Home / Tag Archives: slider (page 328)

Tag Archives: slider

దేశంలో కరోనా కలవరం

దేశంలో గత రెండు వారాలుగా  కరోనా కేసులు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ మరోసారి విజృంభిస్తుండటంతో పెద్దసంఖ్యలో యాక్టివ్ పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న గురువారం ఒక్కరోజే 13 వేల మంది కరోనా బారినపడ్డారు. తాజాగా నేడు శుక్రవారం  కొత్తగా 17,336 కరోనా  పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,33,62,294కు చేరాయి. ఇందులో 4,27,49,056 మంది కరోనా వైరస్  బాధితులు …

Read More »

ఏపీలో కరోనా కలవరం

ఏపీలోని  తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకి చెందిన ఎస్‌కేఆర్‌ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం సృష్టిస్తోంది. పాఠశాలలోని 40 మంది ఎన్‌సీసీ విద్యార్థులకు కరోనా లక్షణాలున్నట్లు గుర్తించారు. దీంతో అధికారులు విద్యార్థులను ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. ఈనెల 18 నుంచి పాఠశాలలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 317 మంది ఎన్‌సీసీ క్యాడెట్లతో క్యాంపు నిర్వహిస్తున్నారు.వీరు స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో పరీక్షించిన వైద్యులు 40 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు …

Read More »

తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన TRS Mps

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ తరపున రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన  నమస్తే తెలం‌గాణ చైర్మన్‌ అండ్‌ మేనే‌జింగ్‌ డైరె‌క్టర్‌ దీవ‌కొండ దామో‌ద‌ర్‌‌రావు, హెటిరో ఫార్మా వ్యవ‌స్థా‌ప‌కుడు బండి పార్థ‌సా‌ర‌థి‌రెడ్డి ఇవాళ రాజ్య‌స‌భ స‌భ్యులుగా ప్ర‌మాణం చేశారు. రాజ్య‌స‌భ చైర్మెన్ వెంక‌య్య‌నాయుడు స‌మ‌క్షంలో దామోద‌ర్‌రావు, పార్థ‌సార‌ధిరెడ్డి ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఇద్ద‌రు ఎంపీలూ తెలుగు భాష‌లో ప్ర‌మాణ స్వీకారం చేశారు.

Read More »

సాయి చరణ్ కుటుంబ సభ్యులకు గుత్తా సుఖేందర్ రెడ్డి పరామర్ష

 అమెరికాలోని మేరీల్యాండ్‌లో దుండగుల కాల్పుల్లో మృతి చెందిన తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాకు చెందిన  నక్క సాయి చరణ్ కుటుంబ సభ్యులను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ రోజు శుక్రవారం పరామర్శించారు. నల్గొండలోని చరణ్‌ నివాసంలో కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. దైర్యంగా ఉండాలంటూ కుటుంబ సభ్యులను ఓదార్పు . మృతదేహం తరలించడంపై ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని …

Read More »

తెలంగాణ రాష్ట్రంలో  రూ.1,000 కోట్ల పెట్టుబడులకు ఫ్రెష్ టు హోమ్ సిద్ధం

తెలంగాణ రాష్ట్రంలో  రూ.1,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్టు  ఆన్‌లైన్‌లో మాంసం విక్రయాలు జరిపే ప్రముఖ  ఫ్రెష్‌టుహోమ్‌ (ఎఫ్‌టీహెచ్‌).. ప్రకటించింది. ఈ క్రమంలో  రాబోయే ఐదేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా చేయబోయే వ్యాపార విస్తరణకు ఈ నిధులను వినియోగించనున్నది.తాజా మాంసం, చేపలు, ఇతర సముద్ర ఉత్పత్తులకు ప్రపంచంలోనే అతిపెద్ద పూర్తిస్థాయి ఇంటిగ్రేటెడ్‌ ఈ-కామర్స్‌ వేదికగా ఎఫ్‌టీహెచ్‌ పేరుగాంచిన విషయం తెలిసిందే. రాష్ట్ర జనాభాలో 98 శాతానికిపైగా మంది మాంసాహార ప్రియులే. నెలకు …

Read More »

శివసేనకు కొత్త ఏమి కాదు-గతంలో ఎన్ని సార్లు అంటే..?

మహారాష్ట్ర అధికార పార్టీ శివసేనలో  రోజురోజుకూ మారుతున్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠను కలిగిస్తున్నాయి. శివసేనకి చెందిన నేత, ఆ రాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్‌ షిండే వర్గం తిరుగుబావుటాతో సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే సంకీర్ణ ప్రభుత్వం మహావికాస్‌ అఘాడీ (ఎంవీఏ) కూటమి కూలిపోయే ప్రమాదంలో ఉంది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం తనపై చర్యల నుంచి తప్పించుకోవాలంటే షిండే వెంట పార్టీకి చెందిన మొత్తం ఎమ్మెల్యేల్లో 2/3 వంతు (37 …

Read More »

రేపే TRS ఎంపీలు పదవీ బాధ్యతలు స్వీకరణ

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ తరపున రాజ్య‌సభ సభ్యు‌లుగా ఎన్ని‌కైన నమస్తే తెలం‌గాణ చైర్మన్‌ అండ్‌ మేనే‌జింగ్‌ డైరె‌క్టర్‌ దీవ‌కొండ దామో‌ద‌ర్‌‌రావు, హెటిరో ఫార్మా వ్యవ‌స్థా‌ప‌కుడు బండి పార్థ‌సా‌ర‌థి‌రెడ్డి ఈ నెల 24న తమ పదవీ బాధ్య‌తలు స్వీక‌రిం‌చ‌ను‌న్నారు. ఉప‌రా‌ష్ట్ర‌పతి వెంక‌య్య‌నా‌యుడు తన కార్యా‌ల‌యంలో నూతన ఎంపీ‌ల‌ చేత రేపు శుక్ర‌వారం ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రమాణ స్వీకారం చేయించ‌నున్నారు.

Read More »

6బంతులు-9పరుగులు కావాలి.. చివరికి ఏమి జరిగిందంటే..?-వీడియో

 సోమ‌ర్‌సెట్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో టీ20 విటాలిటీ బ్లాస్ట్ క్రికెట్ లీగ్‌లో స‌ర్రే జ‌ట్టు అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. చివ‌రి ఓవ‌ర్‌లో  స‌ర్రే జ‌ట్టు 9 ర‌న్స్ చేయాల్సి ఉంది. అయితే ఆ ఓవ‌ర్ ఓ థ్రిల్లర్‌లా సాగింది. 145 ర‌న్స్ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన స‌ర్రే జ‌ట్టు 19 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 136 ర‌న్స్ చేసింది.  చివ‌రి ఓవ‌ర్‌లో 9 ర‌న్స్ కావాల్సిన స‌మ‌యంలో ఆస్ట్రేలియా …

Read More »

దేశంలో కరోనా కలవరం

గత రెండు వారాలుగా దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. నిన్న బుధవారం ఒక్కరోజే 12 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు గురువారం కొత్తగా 13,313 మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,33,44,958కి పెరిగాయి. ఇందులో 4,27,36,027 మంది బాధితులు కోలుకోగా, 83,990 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,24,941 మంది బాధితులు మృతిచెందారు. కాగా, బుధవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 38 మంది …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat