Home / Tag Archives: slider (page 322)

Tag Archives: slider

ప్రజా సమస్యలను తీర్చడమే ప్రధాన లక్ష్యం : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తీర్చడమే తన ప్రధాన లక్ష్యం అని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు అన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కాలనీలకు చెందిన సంక్షేమ సంఘాల ప్రతినిధులు మరియు ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు ఈరోజు ఉదయం ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలపై వినతులు, వివిధ ఆహ్వాన పత్రికలు అందజేశారు. …

Read More »

సరికొత్త వ్యాపారంలోకి ముఖేష్ అంబానీ

భారతదేశ వాణిజ్య రంగాన్నే శాసిస్తున్న ప్రముఖ బడా పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ మరో సరికొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఫుడ్, డ్రింక్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టినట్లు రిలయన్స్ బ్రాండ్స్ ప్రకటించింది. బ్రిటన్ దేశానికి చెందిన ఫ్రెష్ ఫుడ్, ఆర్గానిక్ కాఫీ సంస్థ ‘ప్రెట్ ఏ మ్యాంగర్’తో లాంగ్ టర్మ్ మాస్టర్ ఫ్రాంఛైజీ భాగస్వామ్యాన్ని రిలయన్స్ బ్రాండ్స్ కుదుర్చుకుంది. దేశవ్యాప్తంగా బ్రాంచీలు ఏర్పాటు చేయనుంది. ముందుగా దేశంలో …

Read More »

నాకో లవ్ లెటర్ అందింది-శరద్ పవార్

మహారాష్ట్రలో మహావికాస్ అఘాడీ పడిపోయిన రోజే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు ఐటీ నోటీసులు వచ్చాయి. నిన్న రాత్రి తనకు ఆదాయపు పన్ను విభాగం నుంచి నోటీసులు అందాయని ఆయన తన అధికారక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ‘నాకో లవ్ లెటర్ అందింది. 2004, 09, 14, 20 ఎన్నికల్లో నేను సమర్పించిన అఫిడవిట్లకు సంబంధించి ఐటీ నుంచి ప్రేమ లేఖ వచ్చింది’ అని తెలిపారు. కేంద్రానికి …

Read More »

దేశంలో తగ్గిన కరోనా కేసులు

దేశంలో గత రెండు వారాలతో పోలిస్తే తాజాగా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న గురువారం నమోదైన కొత్తగా 18,819 కరోనా కేసులతో పోలిస్తే 1,749 కేసులు తగ్గాయి. గడిచిన గత 24 గంటల వ్యవధిలో కొత్తగా 17,070 మంది వైరస్ బారిన పడ్డారు. 23మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ నుంచి 14,413 మంది కోలుకున్నారు. ఇండియా వ్యాప్తంగా ప్రస్తుతం 1,07,189 కరోనా వైరస్ యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read More »

పుష్ప తర్వాత ఆ దర్శకుడితో బన్నీ

సుకుమార్ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కుతున్న పుష్ప సీక్వెల్ తర్వాత ఐకాన్ స్టార్  బన్నీ చేయబోయే తదుపరి సినిమా ఏమిటన్నది ఫిల్మ్ నగర్లో ఆసక్తికరంగా మారింది. గతంలో ‘వకీల్ సాబ్’ డైరెక్టర్ వేణుశ్రీరామ్ ‘ఐకాన్’ అనే మూవీని ప్రకటించాడు హీరో అల్లు అర్జున్. కానీ వివిధ కారణాలతో ఆ మూవీకి బ్రేక్ పడింది. దాంతో తదుపరి మూవీ కోసం అల్లు అర్జున్ కథల వేటలో పడినట్లు సమాచారం. బన్నీ 22వ మూవీకి …

Read More »

మెగా కాపౌండ్ లోకి శివాని రాజశేఖర్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కు  చెందిన గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో తాజాగా మరో కొత్త సినిమా ప్రారంభమైంది. యువహీరో రాహుల్ విజయ్, యంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ తనయ అయిన శివాని రాజశేఖర్ జంటగా తేజ మర్ని దర్శకత్వంలో ఈ కొత్త సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ చిత్రాన్ని బన్నీవాసు, విద్య మాధురి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో సీనియర్ …

Read More »

నేటి నుండి ప్లాస్టిక్ వాడితే 5 ఏళ్ల జైలు & రూ. లక్ష వరకు జరిమానా

దేశంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా కేంద్రంలోని ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఈ రోజు అంటే  జులై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా  50మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ ను సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అంటారు. కేంద్ర సర్కారు విధించిన నియమ నిబంధనలను ఉల్లంఘించిన వారికి 1986 ఎన్వరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం 5 ఏళ్ల …

Read More »

రేపే తెలంగాణ టెట్ ఫలితాలు

తెలంగాణ రాష్ట్రంలోఉపాధ్యాయ అర్హ‌త ప‌రీక్ష‌(టెట్‌)కి సంబంధించి టెట్ పేప‌ర్ -1, పేప‌ర్-2 ప‌రీక్ష‌లు రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 12వ తేదీన నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. అయితే టెట్ ఫ‌లితాలు రేపు జులై 1వ తేదీన విడుద‌ల కానున్నాయి.  విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి రేపు ఉద‌యం 11:30 గంట‌ల‌కు టెట్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేయ‌నున్నారు. ఫ‌లితాల కోసం www.tstet.cgg.gov.in  అనే వెబ్‌సైట్‌ లో చూడోచ్చు.

Read More »

టీఆర్‌ఎస్‌ చెక్ రిపబ్లిక్ శాఖ ప్రారంభం

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ తలపెట్టిన జాతీయ పార్టీ మద్దతు కోసం యూరప్ పర్యటనలో ఉన్న టీఆర్‌ఎస్‌ ఎన్నారై కోఆర్డినేటర్‌ మహేష్ బిగాల బుధవారం చెక్ రిపబ్లిక్‌లో ఎన్నారైలతో సమావేశమయ్యారు. టీఆర్‌ఎస్‌ చెక్ రిపబ్లిక్ శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ.. ఇది టీఆర్‌ఎస్‌ పార్టీకి 52 వ ఎన్నారై శాఖ అని పేర్కొన్నారు.మిగతా యూరప్ దేశాల మాదిరిగానే ఇక్కడ కూడా విశేష …

Read More »

MP జోగినిపల్లి సంతోష్ కుమార్ కు “సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డు”

తెలంగాణ ప్రకృతి ప్రేమికుడు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ను “సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డు” వరించింది. పద్మశ్రీ సాలుమారద తిమ్మక్క 111వ జన్మదినాన్ని పురస్కరించుకొని బెంగళూరులోని, వసంత్ నగర్ డా. బి.ఆర్.అంబేద్కర్ స్టేడియంలో అట్టహాసంగా జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో “వృక్షమాత పద్మశ్రీ సాలుమారద తిమ్మక్క” చేతుల మీదుగా “సాలుమారద తిమ్మక్క నేషనల్ గ్రీన్ అవార్డు” ను జోగినిపల్లి సంతోష్ కుమార్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat