Home / Tag Archives: slider (page 436)

Tag Archives: slider

రష్యా ఆ ఆస్త్రం ప్రయోగిస్తే ఉక్రెయిన్ మరో నాగసాకి అవుతుందా..?.. దానికంత పవర్ ఉందా..?

నాటోను బూచిగా చూపించి రష్యా దేశం ఉక్రెయిన్ లాంటి చిన్న దేశంపై గత నాలుగురోజులుగా భారీమారణ హోమం సృష్టిస్తున్న సంగతి విదితమే. అయిన కానీ ఉక్రెయిన్ తమ స్థాయికి మించి రష్యా దళాలను ఎదుర్కుంటూ దాడులను తిప్పికొడుతుంది. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఉక్రెయిన్ పై అణ్వాయుధాలతో దాడులు చేయడానికి సిద్ధంగా ఉండాలని తమ సేనను ఆదేశించినట్లు …

Read More »

ఉక్రెయిన్ సైన్యానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ కీలక సూచనలు

ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్.. ఉక్రెయిన్ సైన్యానికి కీలక సూచనలు చేశారు. ‘మీ ప్రభుత్వంపై తిరగబడండి. ఉక్రెయిన్ నాయకత్వాన్ని అధికారం నుంచి కూలదోయండి. ఉక్రెయిన్ నాయకత్వం ఉగ్రవాదులు, డ్రగ్స్ ముఠా. ఉక్రెయిన్ నాయకులు అభినవ నాజీలు. నయా నాజీలకు మానవ కవచాలుగా మీ పిల్లలు, భార్యలు, పెద్దలను ఉండనీయవద్దు’ అని పుతిన్ పేర్కొన్నారు.

Read More »

రాజేంద్రనగర్ లో రూ.7వేల కోట్లతో ‘అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రం’

తెలంగాణ రాష్ట్రంలో రాజేంద్రనగర్ లో రూ.7వేల కోట్లతో నిర్మించిన ‘అంతర్జాతీయ విత్తన పరీక్ష కేంద్రాన్ని’ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాలే వ్యవసాయంలో కీలకమని చెప్పారు. వ్యవసాయాభివృద్ధి, అధిక దిగుబడులకు విత్తనమే ప్రామాణికమన్నారు. దేశంలో అంతర్జాతీయ గుర్తింపు పొందిన రెండో విత్తన పరీక్ష కేంద్రంగా తెలంగాణ ల్యాబ్ గుర్తింపు పొందింది.

Read More »

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై వైరల్ అవుతున్న సమంత పోస్టు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హాట్ బ్యూటీ సమంత తాజాగా షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గాయని చిన్మయి ఉక్రెయిన్పై చేసిన పోస్టును సామ్ షేర్ చేసింది. అందులో ‘ఒకవేళ ఇది మీరు చదివితే ప్రపంచంలో శాంతి కోసం ప్రార్థించండి. ఆ ప్రశాంతత ప్రతి ఒక్కరి హృదయాల్లో, ఇళ్లల్లో నిండాలని కోరుకోండి. భూమి మీద ప్రతిఒక్కరూ శాంతి సౌభాగ్యాలతో జీవించే అర్హత కలిగి …

Read More »

నక్క తోక తొక్కిన భీమ్లా నాయక్ ముద్దుగుమ్మ

జనసేన అధినేత,పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే.. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో నాగదేవర సూర్య వంశీ నిర్మాతగా.. దగ్గుబాటి రానా ,నిత్య మీనన్ ,సంయుక్త మీనన్, మురళి శర్మ,సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించగా నిన్న శుక్రవారం విడుదలైన చిత్రం భీమ్లానాయక్ .హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ …

Read More »

ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే..?

ఆరోగ్యంగా ఉండాలంటే ఇవి పాటించండి *ఉదయాన్నే వ్యాయామం చేయండి. *చక్కెర పానీయాలను పరిమితం చేయండి. *చిరుతిళ్లకు దూరంగా ఉండండి. *చేపలను ఎక్కువగా తినాలి. *పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోండి. *మాంసం ఎక్కువగా తినడం తగ్గించండి.

Read More »

చేపలు తింటే లాభాలెంటో తెలుసా..?

చేపలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి అని నిపుణులు చెబుతున్నారు. అయితే చేపలు తినడం వల్ల కలిగే లాభాలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం అల్జీమర్స్ సమస్య నుంచి బయటపడవచ్చు ఈ జ్ఞాపకశక్తి మెరుగవుతుంది గుండె సంబంధిత సమస్యలు తగ్గుతాయి రక్తనాళాల్లో ఎలాంటి అడ్డంకులు ఏర్పడవు ఒత్తిడి, మానసిక సమస్యలు తగ్గుతాయి పెద్దపేగు, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్లు రాకుండా ఉంటాయి మహిళల్లో రుతుక్రమం సక్రమంగా జరుగుతుంది

Read More »

దేశంలో కొత్తగా 11,499 క‌రోనా కేసులు

దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 11,499 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 255 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. క‌రోనా నుంచి మ‌రో 23,598 మంది కోలుకున్న‌ట్లు తెలిపింది. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 1,21,881 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 1.01 శాతంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు 4,22,70,482 మంది క‌రోనా నుంచి కోలుకోగా, 5,13,481 …

Read More »

Apలో సీఎం కేసీఆర్ కు ఫ్లేక్సీలు

జ‌న‌సేన నాయ‌కుడు, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు. హ్యాట్సాఫ్ సీఎం కేసీఆర్ అంటూ ఆయ‌న ఫోటోతో కూడిన ఓ ఫ్లెక్సీని ప‌వ‌న్ అభిమానులు విజ‌య‌వాడ‌లో ప్ర‌ద‌ర్శించారు. ఆ ఫ్లెక్సీలో ప‌వ‌న్ క‌ల్యాణ్‌, మంత్రులు కేటీఆర్, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, జ‌న‌సేన నాయ‌కుడు నాదెండ్ల మ‌నోహ‌ర్, వంగ‌వీటి రంగా, మాజీ ఎమ్మెల్యే వంగ‌వీటి రాధాకృష్ణ ఫోటోల‌ను కూడా ప్ర‌ద‌ర్శించారు. భీమ్లా నాయ‌క్ సినిమా …

Read More »

తెలంగాణ రాష్ట్రంలో ఏటా లక్ష మందికి పైగా ఆరోగ్యశ్రీ

తెలంగాణ రాష్ట్రంలో ఏటా లక్ష మందికి పైగా ఆరోగ్యశ్రీని వినియోగించుకొంటున్నారు. కార్పొరేట్‌ స్థాయి వైద్యాన్ని ఉచితంగా అందుకొని ఆరోగ్యవంతులు అవుతున్నారని తాజాగా విడుదల చేసిన స్టేట్‌ స్టాటిస్టికల్‌ ఆబ్‌స్ట్రాక్ట్‌-2022 వెల్లడించింది.ఆబ్‌స్ట్రాక్ట్‌ ప్రకారం.. 2020-21లో 1.07 లక్షల మంది ఆరోగ్యశ్రీతో లబ్ధి పొందారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరున్నర నెలల్లో 75 వేల మంది ఈ పథకాన్ని వినియోగించుకొన్నారు. రాష్ట్రంలో మొత్తం 77 లక్షల మందికి పైగా ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు ఉన్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat