Home / Tag Archives: slider (page 471)

Tag Archives: slider

తెలంగాణలో కొత్తగా 3,557 మందికి కరోనా

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 3,557 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. నిన్నటి కంటే 574 కేసులు అత్యధికంగా నమోదయ్యాయి. ఈ వైరస్ కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 24,253 యాక్టివ్ కేసులున్నాయి. ఇదే సమయంలో 1,773 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో 1,11,178 టెస్టులు నిర్వహించారు.

Read More »

ఏపీలో స్కూళ్లకు సెలవులపై మంత్రి సురేష్ క్లారిటీ

ఏపీ రాష్ట్రంలోని స్కూళ్ల పరిస్థితిని ప్రతిరోజూ కలెక్టర్ స్థాయి అధికారులతో సమీక్షిస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ‘సంక్రాంతి తర్వాత 80% మంది విద్యార్థులు స్కూళ్లకు వస్తున్నారు. కరోనా వచ్చిన టీచర్లకు తక్షణమే సెలవులు ఇస్తున్నాం. స్కూళ్లలో శానిటైజ్ చేస్తున్నాం. కరోనా వస్తే.. ఆ స్కూలు వరకే మూసివేస్తాం. మిగతా స్కూళ్లు యథావిధిగా నడుస్తాయి. తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దు’ అని మంత్రి అన్నారు.

Read More »

ప్రపంచవ్యాప్తంగా గత వారంలో 1.8 కోట్ల కరోనా కేసులు

ప్రపంచవ్యాప్తంగా గత వారం 1.8 కోట్ల కరోనా కేసులు నమోదైనట్లు WHO తెలిపింది. అంతకుముందు వారంతో పోల్చితే కేసులు 20 శాతం పెరిగినట్లు వెల్లడించింది. మరణాల సంఖ్య స్థిరంగా 45 వేలుగా ఉన్నట్లు పేర్కొంది. ఆఫ్రికా మినహా ప్రపంచంలోని అన్ని దేశాల్లో కరోనా కేసులు పెరిగినట్లు పేర్కొంది. ఒమిక్రాన్ వ్యాప్తి తగ్గుతోందని, కేసులు కూడా తగ్గుతాయని అభిప్రాయపడింది.

Read More »

దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్ని కరోనా కేసులు

ఏ రాష్ట్రంలో ఎన్ని కరోనా కేసులు నమోదయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం .. మహారాష్ట్రలో 43,697 కరోనా కేసులు కర్ణాటకలో 40,499 కరోనా కేసులు కేరళలో 34,199 కరోనా కేసులు గా గుజరాత్లో 20,966 కరోనా కేసులు తమిళనాడులో 26,981 కరోనా కేసులు ఉత్తరప్రదేశ్లో 17,776 కరోనా కేసులు  ఢిల్లీలో 13,785 కరోనా కేసులు ప. బెంగాల్లో 11,447 కరోనా కేసులు ఆ ఏపీలో 10,057 తెలంగాణలో 3557 కరోనా కేసులు

Read More »

బరువు తగ్గాలంటే ఇది చేయాలి..?

బరువు తగ్గాలంటే కష్టంగానీ పెరగడానికి ఏముందిలే అనుకుంటే పొరపాటే. ఏది పడితే అది తింటే బరువు పెరగడం ఏమోగానీ ఊబకాయులుగా మారుతారు. అందుకే ఆరోగ్యంగా బరువు పెరగాలంటే ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం సమయానికి తినాలి. మధ్య మధ్య లో పండ్లు, ఇతర స్నాక్స్ తీసుకోండి. కానీ అందులో జంక్ ఫుడ్ చేర్చవద్దు. ఇక పాల ఉత్పత్తులు, ఆకుపచ్చ కూరగాయలు, సలాడ్లు తినండి. తరచూ ఇవి తీసుకోవడం వల్ల బరువు, …

Read More »

శ్రీలంకకు అండగా భారత్

విదేశీ మారక ద్రవ్యం కొరత, పెరిగిన అప్పులతో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకకు మరోసారి భారత్ సాయం అందించింది. పెట్రోలియం ఉత్పత్తులు కొనుక్కోవడం కోసం 500 మిలియన్ డాలర్లను అప్పుగా ఇవ్వనుంది. ఈ నెల మొదట్లో ఆ దేశానికి 900 మిలియన్ డాలర్ల ఫారెక్స్ సపోర్ట్ను, గత వారం 400 మిలియన్ డాలర్లను భారత్ మంజూరు చేసింది. ఆ దేశంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో ప్రజలు ఇబ్బందులు …

Read More »

ప్రసాద్ వి.పోట్లూరి (పీవీపీ)పై కేసు నమోదు

ప్రముఖ సినీ నిర్మాత ప్రసాద్ వి.పోట్లూరి (పీవీపీ)పై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పీవీపీ తన అనుచరులను పంపి బెదిరిస్తున్నారని బీజేపీ నేత డీకే అరుణ కూతురు శృతిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఆయన అనుచరులు తమ గేటెడ్ కమ్యూనిటీలోకి ప్రవేశించి ప్రహరీ గోడ కూడా కూల్చేశారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు పీవీపీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More »

నాగ్ సరసన సోనాల్ చౌహాన్

ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో స్టార్ హీరో మన్మధుడు అక్కినేని నాగార్జున ఘోస్ట్ అనే సినిమాలో నటిస్తున్నాడు. త్వరలో ఈ మూవీ సెట్స్పైకి వెళ్లనున్నది.. ఈ చిత్రంలో ఓ కీలకపాత్ర కోసం చిత్ర యూనిట్ సోనాల్ చౌహాన్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ముందుగా కాజల్ను ఈ సినిమా కోసం ఎంపిక చేశారు. అయితే కొన్ని అనివార్య కారణాలతో ఈ చందమామ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. …

Read More »

2013లో సమంత చేసిన “‘నేను పెళ్లి చేసుకుంటా… విడాకులు కూడా తీసుకుంటా”‘ ట్వీట్ వైరల్

గతంలో వివాహం, విడాకులపై ఇటీవల అక్కినేని నాగచైతన్య నుండి విడిపోయిన సీనియర్ స్టార్ హీరోయిన్.. హాట్ బ్యూటీ  సమంత చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 2013లో సామ్ అభిమానులతో చిట్ చాట్ సందర్భంగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ‘నేను పెళ్లి చేసుకుంటా… విడాకులు కూడా తీసుకుంటా. చూస్తూ ఉండండి మనిద్దరం కలిసి డాన్స్ చేస్తాం’ అని రిప్లై ఇచ్చింది. అయితే గతేడాది నాగచైతన్యతో సమంత …

Read More »

రూ.3కోట్లకు తగ్గేదేలే అంటున్న సమంత

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ,రష్మిక మందాన హీరో హీరోయిన్లుగా నటించగా సునీల్ ,రావు రమేష్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కి ఇటీవల విడుదలై ఘన విజయం సాధించిన పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ లో  మెరిసింది సీనియర్ హాట్ బ్యూటీ.. స్టార్ హీరోయిన్ సమంత.. తాజాగా సమంత మరో క్రేజీ రోల్లో నటించనున్నట్లు తెలుస్తోంది. లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘యశోద’లో సామ్ తొలిసారి ప్రెగ్నెంట్గా కనిపించనుందట. అందుకోసం మేకోవర్ కూడా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat