Home / Tag Archives: slider (page 459)

Tag Archives: slider

మెగాస్టార్ చిరంజీవి సరసన యంగ్ బ్యూటీ

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో..మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఓ చిత్రంలో ఆయన సరసన యంగ్ బ్యూటీ మాళవిక మోహన్ నటించబోతుందనే తాజా వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. రీ ఎంట్రీ తర్వాత చిరు వరుస సినిమాలను కమిటయిన సంగతి తెలిసిందే. వాటిలో యువ దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించబోతున్న చిత్రం కూడా ఒకటి. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన త్రిష నటించబోతుందని ఆ తర్వాత …

Read More »

గర్భవతిగా అనుపమ.. షాకైన కమెడియన్

అతితక్కువ సమయంలోనే తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న భామ అనుపమ పరమేశ్వరన్ .ఒక పక్క అందంతో మరో పక్క చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకుల మదిని దోచుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ నేపథ్యంలో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనుపమ తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా మాధ్యమైన  ఇన్ స్టాలో షేర్ చేసింది. గతంలో ఒక సినిమా కోసం గర్భవతిగా యాక్ట్ చేసింది. …

Read More »

ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ సెటైర్స్

కాంగ్రెస్ పార్టీకి చెందిన యువనాయకుడు ,ఎంపీ రాహుల్ గాంధీ బీజేపీ ప్రభుత్వం,ప్రధాన మంత్రి నరేందర్ మోదీపై సెటైరికల్ ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో అధిక పన్నులను వసూళ్లు చేయడమే తాము సాధించిన గొప్ప విజయంగా ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం భావిస్తోందన్నారు  . పన్నుల భారంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల బాధలను పట్టించుకోవట్లేదని విమర్శించారు. ప్రభుత్వానికి రాబడుల్లో పురోగతి, ప్రభుత్వ ఆర్థిక విధానం వల్ల …

Read More »

అఖిలేష్ యాదవ్ పై పోటిగా కేంద్ర మంత్రి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని కలలు కంటున్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎస్పీ.. ప్రధాన ప్రతిపక్షమైన ఎస్పీ అధినేత ,మాజీ సీఎం  అఖిలేశ్ యాదవ్ పై పోటీగా ప్రస్తుతం అధికారంలో ఉన్న  బీజేపీ పార్టీ తాజాగా కేంద్రమంత్రిని బరిలోకి దింపింది. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అరంగేట్రం చేస్తున్న ఎస్పీ అధినేత అఖిలేశ్ సమాజ్ వాదీ  పార్టీకి మంచి పట్టున్న కర్హాల్ నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేశారు. అఖిలేశైపై కేంద్రమంత్రి …

Read More »

ఉత్తరాఖండ్ లోని యమకేశ్వర్ నియోజకవర్గానికో స్పెషల్.. అది ఏమిటంటే..?

ఉత్తరాఖండ్లోని యమకేశ్వర్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. 2000 సంవత్సరంలో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అక్కడ మహిళలే గెలుస్తున్నారు. 2002 నుంచి 2012 వరకు బీజేపీ అభ్యర్థి విజయ బర్హ్వాల్ వరుసగా మూడు సార్లు, 2017లో రితూ ఖండూరీ గెలిచారు. ఈసారి బీజేపీ తరఫున రేణు బరిలో ఉండగా, వివిధ పార్టీల నుంచి ఆరుగురు పురుష అభ్యర్థులూ పోటీ పడుతున్నారు. మరి ఎవరు గెలుస్తారో వేచిచూడాలి.

Read More »

పంచాయతీరాజ్ శాఖలో వందశాతం ఆన్లైన్ ఆడిటింగ్ పూర్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ

దేశంలో పంచాయతీరాజ్ శాఖలో వందశాతం ఆన్లైన్ ఆడిటింగ్ పూర్తి చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈమేరకు రాష్ట్రాన్ని అభినందిస్తూ కేంద్ర పంచాయతీరాజ్ శాఖ లేఖ రాసింది. కేంద్రం అభినందించడం పట్ల తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీశ్ రావు ఆనందం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులను ఆయన ప్రశంసించారు. పారదర్శకత, జవాబుదారీతనంలో రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ ఆదర్శంగా నిలుపుతున్నారని చెప్పారు.

Read More »

GHMCలో కొత్తగా 746 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో తాజాగా మరో 746 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 181,299 కరోనా కేసులు నమోదయ్యాయి. 15-18 సంవత్సరాల వయసు గల వారు కొవిడ్ వ్యాక్సిన్, మొదటి డోస్ తీసుకున్నవారు రెండో డోస్, 60 ఏళ్ల వయసు పైబడిన వారు, ఫ్రెంట్ లైన్ వర్కర్స్ బూస్టర్ డోస్ తీసుకోవాలన్నారు.

Read More »

నారా లోకేశ్ పీఏపై లైంగిక వేధింపుల ఆరోపణలు

ఏపీ రాష్ట్ర తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో పనిచేసే మహిళలపై మాజీ మంత్రి,ఎమ్మెల్సీ  నారా లోకేశ్ పీఏ లైంగిక వేధింపుల ఆరోపణలపై ఇప్పటికీ ఆ పార్టీ సమాధానం చెప్పలేదని హోంమంత్రి సుచరిత అన్నారు. విజయవాడలో 14 ఏళ్ల బాలికను బలితీసుకున్న తెలుగు దేశం పార్టీకి చెందిన నేత వినోద్ బాను కఠినంగా శిక్షిస్తామని  ఆమె ఈ సందర్భంగా  తెలిపారు. వనజాక్షిపై దాడి, కాల్మనీ రాకెట్, రిషితేశ్వరి ఆత్మహత్యపై ఇప్పటికీ ఆ …

Read More »

దేశంలో కరోనా కేసులు తగ్గుతున్న Bad News

దేశంలో గత రెండు రోజులుగా  కరోనా కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 1,67,059 కొత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే దాదాపు 40 వేల కేసులు తక్కువగా నమోదయ్యాయి. అయితే మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా 1,192 మంది వైరస్తో మరణించారు. నిన్నటితో పోలిస్తే 250 అధికం. ఇక తాజాగా 2,54,076 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 17,43,059 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read More »

సమంత గురించి ప్రియమణి భర్త సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ఐకాన్ హీరో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో నేషనల్ క్రష్ రష్మికా మందాన హీరోయిన్ గా నటించిన చిత్రం పుష్ప. ఈ చిత్రంలో సునీల్ మెయిన్ విలన్ గా నటించి అలరించాడు. అయితే బ్యూటీ సీనియర్ హీరోయిన్ సమంత  ‘పుష్ప’ సినిమాలో ‘ఊ అంటావా మావా .. ఉఊ అంటావా’ అనే పాటతో  సెన్సేషన్ క్రియేట్ చేసింది. ‘పుష్ప సినిమాలో ‘ఊ అంటావా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat