Home / Tag Archives: slider (page 553)

Tag Archives: slider

దేశంలో కొత్తగా 12,830 కరోనా కేసులు

దేశంలో కొత్తగా 12,830 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 3,42,73,300కు చేరాయి. ఇందులో 3,36,55,842 మంది బాధితులు కోలుకోగా, 4,58,186 మంది వైరస్‌ వల్ల మరణించారు. మరో 1,59,272 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇది గత 247 రోజుల్లో ఇంత తక్కువ యాక్టివ్‌ కేసులు ఉండటం ఇదే మొదటిసారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క కేరళలోనే 7427 కేసులు, 62 మరణాలు …

Read More »

సరికొత్త లుక్ లో రానా

ద‌గ్గుబాటి ఫ్యామిలీ హీరో రానా(Rana) ఏ మాత్రం త‌గ్గ‌ట్లేదు. హీరోగానే కాకుండా విల‌న్‌గాను, హోస్ట్‌గాను, ప్ర‌మోట‌ర్‌గాను వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ప్ర‌స్తుతం భీమ్లా నాయ‌క్ చిత్రంలో నెగెటివ్ రోల్ పోషిస్తున్న రానా ఇప్పుడు సోనీ లీవ్ ఓటీటీ ని ప్రమోట్ చేసేందుకు ముందుకు వచ్చాడు. ఉత్తరాదిన మంచి ఆధరణ దక్కించుకున్న సోనీ లీవ్(sony Liv) ఓటీటీని సౌత్ లో విస్తరించేందుకు గాను పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు.ఇందులో సినిమాల‌తో పాటు వెబ్ సిరీస్‌లు …

Read More »

హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రశాంతం: శశాంక్‌ గోయల్‌

హుజూరాబాద్‌ ఉపఎన్నిక ప్రశాంతంగా ముగిసిందని రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్‌గోయల్‌ తెలిపారు. ఉదయం 7 నుంచి రాత్రి 7 గంటల వరకు 86.33 శాతం పోలింగ్‌ నమోదైందని, తుది నివేదికల తర్వాత మరింత పెరిగే అవకాశమున్నదని చెప్పారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కమలాపూర్‌లో 224, 225 పోలింగ్‌కేంద్రాల్లో సమయం దాటిన తర్వాత కూడా ఓటర్లు బారులు తీరారని చెప్పారు. పోలిం గ్‌ ముగిశాక పోలింగ్‌ ఏజెంట్ల …

Read More »

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో 86.33 % పోలింగ్ నమోదు

హుజూరాబాద్‌ నియోజకవర్గానికి శనివారం జరిగిన ఉపఎన్నికలో ఓటర్లు పోటెత్తారు. చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా ఓటు హక్కును వినియోగించుకొన్నారు. 2018 సాధారణ ఎన్నికల్లో 84.39 శాతం పోలింగ్‌ నమోదుకాగా.. ఈసారి 86.33 % (కడపటి వార్తలు అందిన సమాచారం మేరకు) నమోదైంది. ఉదయం నుంచి పోలింగ్‌ గంటగంటకూ పెరుగుతూ వచ్చింది. మధ్యాహ్నం సమయంలో బాగా పెరిగింది. అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు కొవిడ్‌ నిబంధనలు పాటించేలా అధికారులు చర్యలు తీసుకొన్నారు. …

Read More »

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో ఓట‌ర్లు చైత‌న్యం చాటారు

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో ఓట‌ర్లు చైత‌న్యం చాటార‌ని, కొవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ ప్ర‌తిఒక్కరూ పోలింగ్ కేంద్రాల‌కు వ‌చ్చి ఓటుహక్కును వినియోగించుకున్నార‌ని మంత్రి హ‌రీశ్‌రావు పేర్కొన్నారు. హుజూరాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లంద‌రికీ ఆయ‌న‌ ధన్యవాదాలు తెలిపారు. నాలుగు నెలలుగా పార్టీ గెలుపు కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డార‌ని, వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్న‌ట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ గారి మార్గదర్శకం, హుజూరాబాద్‌ ప్రజల ఆశీర్వాదంతో గొప్ప విజయం సాధించబొతున్నామని …

Read More »

రీతూవర్మ పై ప్రశంసల జల్లు

Tollywood ముద్దుగుమ్మ రీతూవర్మ తెలుగింటి అందాల కథానాయిక. టాలీవుడ్‌తోపాటు తమిళంలోనూ కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం తెలుగులో వైవిధ్యభరిత పాత్రలు చేస్తూ అలరిస్తున్నారు. ఇటీవల ‘టక్‌ జగదీష్‌’తో హిట్‌ అందుకున్న ఆమె.. శుక్రవారం ‘వరుడు కావలెను’ సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ తెలుగు బ్యూటీపై టాలీవుడ్‌ స్టార్‌ హీరో అల్లు అర్జున్‌, స్టార్‌ దర్శకుడు త్రివిక్రమ్‌ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల జరిగిన ‘వరుడు కావలెను’ ప్రీ రిలీజ్‌ …

Read More »

త్రివిక్రమ్ దర్శకత్వంలో Style Star

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబో మళ్ళీ రిపీట్ కాబోతోందని తాజాగా బిగ్ అప్‌డేట్ వచ్చింది. వీరి కాంబోలో వచ్చిన గత చిత్రం ‘అల వైకుంఠపురములో’ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మూవీ మ్యూజిక్ కూడా పెద్ద సెన్షేషనల్ హిట్‌గా నిలిచింది. హారిక అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌లో చినబాబు నిర్మించారు. అలాంటి కాంబోలో మళ్ళీ …

Read More »

Tollywood లోకి డైరెక్టు ఎంట్రీస్తున్న శివ కార్తికేయన్

కోలీవుడ్‌లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న యంగ్ టాలెంటెడ్ శివ కార్తికేయన్. మీడియమ్ రేంజ్ బడ్జెట్ సినిమాలతో పెద్ద సక్సెస్ అందుకోవడం ఈ హీరో ప్రత్యేకత. ఆయన నటించిన పలు తమిళ చిత్రాలు తెలుగులోనూ విడుదలయ్యాయి. అందులో కొన్ని బాగానే పే చేశాయి. రీసెంట్ గా శివకార్తికేయన్ నటించిన ‘డాక్టర్’ మూవీ తమిళనాట బిగ్గెస్ట్ హిట్ అయింది. తెలుగులో ‘వరుణ్ డాక్టర్’ గా విడుదలై ఇక్కడ కూడా మంచి …

Read More »

TRS పాలన వల్లే అన్ని రంగాల్లో తెలంగాణ అభివృద్ధి

తెలంగాణ రాష్ట్రం టీఆర్‌ఎస్‌ పాలన వల్లే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. బుధవారం ఆజంపురా డివిజన్‌లోని ఆజం ఫంక్షన్‌ హాల్‌లో పాతమలక్‌పేటకు చెందిన టీఆర్‌ఎస్‌ నేతలతో వరంగల్‌లో నిర్వహించి విజయోత్సవ సభ నేపథ్యంలో సన్నాహక సభను నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ మిగతా రాష్ర్టాల కంటే అత్యధికంగా ధాన్యం పండించే రాష్ట్రంగా స్థానం దక్కించుకుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు, నీటి కష్టాలతో రాష్ట్రం …

Read More »

ఎదురులేని శక్తిగా TRS

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో గొప్ప పథకాలు చేపట్టి, దేశానికి ఆదర్శవంతమైన పాలన అందిస్తున్నదని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు ఎన్ని ఉన్నా, టీఆర్‌ఎస్‌కు సరిరావన్నారు. బుధవారం శామీర్‌పేట మండలంలోని అలియాబాద్‌ చౌరస్తాలో టీఆర్‌ఎస్‌ మేడ్చల్‌ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని ఇన్‌చార్జి చామకూర మహేందర్‌రెడ్డి ఆధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధీర్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ శరత్‌ చంద్రారెడ్డి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat