Home / Tag Archives: slider (page 518)

Tag Archives: slider

ఒమిక్రాన్ వేరియంట్‌ అంత ప్రమాదమా..?

ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్‌పై అమెరికా అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసీ కీల‌క అంశాన్ని వెల్ల‌డించారు. గ‌త వేరియంట్ల క‌న్నా ఒమిక్రాన్ విధ్వంస‌క‌ర‌మైంది ఏమీకాద‌న్నారు. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న విష‌యం నిజ‌మే అని, అది డెల్టా క‌న్నా వేగంగా విస్త‌రిస్తోంద‌ని, కానీ డెల్టా క‌న్నా ఒమిక్రాన్ ప్ర‌మాద‌క‌ర‌మైంది ఏమీ కాదు అని ఫౌసీ తెలిపారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్‌పై వ్యాక్సిన్లు ఎలా ప‌నిచేస్తాయ‌న్న దానిపై …

Read More »

శ్రీవారి సేవలో Uppal MlA

ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌ రెడ్డి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో తిరుమల చేరుకున్న ఆయన బుధవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామిని దర్శించుకుని మొక్కులు‌ చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాకుల మండపంలో వేదపండితులు ఆశీర్వచనం అందిచగా, టీటీడీ అధికారులు స్వామి వారి తీర్ధప్రసాదాలు, పట్టువస్త్రాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎంపీ సంతోష్ కుమార్ జన్మదిన …

Read More »

పాలేరు కాంగ్రెస్ లో ముసలం

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ప్రస్తుత స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో ఉన్న రాయల నాగేశ్వరరావు పై సోషల్ మీడియా వేదికగా నేలకొండపల్లి మండల కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాట్లాడిన వీడియోలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. ఏనాడు కాంగ్రెస్ పార్టీని పట్టించుకోని నాయకుల కు ఈనాడు పదవులు కట్టబెడుతున్నారని మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడిన తమను గుర్తించడం లేదని …

Read More »

నిరుపేద విద్యార్థులకు ఎస్ ఫౌండేషన్ చేయూత

నిరుపేద విద్యార్థులపై ఎస్ ఫౌండేషన్ వారు మరోమారు తమ ఔదార్యాన్ని చాటుకున్నారు ఎస్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు గుంటకండ్ల సునీతా జగదీష్ రెడ్డి. పెన్ పహడ్ మండలం లింగాల గ్రామనికి చెందిన దళిత నిరుపేద విద్యార్థులు, క్రీడాకారిణి రణపంగ గౌతమి, రణపంగు గాయత్రి లకు ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందజేసి.. ఇరువురి చదువు పూర్తయ్యే వరకు అండగా ఉంటామని భరోసా కలిపించారు. ఈ సందర్బంగా సోమవారం వారి …

Read More »

దక్షిణాఫ్రికాలో 700 రెట్లు వేగంగా ఒమిక్రాన్‌ కేసులు నమోదు

ప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త వేరియంట్‌  భయాందోళనలు రేకెత్తిస్తున్నది. నవంబర్‌ నెలాఖరులో దక్షిణాఫ్రికాలో గుర్తించిన ఈ ఉత్పరివర్తనం ఇప్పటి వరకు 47కుపైగా దేశాల్లో వెలుగు చూసింది. అయితే, ఇప్పటి వరకు ఈ వేరియంట్‌ కారణంగా మరణాలు మాత్రం సంభవించలేదు. వేగంగా విస్తరిస్తున్న వైరస్‌తో దక్షిణాఫ్రికా, అమెరికా సహా యూరప్‌లోని దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. అమెరికా, యూరప్‌లో కొత్త వేరియంట్‌ సామాజిక వ్యాప్తి మొదలైంది నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు ఒమిక్రాన్‌ వేరియంట్‌ …

Read More »

దేశంలో కనిష్ఠ స్థాయికి కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. 558 రోజుల తర్వాత కనిష్ఠ స్థాయికి చేరాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 6,822 కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయని పేర్కొన్నది. కొత్తగా 10,004 మంది బాధితులు కోలుకున్నారు. మహమ్మారి బారినపడి మరో 220 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,46,48,383కు పెరిగింది. ఇందులో …

Read More »

తెలంగాణలో మరో కంపెనీ భారీ పెట్టుబడి

తెలంగాణ రాష్ర్టానికి మరో భారీ పెట్టుబడి ఖాయమైంది. జర్మనీకి చెందిన వాహన పనిముట్ల తయారీ సంస్థ లైట్‌ఆటో జీఎంబీహెచ్‌ రాష్ట్రంలో 180 నుంచి 200 మిలియన్‌ యూరోల (దాదాపు రూ.1,500 కోట్ల) పెట్టుబడులు పెట్టేందుకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది. జహీరాబాద్‌లో వంద ఎకరాల స్థలంలో నెలకొల్పనున్న ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా 9వేల మందికి, పరోక్షంగా 18వేల మందికి ఉపాధి లభించనున్నది. హైదరాబాద్‌లోని హోటల్‌ తాజ్‌ కృష్ణాలో …

Read More »

ఎంపీ సంతోష్ కుమార్ కి మంత్రి సత్యవతి రాథోడ్ జన్మదిన శుభాకాంక్షలు

హరిత ప్రేమికుడు, మొక్కలంటే అమితమైన మక్కువ చూపే నేత, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించి ఖండంతారాలకు తెలంగాణ రాష్ట్ర కీర్తిని, పచ్చదనం గొప్పదనాన్ని చాటుతున్న రాజ్యసభ సభ్యులు శ్రీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారికి రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశుసంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతిరాథోడ్ గారు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పుట్టిన రోజులు వారు మరెన్నో జరుపుకోవాలని, ప్రజా క్షేమం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం …

Read More »

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ప్రశంసలు

కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సాగిన రైతు ఉద్యమంలో మరణించిన ఏడు వందల మంది రైతుల కుటుంబాలకు రూ.మూడు లక్షలు చొప్పున ఆర్థికసాయం అందిస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అభినందనీయమని అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ప్రశంసించింది. రైతుల కుటుంబాలకు సాయం చేయడం చిన్న విషయం కాదని, రైతులకు ప్రభుత్వం అండగా నిలవడం గొప్ప విషయమని వ్యాఖ్యానించింది. రైతుల నుంచి వడ్లను తక్షణమే కొనుగోలు …

Read More »

Bollywood లోకి అఖండ

తెలుగులో అఖండ విజయాన్ని అందుకున్న ‘అఖండ’ సినిమాపై బాలీవుడ్ ఇండస్ట్రీ కన్నేసిందని టాక్. అఘోరా క్యారెక్టర్, డైలాగ్స్, యాక్షన్ సీన్స్ ఓ రేంజ్లో ఉండటంతో రీమేక్ రైట్స్ కొనాలని సాజిద్ నడియాడ్ లాంటి ప్రొడ్యూసర్లు ప్లాన్ చేస్తున్నారట. ఈ కథకు కొంచం కమర్షియల్ టచ్ ఇస్తే మంచి హిట్ అవుతుందని భావిస్తున్నారట. ఇందులో హీరోగా అక్షయ్ కుమార్ లేదా అజయ్ దేవ్ ను లాంటి స్టార్లను తీసుకోవాలని చూస్తున్నట్లు సమాచారం.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat