Home / Tag Archives: slider (page 624)

Tag Archives: slider

అసాధ్యాలను సుసాధ్యం చేయడం కేసీఆర్ ప్రత్యేకత

స్వయం పాలనా పోరాటంలో యువత పాత్ర గొప్పది అని ముఖ్యమంత్రి అనేకసార్లు చెప్పారు. యూనివర్సిటీ విద్యార్థులను తమ రాజకీయ అవసరాల కోసం వాడుకొని వదిలేసిన చరిత్ర రాష్ట్రంలోని ప్రతిపక్షాలది. కానీ కేసీఆర్ ఆ తొవ్వలో లేరు. 2014 నుంచి చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించే వారిలో సీనియర్లతో పాటు 30+ ఫార్ములాను అమలు చేస్తున్నారు. రాజకీయాలలోకి వచ్చి నిలదొక్కుకోవాలంటే అంతా ఈజీ కాదు. అంగ బలం, అర్ధ బలం ఉన్న …

Read More »

నీ బుల్లెట్టు బండెక్కి వచ్చెత్తపా!-మోహన బోగరాజ్ స్పెషల్

పట్టుచీరె కట్టుకొని.. టిక్కీబొట్టు పెట్టుకొని.. వడ్డాణం సుట్టుకొని.. దిష్టిసుక్క దిద్దుకొని.. అందంగా ముస్తాబై.. కట్టుకోబోయేవాడి కోసం ఎదురుచూస్తుంది ఒక అచ్చమైన పల్లెటూరి అమ్మాయి. ఇన్నాళ్ల తన స్వేచ్ఛా ప్రపంచం గురించీ.. పెండ్లయ్యాక బతకాల్సిన కొత్త ప్రపంచం గురించీ.. ‘బుల్లెట్టు బండి మీద కూర్చొని చెప్తా రా’.. అంటూ పెండ్లికొడుకును పిలుస్తుంటే.. ఎంత ముచ్చటగా ఉంటుందో! ఆ దృశ్యాన్ని చూపించే పాటే.. ‘బుల్లెట్టు బండెక్కి వచ్చెత్తపా’. మోహన భోగరాజు స్వరం ఆ …

Read More »

దేశంలో తగ్గని కరోనా ఉధృతి

దేశంలో కరోనా ఉధృతి కొనసాగున్నది. మరోసారి రోజువారీ కేసులు పెరిగాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 41,195 కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. తాజాగా 39,069 మంది బాధితులు కోలుకోగా.. మరో 490 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,20,77,706కు చేరింది. ఇందులో మొత్తం 3,12,60,050 మంది డిశ్చార్జి అయ్యారు.మహమ్మారి బారినపడి ఇప్పటి వరకు …

Read More »

కరోనా కట్టడిలో తెలంగాణ ముందు

కరోనా కట్టడిలో తెలంగాణ ముందున్నదని కేంద్ర గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. రాష్ట్రంలోని ఏ ఒక్క జిల్లాలోనూ పాజిటివిటీ రేటు 5 శాతానికి మించలేదని కేంద్రం వెల్లడించింది. దేశవ్యాప్తంగా పాజిటివిటీ రేటు 5 నుంచి 15 శాతం ఉన్న జిల్లాలు, కరోనా మరణాల సంఖ్యపై రాజ్యసభ సభ్యుడు వివేక్‌ కే టంఖా అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. తెలంగాణలో 2019, 2020 సంవత్సరాల్లో 1,541 కరోనా మరణాలు నమోదుకాగా, ఈ ఏడాది జనవరి …

Read More »

శాసన సభ్యుడిగా నోముల భగత్‌ ప్రమాణ స్వీకారం

నాగార్జునసార్‌ ఉప ఎన్నికల్లో గెలుపొందిన నోముల భగత్‌ శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం అసెంబ్లీలోని స్పీకర్‌ చాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ రూల్స్ బుక్స్, ఐడెంటిటీ కార్డును భగత్ కు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని …

Read More »

ఉన్నత విద్యావంతుడు.. ఉద్యమకారుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్

