కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని భౌరంపేట్ కు చెందిన ముదిరాజ్ సంఘం సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని చింతల్ లోని కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గారు భవన నిర్మాణానికి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుదర్శన్ …
Read More »ఐఏఎస్‌లకు కేస్‌స్టడీగా మారిన రాజన్న సిరిసిల్ల: మంత్రి కేటీఆర్
ఒకప్పుడు దుర్భిక్ష ప్రాంతంగా ఉన్న రాజన్న సిరిసిల్ల.. ఇప్పుడు ఐఏఎస్‌లకు కేస్ స్టడీగా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు. చెరువులు బాగుచేసుకోవడం, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల జిల్లా పరిస్థితి సుభిక్షితంగా మారిందన్నారు. జిల్లాలో భూగర్భ నీటిమట్టం ఆరు మీటర్లు పెరిగిందని చెప్పారు. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్‌ను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ …
Read More »మంత్రి జగదీష్ సమక్షంలో టీఆర్ఎస్లోకి భారీ చేరికలు
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని నాంపల్లి మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆయన అనుచరులు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ..నమ్మిన పార్టీని, నమ్ముకున్న ప్రజలను అమ్ముకోవడం …
Read More »చంద్రబాబుకు భద్రత పెంపు
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఉన్న ప్రస్తుత భద్రతను భారీగా పెంచారు. ఇప్పటివరకు ఎనిమిది మంది ఎన్‌ఎస్జీ కమాండోలు సెక్యూరిటీ ఉంది. దాన్ని నేటి నుంచి అదనంగా నలుగురిని నియమించారు. దీంతో మొత్తం 12 మంది నేషనల్ సెక్యూరిటీ గార్డులు (NSG) పెంచారు. బాబు రోడ్ షో నిర్వహిస్తున్న తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మూడంచెల …
Read More »కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. మాజీ సీఎం గుడ్ బై
కాంగ్రెస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి.. తాజాగా ఆ పార్టీకి చెందిన అత్యంత సీనియర్ నేత.. ముఖ్యమంత్రిగా పని చేసిన అత్యంత అనుభవం ఉన్న గులాంనబీ ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. ఆయన ఈరోజు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. జమ్మూకశ్మీర్ రాష్ట్ర మాజీ సీఎం ఆజాద్.. పార్టీకి చెందిన అన్ని పోస్టుల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అయిదు పేజీల …
Read More »మత్తెక్కిస్తోన్న మౌనీ రాయ్ అందాలు
LOC అందజేసిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల పట్టణ 19వ వార్డ్ కి చెందిన గుండా రాజయ్య కు మెదడు లో రక్తం గడ్డకట్టడం తో శస్త్ర చికిత్స నిమిత్తం ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ పట్టణ టీఆరెఎస్ యూత్ ఉపాధ్యక్షులు రామకృష్ణ తో కలిసి విషయాన్ని ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ దృష్టికి తీసుకువచ్చారు.. దీంతో నిమ్స్ లో చికిత్స నిమిత్తం సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ఒక లక్ష రూపాయల విలువగల ఎల్వోసి నీ …
Read More »ఎమ్మెల్యే Kp ను కలిసి సమస్యలపై వినతి పత్రాన్ని అందజేసిన ఆశ వర్కర్లు…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని కుత్బుల్లాపూర్ కు చెందిన ఆశ వర్కర్లు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని చింతల్ లోని తన కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ సమస్యలను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం పథకంలో భాగంగా తమకు ఇండ్లు, మెట్రో పాస్ లు, హెల్త్ కార్డులు మంజూరు చేసేలా కృషి చేయాలని కోరుతూ …
Read More »ఎమ్మెల్యే చల్లా సమక్షంలో టీఆర్ఎస్ లోకి భారీ చేరికలు
అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందని పరకాల శాసన సభ్యులు శ్రీ చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు. గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలో తెరాస పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే గారు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ… …
Read More »అనసూయ అలా అనేసిందేంటి.. ఏమైంది?
ప్రముఖ యాంకర్, నటి అనసూయ లేటెస్ట్‌గా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఎవరినో తెలియదు కానీ.. వాళ్లని ఉద్దేశించి చేసిన కౌంటర్ ట్వీట్‌లాగే అది ఉంది. ‘అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్ని సార్లు రావటం లేవటవ్వచ్చేమోకాని రావటం మాత్రం పక్కా’ అంటూ అనసూయ ట్వీట్ చేశారు. అంతేకాకుండా #NotHappyOnsomeonesSadness but #FaithRestored అనే హ్యాష్‌ట్యాగ్‌లను పెట్టారు. ‘ఇతరుల బాధని చూసి ఆనందపడను.. కానీ నమ్మకం నిజమైంది’ …
Read More »