేఖ రాసింది.రిటైర్ కావడానికి నెల రోజుల ముందే సీజేఐ.. కాబోయే చీఫ్ జస్టిస్ పేరును సిఫారసు చేయాల్సి ఉంటుంది. ఆ నియమం ప్రకారమే …
Read More »మరోసారి కలవరపెడుతున్న కొత్త కరోనా వేరియంట్
మూడు విడతలుగా కరోనా ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా దడ పుట్టించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఒమిక్రాన్‌కు చెందిన మరికొన్ని కొత్త వేరియంట్లు చైనాలో ఆందోళన కలిగిస్తున్నట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్ BF.7, BA.5.1.7 వేరియంట్ల కేసులు అధికంగా నమోదు అవుతున్నట్లు రికార్డులు ద్వారా స్పష్టమవుతోంది. ఈ కొత్త వేరియంట్లు చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. BA.5.1.7 ఒమిక్రాన్ సబ్ వేరియంట్‌ను మొదటిసారి ఈశాన్య చైనా ప్రాంతంలో గుర్తించామని …
Read More »ప్రధానమంత్రి మోదీకి మంత్రి కేటీఆర్ సవాల్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు బీజేపీ తెలంగాన రాష్ట్ర నాయకత్వంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ .. మంత్రి కేటీఆర్ కేటీఆర్ నిప్పులు చెరిగారు.తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్‌వీ విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. మోదీ, బోడీకి బెదిరిలేదు.. ఏం చేసుకుంటారో.. చేసుకోండి అని మంత్రి కేటీఆర్ తేల్చిచెప్పారు. గట్టిగా మాట్లాడిన వారిపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేయిస్తరు. మోదీ, బోడీ, నీ ఈడీ …
Read More »అలా చేస్తే మేము బరిలో నుండి తప్పుకుంటాం -బీజేపీకి మంత్రి కేటీఆర్ సవాల్
తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చే నెల మూడో తారీఖున ఉప ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. ఈ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరపున కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. బీజేపీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి బరిలోకి దిగుతున్నారు. ఉప ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలకు చెందిన నేతలు మునుగోడు నియోజకవర్గంలో మకాం వేసి మరి ప్రచారం పర్వంలో దూసుకెళ్తున్నారు. ఈ …
Read More »ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దిగ్భ్రాంతి
యూపీ మాజీ సీఎం.. సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం ఒక ప్రకటనలో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన తండ్రి సమానుడైన ములాయం సింగ్ యాదవ్ మృతి వార్త తనను ఎంతో కలచి వేసిందని చెప్పారు. ములాయం సింగ్ యాదవ్ తో, ఆయన కుటుంబ సభ్యులతో ఉన్న సాన్నిహిత్యాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. మూడు …
Read More »నయనతార ,విఘ్నేశ్ గురించి కస్తూరి ట్వీట్.. వివాదంలో సీనియర్ నటి
సుమారు ఏడేళ్లపాటు ప్రేమలో ఉన్న సీనియర్ నటి.. హీరోయిన్ నయనతార, విఘ్నేష్ శివన్ పెద్దల అంగీకారంతో ఈ ఏడాది జూన్ లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. కవలలకు తల్లిదండ్రులు అయినట్లు ఈ జంట ఇప్పటికే ప్రకటించారు. దీంతో నయన్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సరోసగి పద్ధతిలో ఈ జంట …
Read More »దుమ్ము లేపోతున్న జిన్నా Latest Song
మా ప్రస్తుత అధ్యక్షుడు … తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన హీరో మంచు విష్ణు హీరోగా .. బాలీవుడ్ హీరోయిన్ సన్నీ లియోన్.. పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా తాజాగా తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం జిన్నా . ఫన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ చిత్రంలో పాయల్ పల్లెటూరి యువతిగా కనిపించనుంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా Jaru mitaya Song లిరికల్ వీడియో సాంగ్‌ను …
Read More »