బ్రో మూవీ ప్రీ రీలీజ్ వేడుక ఇటీవల ఘనంగా జరిదింది. ఈ వేడుకల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ” ఇది నేను కోరుకున్న జీవితం కాదు. భగవంతుడు నాకు ఇచ్చిన జీవితం’ అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ‘నేను నా జీవితాన్ని చాలా సింపుల్‌గా వుండాలనుకున్నాను. ఒక నటుడు అవ్వాలని, రాజకీయాల్లోకి రావాలని నేనెప్పుడూ ఊహించలేదు. సమాజం నుంచి తీసుకోవడం కాదు, సమాజానికి ఏదైనా ఇవ్వాలి. నేను సినిమా …
Read More »తెలంగాణలో భారీ వర్షాలు – సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ, అతిభారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని రకాల విద్యాసంస్థలకు రేపు ( శుక్రవారం) సెలవు ప్రకటించాలని, అందుకు సంబంధించి తక్షణమే ఉత్వర్వులు జారీ చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గారు ఆదేశించారు.
Read More »కొంటె చూపుతో కలవరపెడుతున్న దీపిక
లేటు వయసులో ఘాటు అందాలు
మత్తెక్కిస్తోన్న మౌనీ రాయ్ అందాలు
పంజాబీలో అదిరిపోయిన ప్రణవి
భారీ వర్షాలపై సీఎం కేసీఆర్ సమీక్ష
తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామం జలదిగ్బంధమైంది. ఈ క్రమంలో భారీ వరదలపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిని సీఎస్ శాంతికుమారి ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్‌కు వివరిస్తున్నారు. కాగా, ముంపు ప్రభావిత ప్రాంతాల్లో …
Read More »బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో తీవ్ర విషాదం
తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేత .. పఠాన్ చెర్ నియోజకవర్గ శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్నది. ఎమ్మెల్యే మహిపాల్ కు చెందిన పెద్దకుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి అనారోగ్య కారణంగా కన్నుమూశారు.గత కొంత కాలంగా అనారోగ్యానికి గురైన విష్ణువర్ధన్ రెడ్డి మూడు రోజులుగా కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.. ఈ నేపథ్యంలో ఈరోజు గురువారం తెల్లవారుజామున రెండు గంటలన్నరకు ఆయన …
Read More »