Home / Tag Archives: slider (page 687)

Tag Archives: slider

ఎంపీ రేవంత్ కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవీకి రాజీనామా చేసిన మల్కాజ్ గిరి పార్లమెంట్ సభ్యులు అనుముల రేవంత్ రెడ్డి నక్కతోక తొక్కబోతున్నాడా..?. ఇప్పటికే గతేడాది జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగి రేవంత్ రెడ్డి ఓటమి పాలైన సంగతి విదితమే. అయితే ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుండి పోటి చేసి టీఆర్ఎస్ అభ్యర్థి …

Read More »

జీర(జీలకర)వాటర్ త్రాగితే

ప్రతి రోజు నిద్రలేవగానే పరగడుపున జీర(జీలకర)వాటర్ త్రాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. అయితే జీలకర వాటర్ త్రాగితే లాభాలేంటో ఒక లుక్ వేద్దాం ప్రతి రోజు పరగడుపున జీలకర వాటర్ త్రాగితే జీర్ణాశయం శుభ్రపడుతుంది శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది కిడ్నీల్లోని రాళ్ళు కరుగుతాయి గ్యాస్,అసిడిటీ,అజిర్తీ తగ్గుతుంది రక్తపోటు అదుపులో ఉంటుంది దగ్గు,జలుబు దగ్గరకు రాకుండా ఉంటుంది శరీరంలో చక్కెరస్థాయిలు అదుపులో ఉంచడంలో సాయపడుతుంది

Read More »

నవ్యాంధ్ర ప్రజలకు సీఎం జగన్ మరో కానుక

నవ్యాంధ్ర ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నవ్యాంధ్ర ప్రజలకు మరో శుభవార్తను తెలిపారు. ఈ క్రమంలో అన్ని వర్గాల ప్రజలు తమ తమ బిడ్డలను ఉన్నత చదువులను చదివించడానికి తలకుమించిన అప్పులు చేస్తున్న సంగతి తెల్సిందే. అయితే వీరందర్నీ దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ గ్రామాల్లో ఉన్నవారు లక్షలకు ఫీజులు కట్టడం కష్టమని భావించి నూటికి నూరు శాతం ఫీజు రీయింబర్స్ మెంట్అమలు చేస్తామని ప్రకటించారు. …

Read More »

ఏపీ,తెలంగాణాల్లో సంచలనం.

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కర్ రావు బీజేపీలో చేరనున్నట్లు సమాచారం. బీజేపీ అధ్యక్షుడు,కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేడు శనివారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరానికి విచ్చేయుచున్న నేపథ్యంలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు అని సమాచారం. అయితే ప్రస్తుతం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న …

Read More »

కేంద్ర బడ్జెట్-ప్రతి మహిళకు రూ.1,00,000

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంట్లో 2019-20ఏడాదికి చెందిన యూనియన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన సంగతి విదితమే. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి మాట్లాడుతూ”దేశంలో మహిళల నాయకత్వానికి తమ ప్రభుత్వం తరపున భరోసా కల్పిస్తామని”హామీచ్చారు. అందులో భాగంగా తాజా బడ్జెట్లో స్వయం సహయక సంఘాలకు వరాలు ప్రకటించారు నిర్మలా. వీరికి మద్ధతుగా ముద్రయోజన వర్తింపజేస్తామని తెలిపారు. ముద్రయోజన కింద డ్వాక్రా మహిళలకు …

Read More »

2019-20కేంద్ర బడ్జెట్-ధరలు తగ్గేవి.పెరిగేవి ఇవే..!

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు శుక్రవారం పార్లమెంటులో 2019-20కి సంబంధించిన కేంద్ర బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు.ఈ రోజు ప్రవేశ పెట్టిన బడ్జెట్ కొన్ని వర్గాలకు లాభం చేకూర్చేలా.. మరికొన్ని వర్గాలకు నష్టం చేకూర్చేలా ఉందని ప్రతిపక్షాలు,విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే కేంద్ర బడ్జెట్ తో ధరలు తగ్గేవి.. పెరిగేవి ఏమిటో తెలుసుకుందామా..? పార్లమెంట్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్‌లో పెట్రోల్, డీజీల్, బంగారం, …

Read More »

ఇంటి లోన్ తీసుకుంటున్నవారికి గుడ్ న్యూస్..!

దేశ వ్యాప్తంగా సొంతింటి కలను నెరవేర్చుకోవాలని అనుకుంటున్నవారికి కేంద్ర సర్కారు శుభవార్తను ప్రకటించింది. ఈ క్రమంలో కొత్త ఇళ్లును నిర్మించుకోవాలని అనుకుంటున్నవారికి మరింత చేయూతనిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సందర్భంగా తెలిపారు.కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడుతూ” రూ.45లక్షల లోపు గృహారుణాలపై రూ.3.5లక్షలవరకు వడ్డీ మినహాయింపు ఇస్తామని”తెలిపారు. పదిహేను సంవత్సరాల గరిష్ఠ కాలపరిమితితో 2020 మార్చి 31లోపు రుణాలు …

Read More »

కేంద్ర బడ్జెట్‌లో శుభవార్త

కేంద్రం బడ్జెట్‌లో దేశంలోని మధ్యతరగతి ప్రజలకు శుభవార్త చెప్పింది. దీనిలో భాగంగా రూ.5లక్షల వరకూ సాంవత్సరిక ఆదాయాన్ని ఆర్జించే వారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సమయంలో ప్రకటించారు. అయితే ఈ ప్రకటనతో కొన్ని కోట్ల మంది మధ్యతరగతి ప్రజలు పన్ను భారం నుంచి మినహాయింపు పొందనున్నారు. కానీ రూ.2 కోట్లకు పైగా వార్షికాదాయం …

Read More »

కేంద్ర బడ్జెట్లో షాక్..!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు శుక్రవారం పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ఒక ప్రకటన దేశ వ్యాప్తంగా ఉన్న సామాన్య, మధ్య తరగతి వర్గాలను షాక్‌కు గురి చేసింది. ఈ క్రమంలో బంగారంపై కస్టమ్స్‌ చార్జ్‌లు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రకటించారు. 10 నుంచి 12.5శాతానికి పెంచుతున్నట్లు తెలిపారు. ఇక …

Read More »

దేశ వ్యాప్తంగా “తెలంగాణ”రాష్ట్ర పథకం..!

యావత్తు దేశమంతా ఎంతో అసక్తితో పార్లమెంట్ సమావేశాలను గమనిస్తోంది. ఎందుకంటే దాదాపు ఆరు దశాబ్ధాల తర్వాత తొలిసారిగా ఒక మహిళా ఆర్థిక శాఖ మంత్రి కేంద్ర బడ్జెటును పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నారు. ఈ క్రమంలో బడ్జెట్ ప్రసంగంలో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ”మరో ఐదేళ్లలోపు అంటే 2024లోపు దేశంలో ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తామని”ఆమె ప్రకటించారు. దీనికి జల్ జీవన్ మిషన్ అనే ప్రాజెక్టు పేర …

Read More »