ఉద్యమనేత కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుమేరకు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ తెలంగాణ పోరాటంలో బాణంలా దూసుకుపోయారు. 2010 హుజూరాబాద్‌ ఉప ఎన్నికల సందర్భంగా ప్రజాచైతన్య బస్సుయాత్ర నిర్వహించారు. 2011 మార్చి 1 మౌలాలీ స్టేషన్‌ అప్పటి ఉద్యమకారుడు, ప్రస్తుత టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో కలిసి 48 గంటల రైల్‌రోకోలో పాల్గొన్నారు. 2011 మార్చి 10న చరిత్రాత్మక మిలియన్‌ మార్చ్‌లో భాగస్వామి అయ్యారు. 2011 జులై 21న అమరవీరుడు యాదిరెడ్డి ఆత్మాహుతికి నిరసనగా …

Read More »

తెలంగాణ సీఎస్ తో ఉద్యోగ సంఘాల నేతలు సమావేశం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం తెలంగాణ గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారులు ఉద్యోగ ఎంప్లాయీస్ యూనియన్స్, అధికారులతో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కేడర్ స్ట్రెంత్ కేటాయింపుపై సమావేశం నిర్వహించారు.జిల్లా, జోనల్ మరియు మల్టీ జోనల్ క్యాడర్‌లకు సిబ్బంది కేటాయింపును విజయవంతంగా పూర్తి చేయడానికి సహకారం అందించడంతో పాటు సలహాలు సూచనలు, అభిప్రాయాలను తెలుపాలని వారిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారు.  పిఆర్‌సి అమలు, ఉద్యోగులతో స్నేహపూర్వక …

Read More »

వాళ్ళు జాగ్రత్తగా మాట్లాడాలి-మంత్రి తలసాని

 జైలుకు వెల్లినోడు జైలు గురించి మాట్లాడి సీఎం కేసీఆర్‌ను ఏకవచనంతో మాట్లాడుతున్నాడంటూ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరోక్షంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ‘‘హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన మేము తలుచుకుంటే ఇక్కడ ఎవ్వడు ఉండరు. హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన మాకంటే బలవంతుడు ఎవడుంటాడు? జనాన్ని చూసుకొని పిచ్చి కూతలు కూస్తే మేమేంటో చూపిస్తాం. కొంతమంది దద్దమ్మలు దళిత బంధు మీద ఇష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు. ఆదిలాబాద్‌లో ఆదివాసీ …

Read More »

తమిళ హీరో ఆర్యపై పోలీసులకు ఫిర్యాదు

తమిళ హీరో ఆర్య తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని శ్రీలంక యువతి ఆర్యపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో చెన్నెలో కమిషనర్‌ ఎదుట ఆర్య మంగళవారం ఉదయం విచారణకు హాజరయ్యారు. దీనిపై పోలీసులు ఆరా తీశారు. విషయానికొస్తే… శ్రీలంకకు చెందిన విద్జా జర్మనీలో ఉంటోంది. ఆర్య తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రూ.70 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆమె జర్మనీలో ఉండే ఆన్‌లైన్‌లో పోలీసులకు ఫిర్యాదు …

Read More »

వణికిస్తోన్న ‘చతుర్ ముఖం’ తెలుగు ట్రైలర్

మలయాళ హిట్ మూవీ ‘చతుర్ ముఖం’ తెలుగు ట్రైలర్ విడుదలయింది. ఈ చిత్రం ప్రముఖ తెలుగు ఓటీటీ ఆహా వేదికగా విడుదల అయ్యేందుకు సిద్ధమయింది. మంజు వారియర్‌, సన్నీ వెనె, శ్రీకాంత్‌ మురళి ప్రధానపాత్రలు పోషించిన ‘చతుర్ముఖం’ ఏప్రిల్‌లో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాక, విమర్శకుల ప్రశంసలూ అందుకుంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ బ్యాక్ డ్రాప్‌లో రంజిత్ కామ‌ల శంక‌ర్‌ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. తెలుగు ప్రేక్షకుల కోసం ‘ఆహా’లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat