Home / Tag Archives: slider (page 660)

Tag Archives: slider

గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కుతో వేల మందికి ఉపాధి

తెలంగాణేర్పడిన తర్వాత టీఎస్‌ఐపాస్ ద్వారా ప్రపంచ పారిశ్రామికవర్గాలను ఆకర్షించి, అందరి ప్రశంసలు అందుకున్న సీఎం కేసీఆర్ నాయకత్వంలోని  టీఆర్ఎస్  ప్రభుత్వం.. దేశానికే ఆదర్శంగా తొలిసారి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమ (ఎమ్మెస్‌ఎంఈ)లకు ప్రత్యేకంగా పారిశ్రామిక పార్క్‌ను ఏర్పాటుచేసింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురంలో 435 ఎకరాల్లో నిర్మించిన టీఎస్‌ఐఐసీ -టీఐఎఫ్- ఎమ్మెస్‌ఎంఈ- గ్రీన్ ఇండస్ట్రియల్ పార్కును రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు శుక్రవారం ప్రారంభించనున్నారు. ఇక్కడ …

Read More »

తెలంగాణలో మరో ఎన్నికల సమరం

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరపున నిలబడిన శానంపూడి సైదిరెడ్డి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తరపున బరిలోకి దిగిన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై నలబై మూడు వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి విదితమే. ఈ ఎన్నికల సమరాన్ని మరిచిపోకముందే రాష్ట్రంలో మరో ఎన్నికల సమరం మ్రోగనున్నది. అందులో …

Read More »

బంగారంపై కేంద్రం క్లారీటీ

దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం బంగారంపై పరిమితులు తీసుకురానున్నది. బంగారం పై సరికొత్త నిబంధనలు ప్రవేశపెట్టి అమలు చేయనున్నది అని నిన్న బుధవారం ఈ రోజు గురువారం వార్తలు వచ్చిన సంగతి విదితమే. పాత నోట్ల రద్దులాగానే బంగారంపై కూడా ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనున్నదని వార్తలు ప్రముఖంగా ప్రచురితమయ్యాయి. అయితే ఈ వార్తలపై కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత అధికారులు …

Read More »

రాజకీయ పార్టీలకు షాకిస్తూ ట్విట్టర్ సంచలన నిర్ణయం

పలు రాజకీయ పార్టీలకు దిమ్మతిరిగే షాకిస్తూ సోషల మీడియా దిగ్గజం ట్విట్టర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ట్విట్టర్లో అన్ని రాజకీయ పార్టీల ప్రకటనలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై వచ్చే నెల ఇరవై రెండో తారీఖు నుండి నిషేధం అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ నిషేధం గురించి విధివిధానాలను నవంబర్ పదిహేనో తారీఖున వెల్లడిస్తామని ట్విట్టర్ సీఈఓ జాక్ ప్రాటిక్ డోర్సే తెలిపారు. రాజకీయ …

Read More »

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాలీవుడ్ హీరో

ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది. బీజేఎల్పీ నేతగా మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ను కూడా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. తమకు ముఖ్యమంత్రి పీఠాన్ని ఇవ్వాలని మొదటి నుండి పట్టుబడుతున్న మిత్రపక్షమైన శివసేనకు డిప్యూటీ సీఎంతో పాటుగా పదమూడు మంత్రి పదవులను కూడా ఆఫర్ చేసింది.ఇలాంటి తరుణంలో బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ ముఖ్యమంత్రి ఏమిటని ఆలోచిస్తున్నారా .. ?. అయితే …

Read More »

ఢిల్లీలో మంత్రి కేటీఆర్ బిజీ బిజీ

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్,హర్ధీప్ సింగ్ లతో భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా మంత్రి కేటీ రామారావు పలు విజ్ఞప్తులను విన్నవించారు. ఈ క్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ లో తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరమైన హైదరాబాద్ నుండి కరీంనగర్ మధ్య …

Read More »

తెలంగాణ దేశానికి ఆదర్శం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్ర ఆరోగ్య శాఖ సహాయక మంత్రి అశ్విన్ కుమార్ చౌబే ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ వేదికగా టీబీ వ్యాధి నిర్మూలన లక్ష్యంగా ఇంటర్నేషనల్ యూనియన్ అగైనెస్ట్ ట్యూబర్ కులోసిస్ లంగ్ డిసీజెస్ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు జరగనున్న యాబై వ అంతర్జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి …

Read More »

ఏపీలో 28,844 ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగ యువతకు అండగా నిలబడిన సంగతి విధితమే. తాజాగా మరో 28,844 ఉద్యోగాల భర్తీకు రేపు శుక్రవారం నోటిఫికేషన్ విడుదలకు సర్వం సిద్ధమైంది. ఇటీవల భర్తీ చేసిన గ్రామ/వార్డు వాలంటీరీ పోస్టులల్లో చేరకపోవడం వలన.. చేరినాక విడిచిపెట్టడం వలన ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయాలని వైసీపీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. మొత్తం …

Read More »

గీతాంజలి గురించి మీకు తెలియని విషయాలు

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొన్నది. సీనియర్ నటి. అలనాటి హీరోయిన్ గీతాంజలి గుండెపోటు రావడంతో కన్నుమూశారు. గీతాంజలి కాకినాడలో శ్రీరామమూర్తి,శ్యామసుందరి దంపతులకు జన్మించారు. నలుగురు అమ్మాయిలు,ఒక అబ్బాయి ఉన్న కుటుంబంలో గీతాంజలి రెండవ అమ్మాయి. నాలుగేళ్ల వయస్సు నుంచే ఆమె తన అక్కతో కలిసి నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. మూవీల్లోకి వచ్చాక తన సహాచర నటుడు రామకృష్ణను పెళ్ళి చేసుకున్నారు. వీరిద్దరికీ ఆదిత్ శ్రీనివాస్ అనే కుమారుడు ఉన్నాడు. …

Read More »

గీతాంజలి అసలు పేరు ఏమిటో తెలుసా..?

టాలీవుడ్ సీనియర్ నటి.. హీరోయిన్ గీతాంజలి హైదరాబాద్ లో అపోలో ఆసుపత్రిలోని చికిత్స పొందుతూ గుండెపోటు రావడంతో కన్నుమూశారు. గీతాంజలి అప్పటి ఏపీలో కాకినాడ నగరంలో జన్మించారు.సీతారామ కళ్యాణం అనే మూవీ ద్వారా తెలుగు మూవీల్లోకి ఎంట్రీచ్చారు. గీతాంజలి అసలు పేరు మణి. పారస్ మణి అనే హిందీ చిత్రంలో గీతాంజలి నటిస్తుండగా ఆ మూవీ నిర్మాతలు ఆమె పేరును గీతాంజలిగా మార్చారు. ఆ పేరు సినీ రంగంలో అలానే …

Read More »