కొవిడ్ వ్యాక్సినేషన్ మొదటి డొస్ 100% సాధించడంలో డాక్టర్ల కృషి మరువలేనిదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం రోడ్లు, భవనాలు అతిథి గృహ ఆవరణలో డాక్టర్లకు అభినందన కార్యక్రమం జిల్లా కలెక్టర్ శశాంక అధ్యక్షతన మంత్రి నిర్వహించారు. మంత్రి కేక్ కట్ చేసి అధికారులకు, డాక్టర్లకు తినిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రాష్ట్రంలోనే మహబూబాబాద్ జిల్లా గిరిజనులు అత్యధికంగా ఉన్న ప్రాంతమన్నారు. అందులోనూ …
Read More »స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కారు జోరు
తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ.. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తిరుగులేని విజయం నమోదు చేసింది. అన్ని స్థానాల్లోనూ గులాబీ జెండా రెపరెపలాడింది. టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తిగా మరోసారి నిరూపితమైంది. ఈ తీర్పు విపక్షాలకు చెంపపెట్టుగా అయింది. కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఊహాల్లో విహరిస్తున్నారు. తెలంగాణ సమాజం కేసీఆర్ వెంటే ఉంది అని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు.పన్నెండుకు 12 ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ …
Read More »టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి
తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు విడుదలైన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరుకు ఆరు స్థానాలను అధికార టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. దీనిపై స్పందించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని మరోసారి నిరూపితమైందని అన్నారు. స్థానిక సంస్థల కోటా నుంచి శాసనమండలిలోని 12 స్థానాలకు జరిగిన ఎన్నికలలో నూటికి నూరు శాతం టీఆర్ఎస్ గెల్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఈ ఎన్నికలలో ఎమ్మెల్సీలుగా ఘన …
Read More »MLC ఎన్నికల్లో TRS ఘనవిజయంపై MLC కవిత హర్షం
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్రంలో తిరుగులేని ఆదరణ ఉందని మరోసారి నిరూపిత మైందన్నారు. ప్రతిపక్షాల కుట్రలను స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తిప్పికొట్టారని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే గతంలో ఎన్నడూ లేనంతగా స్థానిక సంస్థలు బలోపేతం కావడంతో పాటు అభివృద్ధి పరుగులు పెట్టిందని కవిత …
Read More »త్వరలో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరిగే అవకాశం
త్వరలో మళ్లీ కరోనా ఆంక్షలు విధించకోపోతే యూకేలో ఒమిక్రాన్ కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని లండన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ పరిశోధకులు శనివారం హెచ్చరించారు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఒమిక్రాన్ వైరస్ వేగంగా వ్యాపిస్తోందని, ఇన్‌ఫెక్షన్ల రేటు చాలా ఎక్కవగా ఉండటంతో ఆస్పత్రులలో కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని పరిశోధకులలో ఒకరైన డాక్టర్ నిక్ డేవీస్ అన్నారు. యూకేలో శనివారం తాజాగా 633 …
Read More »ఘనంగా సూపర్ స్టార్ రజనీకాంత్ బర్త్ డే
సూపర్ స్టార్ రజనీకాంత్.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఊరు, ప్రాంతం, భాష, భేదం లేకుండా సినీ ప్రేక్షకులు అందరు ఆయనని ఎంతగానో అభిమానిస్తుంటారు. ఆయన నడిస్తే స్టైల్.. కూర్చుంటే స్టైల్.. మాట్లాడితే స్టైల్.. సిగరెట్ తాగితే స్టైల్.. అలా పక్కకు చూసినా స్టైల్.. ఒక్కటేమిటి ఏం చేసినా.. అది స్టైల్. వాటికి జనాలు పిచ్చెక్కినట్టు ఊగిపోతుంటారు. 1950 , డిసెంబర్ 12న మహారాష్ట్రలో జన్మించిన శివాజీ రావ్ …
Read More »తెలుపు రంగు డ్రస్ లో మత్తెక్కిస్తున్న మలయాళీ భామ
అందాలతో మత్తెక్కిస్తున్న లక్ష్మీ రాయ్
ఒమైక్రాన్ వేరియంట్ ప్రమాదమా.. కాదా..?
ప్రస్తుతం భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ కొత్తగా వచ్చిన ఒమైక్రాన్ వేరియంట్ కరోనా వైర్‌సను తలచుకొని వణికిపోతున్నాయి. వేగంగా వ్యాప్తి చెందుతున్న తీరును జాగ్రత్తగా గమనిస్తున్నాయి. కొన్ని దేశాలు గత రెండు వేవ్‌ల కరోనా వైరస్ సంక్షోభాన్ని గుర్తు చేసుకొని ముందు జాగ్రత్తగా సరిహద్దులు మూసేందుకు కూడా సిద్ధమయ్యాయి. అయితే, ఒమైక్రాన్ వేరియంట్ మరీ అంత ప్రమాదకారి కాదని ఇప్పటిదాకా జరిగిన పరిశీలనల్లో వెల్లడవుతోంది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా మినహా ఏ …
Read More »వైసీపీకి బాబు సవాల్
ఏపీ ‘‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సీఎం జగన్‌రెడ్డి తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయించాలి. వైసీపీ తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తే మేం కూడా మా ఎంపీలతో రాజీనామా చేయిస్తాం’’ అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. తమకు రాష్ట్ర ప్రజలు పాతిక మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి హోదా తెస్తానని ఎన్నికల ముందు చెప్పిన జగన్ ఇప్పుడు ఎందుకు కిక్కురునమనడం …
Read More »