Home / SLIDER / తెలంగాణ రాష్ట్రంలో  రూ.1,000 కోట్ల పెట్టుబడులకు ఫ్రెష్ టు హోమ్ సిద్ధం

తెలంగాణ రాష్ట్రంలో  రూ.1,000 కోట్ల పెట్టుబడులకు ఫ్రెష్ టు హోమ్ సిద్ధం

తెలంగాణ రాష్ట్రంలో  రూ.1,000 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టనున్నట్టు  ఆన్‌లైన్‌లో మాంసం విక్రయాలు జరిపే ప్రముఖ  ఫ్రెష్‌టుహోమ్‌ (ఎఫ్‌టీహెచ్‌).. ప్రకటించింది. ఈ క్రమంలో  రాబోయే ఐదేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా చేయబోయే వ్యాపార విస్తరణకు ఈ నిధులను వినియోగించనున్నది.తాజా మాంసం, చేపలు, ఇతర సముద్ర ఉత్పత్తులకు ప్రపంచంలోనే అతిపెద్ద పూర్తిస్థాయి ఇంటిగ్రేటెడ్‌ ఈ-కామర్స్‌ వేదికగా ఎఫ్‌టీహెచ్‌ పేరుగాంచిన విషయం తెలిసిందే. రాష్ట్ర జనాభాలో 98 శాతానికిపైగా మంది మాంసాహార ప్రియులే. నెలకు 1.4 కిలోల తలసరి వినియోగం ఉన్నది. ఈ క్రమంలోనే తెలంగాణలో వ్యాపార కార్యకలాపాల్ని మరింతగా పెంచాలని ఫ్రెష్‌టుహోమ్‌ నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగానే భారీ పెట్టుబడులకు శ్రీకారం చుట్టింది.

aviator hile paralislot.com lightning rulet siteleri interbahis giriş sweet bonanza siteleri - -- - medyumlar medyum medyumlar medyum medyumlar medyum