Home / Tag Archives: slider (page 67)

Tag Archives: slider

ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్ దే

టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమాభివృద్ది కార్యక్రమాలకు ఆకర్శితులై 29 వ డివిజన్ సుజిత్ నగర్ కు సంబందించిన వివిద పార్టీలకు చెందిన పలువురు నాయకులు టీఆర్ఎస్ లో చేరారు..వారికి ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. సుజిత్ నగర్ లో సీసీ రోడ్డు మరియు మురికి కాలువల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ శంకుస్థాపన చేసారు..అనంతరం పట్టభద్రుల ఓటరు నమోదుపై అవగాహణ కల్పించారు..ప్రతీ ఇంటికి తిరుగుతూ …

Read More »

సుజాత మాకు చెల్లె లాంటిది.. మేమిద్దరం కుడి ఎడమ భుజం వలే పనిచేస్తాం…

దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి గారి ఎనలేని సుదీర్ఘ ప్రజా సేవలకు టి ఆర్ ఎస్ పార్టీ గౌరవాన్ని ఇస్తూ.. వారి సతీమణి సోలిపెట సుజాత కు సీఎం కేసీఆర్ గారు దుబ్బాక నియోజకవర్గ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారని మంత్రి హరీష్ రావు గారు అన్నారు.. ఈ సందర్భంగా చిట్టాపూర్ గ్రామంలో సుజాత స్వగృహంకి వెళ్లి రామలింగారెడ్డి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా …

Read More »

దుబ్బాకలో మంచి చెడుకు మేమే నిలబడతాం

‘‘మీ ప్రభుత్వంలో మంత్రిగా ఉండగా ఏనాడైనా దుబ్బాక రైతాంగం గురించి మాట్లాడారా? తెలంగాణ ఉద్యమంలో  పాల్గొన్న ప్రజలను జైల్లో వేస్తే ఎప్పుడైనా విడిపించారా? దుబ్బాకలో ఎన్నో కేసులు నమోదైతే వచ్చి వారి పక్షాన నిలబడ్డారా? మంచిచెడుకు నిలబడేదే మేము.. దుబ్బాక ప్రజల కష్టసుఖాల్లో నిలబడ్డాం. ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి..! మీరొచ్చి ఎవరి తలపుండు కడుగుతారో సమాధానం చెప్పాలి’’ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇక్కడ చదువుకున్న బిడ్డగా సీఎం కేసీఆర్‌కు ఉన్న  …

Read More »

బీజేపీ అభ్యర్థి గా రఘునందన్ రావు

త్వరలోనే జరగనున్న దుబ్బాక ఉపఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా బీజేపీ జాతీయ నాయకత్వం రఘునందన్‌రావును ఖరారు చేసింది. మధ్యప్రదేశ్‌లోని 27 స్థానాల్లో ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో అక్కడి అభ్యర్థులతో పాటు దుబ్బాక అభ్యర్థిని కూడా బీజేపీ ప్రకటించింది. దుబ్బాకలో ఉపఎన్నికల అనివార్యం అని తెలిసినప్పటి నుంచి రఘునందన్ రావు పేరు బీజేపీ వర్గాల్లో ప్రముఖంగా వినిపించింది. 2014, 2018లో జరిగిన ఎన్నికల్లో రఘునందన్ రావు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి …

Read More »

దుబ్బాక ప్రజలకు మంత్రి హారీష్ పిలుపు

దుబ్బాక ఉపఎన్నిక ప్ర‌చారం వేడెక్కింది. టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ సోలిపేట రామలింగారెడ్డి స‌తీమ‌ణి సుజాత‌ను ప్ర‌క‌టించారు. దీంతో ఎలాగైనా సీటును కైవ‌సం చేసుకునేందుకు పార్టీ ముఖ్య‌నేత‌లు రంగంలోకి దిగారు. ప్ర‌చారంలో భాగంగా మంత్రి హ‌రీష్ రావు మాట్లాడుతూ.. ‘తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు దేశానికి రోల్ మోడల్‌గా నిలిచాయి. అదే స్ఫూర్తితో దుబ్బాక నియోజక వర్గాన్ని రామలింగారెడ్డి అభివృద్ధి చేశారు. పేద‌ల కోసం ఎంత‌గానో కృషి చేశారు. దుబ్బాక …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే కి బాబు రూ.50కోట్లు ఆఫర్

ఏపీ మాజీ సీఎం ,టీడీపీ అధినేత, చంద్రబాబుపై ప్రస్తుత మంత్రి గుమ్మనూరు జయరాం సంచలన ఆరోపణలు చేశారు. 2014 ఎన్నికల తర్వాత తనను వైసీపీని వీడి టీడీపీలోకి రమ్మని చంద్రబాబు ఎరవేశారని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఎంత డబ్బులు ఇస్తామన్నారు..? ఏం పదవి ఇస్తామన్నారు..? అనే విషయాలపై కూడా మంత్రి మాట్లాడారు. గత కొన్ని రోజులుగా మంత్రి జయరాం.. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు మధ్య మాటల …

Read More »

దుబ్బాక ఉప ఎన్నికల వరకు నేను దుబ్బాకలోనే ఉంటా

దుబ్బాక ఉప ఎన్నిక పూర్తయ్యే వరకూ తాను బుధవారం నుంచి అక్కడే అందుబాటులో ఉంటానని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. దుబ్బాక ఉప ఎన్నిక కేవలం ఒక అభ్యర్థికి సంబంధించిన ఎన్నిక కాదని, తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక అని పేర్కొన్నారు. ఈ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఎదురించడానికి కాంగ్రెస్‌ దేనికైనా సిద్ధంగా ఉందన్నారు. మంగళవారం జూమ్‌ యాప్‌ ద్వారా పార్టీ నేతలు, కార్యకర్తలు, మీడియాతో ఉత్తమ్‌ …

Read More »

ఆడబిడ్డలకు పెద్దన్నగా సీఎం కేసీఆర్

పేదింటి ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్‌ పెద్దన్నగా కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి తెలిపారు. ఓదెల మండలంలోని 11 గ్రామాల్లోని 155 మందికి రూ. 1.56 కోట్ల కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులను మంగళవారం లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, త్వరలోనే 57 ఏళ్ల వయసు నిండిన వారికి పింఛన్‌ పథకం అమల్లోకి రానుందని తెలిపారు. మడక చెక్‌డ్యాం కరకట్ట …

Read More »

ఆడబిడ్డలకు సర్కారు కానుక కళ్యాణలక్ష్మీ

తెలంగాణలో ఆడబిడ్డలకు పెళ్లి కానుకగా ప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. మల్యాల మండల పరిషత్‌ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారులకు మంగళవారం కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కరోనా సంక్షోభ పరిస్థితుల్లోనూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని, ఈ ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు. ఎన్నికల కోసం కాకుండా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా …

Read More »

డెక్సామీథ‌సోన్ తీసుకున్న ట్రంప్‌.. ఆ డ్ర‌గ్ ఎందుకిచ్చారు ?

డెక్సామీథ‌సోన్ ఓ స్టెరాయిడ్ డ్ర‌గ్‌.  దీన్ని ట్యాబ్లెట్ లేదా ఇంజెక్ష‌న్ రూపంలో తీసుకుంటారు.  అయితే కోవిడ్ చికిత్స పొందుతున్న డోనాల్డ్ ట్రంప్‌కు ఈ డ్ర‌గ్‌ను ఇచ్చిన‌ట్లు డాక్ట‌ర్లు చెప్పారు.   డెక్సామీథ‌సోన్ డ్ర‌గ్ ను ఎందుకు వినియోగిస్తారో ప‌రిశీలిద్ధాం.  అస్వ‌స్థ‌త తీవ్రంగా ఉన్న వారికి మాత్రమే ఈ మందును వాడుతారు.  అంటే ట్రంప్ ఆరోగ్యం బ‌లహీనంగా ఉన్న‌ట్లు అర్థం అవుతున్న‌ది.  డెక్సామీథ‌సోన్ తీసుకోవ‌డం వ‌ల్ల ఇమ్యూన్ వ్య‌వస్థ కుదుట‌ప‌డుతుంది.  రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను …

Read More »