కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని మహానగర్ ఎస్టేట్ కాలనీకి చెందిన వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తమ కాలనీలో ఉన్న పాత డ్రైనేజీ లైన్ ను మార్చి నూతన లైన్ ఏర్పాటు చేసేలా కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే గారు …
Read More »సుభాష్ నగర్ డివిజన్ లో ఎమ్మెల్యే Kp పర్యటన
సమస్యల పరిష్కారమే పట్టణ ప్రగతి లక్ష్యం అని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పేర్కొన్నారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, సుభాష్ నగర్ 130 డివిజన్ పరిధిలోని భాగ్య లక్ష్మి కాలనీ, జేకే నగర్ లలో చేపట్టిన పట్టణ ప్రగతిలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేసి స్థానిక సమస్యలు తెలుసుకున్నారు. కాగా రూ.80 లక్షలతో డ్రైనేజీ నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే …
Read More »తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలకు లైన్ క్లియర్
తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలకు లైన్ క్లియరైంది. పదోన్నతులు లేకుండా కేవలం బదిలీలకే అవకాశం కల్పిస్తామని పదోన్నతుల అంశం కోర్టు పరిధిలో ఉండటంతో న్యాయ సలహా మేరకు బదిలీలు మాత్రమే నిర్వహిస్తామని బుధవారం సంఘ నేతలతో అధికారుల సమావేశం జరిగింది అని విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా వివిధ అంశాలపై చర్చించిన తర్వాత బదిలీలు మాత్రమే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. బదిలీలు మాత్రం జూన్ మూడో వారంలోనే నిర్వహించాలని.. ఈ నెల 21 …
Read More »కొడంగల్, కోస్గి ఆస్పత్రుల అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ ప్రశంసలు
తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొడంగల్, కోస్గి ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధిపై మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో ఆస్పత్రులు అభివృద్ధి చెందలేదంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు అభివృద్ధి చేస్తున్నామని, కొడంగల్, కోస్గి ఆస్పత్రుల్లో మెడికల్ సదుపాయాలు అభివృద్ధి చేశామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఆరోగ్య …
Read More »తెలుపు డ్రసులో మత్తెక్కిస్తున్న సాయి పల్లవి
అయోమయంలో మహనటి.. ఎందుకంటే..?
ఓ వైపు కమర్షియల్ మూవీలు.. మరోవైపు హీరోయిన్ ప్రాధాన్య చిత్రాలు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్లడమంటేనే తనకిష్టమంటోంది మహనటి..స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్, ‘మహానటి తర్వాత నా మైండ్ కాస్త బ్లాంక్ అయిపోయింది. ఆ టైంలో కమర్షియల్ మూవీలు కాకుండా వరుసగా హీరోయిన్ ప్రాధాన్య కథలే రావడంతో వాటితోనే ముందుకెళ్లా. ఈ మధ్యే SVPతో వచ్చా.. ఇప్పుడు దసరా, భోళా శంకర్ వంటి కమర్షియల్ మూవీలు చేస్తున్నా’ అని ఈ …
Read More »దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ
దేశంలో గత కొన్ని రోజులుగా నమోదవుతున్న కొత్తగా కరోనా కేసుల సంఖ్యతో మరోసారి దేశంలో వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తున్నట్లు కన్పిస్తుంది. కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తుండటంతో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. గత నాలుగు రోజులుగా 8 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా, నేడు ఆ సంఖ్య 12 వేలు దాటింది. కొత్తగా 12,213 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఫిబ్రవరి 26 తర్వాత అంటే …
Read More »ఆ నిర్మాత నన్ను బెదిరించాడు- హీరోయిన్ చాందినీ చౌదరి
సినిమా ఇండస్ట్రీలో తనను కనిపించకుండా చేస్తానని తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రొడ్యూసర్ బెదిరించారని హీరోయిన్ చాందినీ చౌదరి ఆలీతో సరదాగా కార్యక్రమంలో తెలిపింది. ‘నీకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద వాళ్ల దగ్గరకు ఎందుకు వెళ్లలేదు’ అని ఆలీ అడగాడు. అయితే తనని తాను బ్యాకప్ చేసుకోవడానికి ఇక్కడ ఎవరూ లేరు.. వాళ్లు తలుచుకుంటే చిటికేసి మసి చేసేస్తారు కదాని ఆవేదన వ్యక్తం చేసింది. హీరో …
Read More »ఆసుపత్రిలో దీపిక పదుకొణె – ఎందుకంటే..?
బాలీవుడ్ కి చెందిన సీనియర్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె ఆసుపత్రిలో చేరిందని తెలియడంతో ఆమెకు ఏమైందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆమెకు టాచీ కార్డియా అనే సమస్య ఎదురైందట. అంటే.. హఠాత్తుగా గుండె వేగంగా కొట్టుకోవడం. ఒత్తిడి, మానసిక సంఘర్షణలు, అతి వ్యాయామం, కెఫీన్ అధికంగా తీసుకోవడం, హర్మోన్ సమస్యలు వంటి కారణాల వల్ల సమస్య వస్తుందని వైద్యులు అంటున్నారు. ప్రభాస్ ‘ప్రాజక్టు కె’ షూటింగ్ కోసం దీపిక …
Read More »మహారాష్ట్ర, ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. 24 గంటల్లో మహారాష్ట్రలో 2,956 మందికి వైరస్ సోకగా.. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఒక్క ముంబైలోనే 1,724 కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో యాక్టివ్ కేసులు 18వేలు దాటాయి. అటు దేశ రాజధాని ఢిల్లీలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల్లో 1,118 కేసులు నమోదు కాగా ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. యాక్టివ్ కేసులు 3వేలు దాటాయి.
Read More »