సరిగ్గా మూడేండ్ల కిందట కణం మూవీ షూటింగ్ సమయంలో సాయిపల్లవితో ఎన్నో ఇబ్బందులు పడ్డానంటూ యువహీరో నాగశౌర్య కామెంట్స్ చేశాడు. ఆ వివాదంపై సాయిపల్లవి తాజాగా స్పందించింది. ‘నాగశౌర్య అంటే ఎంతో గౌరవం ఉంది. ఆయన నాలో నచ్చని గుణం గురించి బయటకు చెప్పారు. నేను దాన్ని పాజిటివ్గా తీసుకున్నాను. నా వల్ల అతనికి ఇబ్బంది కలిగి ఉంటే అది నన్ను బాధించే విషయమే. నా సమాధానంతో ఆయన సంతృప్తి …
Read More »ముఖేశ్ అంబానీ కొత్త కారు ధర ఎంతో తెలుసా..?
భారతదేశంలోనే రెండవ అత్యంత సంపన్నుడు ముఖేశ్ అంబానీ తాజాగా రూ.13.14కోట్ల విలువైన అల్ట్రా లగ్జరీ కారును కొనుగోలు చేశారు. ఈ హ్యాచ్ బ్యాక్ కారు బ్రిటీష్ విలాసవంతమైన వాహనాల తయారీ సంస్థ రోల్స్ రాయిస్ కు చెందింది. ఈ కారును సౌత్ ముంబయిలోని టార్డియో ఆర్టీఓలో రూ. 20లక్షలు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ పెట్రోల్ కారు దేశంలో ఇప్పటివరకు కొనుగోలు చేయబడిన అత్యంత ఖరీదైన కార్లలో ఒకటి.
Read More »దేశంలో కొత్తగా 1,27,952 కరోనా కేసులు
దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,27,952 కొత్త కేసులు నమోదయ్యాయి. 1,059 మంది వైరస్ మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,01,114కు చేరింది. ఇక కొత్తగా 2,30,814 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 13,31,648 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 168,98,17,199 కరోనా వ్యాక్సిన్ డోసులు వేశారు.
Read More »టీమిండియాకు త్వరలోనే కొత్త టెస్టు కెప్టెన్
టీమిండియాకు త్వరలోనే కొత్త టెస్టు కెప్టెన్ ను ప్రకటిస్తానని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. తాను సెలక్షన్ కమిటీ సమావేశాల్లో కూర్చొని సెలక్టర్లను ప్రభావితం చేశానని వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని దాదా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, తానేమీ నేరుగా బోర్డు అధ్యక్షుడిని కాలేదన్నారు. 400 పైగా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన విషయాన్ని విమర్శకులు గుర్తుంచుకోవాలని సౌరవ్ గంగూలీ సూచించారు.
Read More »హెడ్ కోచ్ పదవికి జస్టిన్ లాంగర్ రాజీనామా
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకు చెందిన హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ తన పదవికి రాజీనామా చేశాడు. ఆయన పదవీకాలం వచ్చే జూన్ నెల నాటికి ముగుస్తుంది.. దాన్ని సుదీర్ఘకాలం పొడిగించాలని లాంగర్ కోరినా బోర్డు అందుకు ససేమిరా అన్నది. దీంతో మనస్తాపంతో రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. జట్టులో కొందరు ఆటగాళ్లతోనూ లాంగర్కు విభేదాలు ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. కాగా, ఆయన స్థానంలో ఆండ్రూ మెక్డొనాల్డ్స్ కొత్త హెడ్కోచ్ బాధ్యతలు చేపట్టనున్నాడు.
Read More »ఫిబ్రవరి12న కివీస్ తో మహిళా టీమిండియా వన్డే సమరం
మరోవారం రోజుల్లో మహిళా జట్టులైన టీమిండియా-కివీస్ జట్ల మధ్య సవరించిన క్రికెట్ షెడ్యూల్ ప్రకారమే పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్ ప్రారంభం కానున్నది. అందులో భాగంగా ఈ నెల పన్నెండో తారీఖున మొదటి వన్డే మ్యాచ్ మొదలు కానున్నది. ఈ పర్యటనలో భాగంగా ఏకైక టీ20తో పాటు ఐదు వన్డే మ్యాచులు జరగనున్నాయి. అయితే ముందుగా అనుకున్న దాని ప్రకారం ఈనెల పదకొండో తారీఖున మొదలు కానున్న ఈ సిరీస్ …
Read More »ప్రాణాలు ఆర్పిస్తానంటున్న రేవంత్ రెడ్డి.. ఎందుకంటే..?
తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, ఆ పార్టీకి చెందిన ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి చివరికి ప్రాణ త్యాగాలకు సైతం సిద్ధపడతాను అని అంటున్నాడు. ఇటీవల కేంద్ర బడ్జెట్ పై మాట్లాడిన సీఎం కేసీఆర్ ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు రాజ్యాంగంలో మార్పులు చేర్పులు చేపట్టాలని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్,బీజేపీలకు చెందిన నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా హైదరాబాద్ …
Read More »రూ.500ల కోసం సమంత ఆ పని చేసిందా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ పేరును సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ సమంతం.ఇటీవలే అక్కినేని వారింట నుండి బయటకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో నవీన్ యర్నెని ,వై రవి శంకర్ నిర్మాతలుగా నేషనల్ క్రష్ రష్మికా మందాన హీరోయిన్ గా సునీల్,అనసూయ ప్రధానపాత్రలుగా వచ్చిన పుష్ప చిత్రంలో ఐటెం సాంగ్ సినీ ప్రేక్షకులను అలరించింది. తాజాగా ఈ హాట్ బ్యూటీ ఓ ప్తముఖ ఛానెల్ …
Read More »పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టుకు కేంద్రం అన్యాయం-మంత్రి కేటీఆర్
జడ్చర్ల మండలం కోడుగల్‌లో మంత్రి కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా రైతు వేదికను, 40 డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కలిసి ప్రారంభించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. తెలంగాణ పల్లెల్లో అద్భుతమైన అభివృద్ధి జరుగుతుందన్నారు. ఆసరా పెన్షన్లు ఇచ్చి వృద్ధులను, వితంతువులను, వికలాంగులను ఆదుకుంటున్నాం. నాణ్యమైన 24 గంటల విద్యుత్‌తో రైతులు సంతోషంగా …
Read More »కాంగ్రెస్ లో చేరిన మాజీ సీఎం మనవడు
అప్పటి ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి డా.మర్రి చెన్నారెడ్డి మనవడు, మర్రి ఆదిత్యరెడ్డి.. టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత కొన్నేళ్లుగా మర్రి చెన్నారెడ్డి ఫౌండేషన్ పేరుతో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మర్రి ఆదిత్యరెడ్డి, తాజాగా పూర్తి స్థాయి ప్రజాజీవితంలోకి ప్రవేశించారు. రైతులు ఆదాయం పెంచడం, యువత, మహిళలు, చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం వంటి అనేక కార్యక్రమాలను ఫౌండేషన్ ద్వారా నిర్వహించారు. కరోనా …
Read More »