Home / Tag Archives: slider (page 694)

Tag Archives: slider

సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా కేసులు ఎక్కువగా ఉన్న సత్తుపల్లి, మధిర పట్టణాల్లో కొత్తగా 100 పడకల దవాఖానలను నిర్మించాలని, ప్రస్థుతం ఉన్న దవాఖాన్లను మాతా శిశు సంరక్షణ కేంద్రాలుగా వినియోగించుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. సూర్యాపేటలో ప్రస్థుతం ఉన్న 50 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని 200 పడకలకు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని స్థాయిల్లోని దవాఖానాల్లో రోగుల సహాయార్ధం వచ్చేవారికోసం వసతి కేంద్రాలను ఏర్పాటు చేయాలని …

Read More »

తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.. కేబినెట్ కీలక నిర్ణయాలు ….. రాష్ట్రంలో లాక్ డౌన్ ను జూన్ 10 నుంచి మరో పది రోజుల పాటు పొడిగించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా లాక్ డౌన్ సడలించాలని, సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు గంటపాటు ఎవరి …

Read More »

ప్ర‌జారోగ్యమే ప్ర‌భుత్వ ద్యేయం- మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు

తెలంగాణలో హైద్రాబాద్ త‌రువాత అత్యంత ప్రాధాన్య‌త గ‌ల‌ ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా ఆరోగ్య సదుపాయాల క‌ల్ప‌న‌లో ముందంజ‌లో ఉంద‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటిస‌ర‌ఫ‌రా శాఖామంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు తెలిపారు. అందులో భాగంగానే ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని జ‌న‌గామ‌, మ‌హ‌బూబాబాద్, ములుగులోని ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో వైద్య ప‌రీక్ష‌ల కేంద్రాల‌ను ( డ‌యాగ్న‌స్టిక్ సెంట‌ర్లు) ఈనెల 9వ తేదిన ప్రారంభించబ‌డ‌తాయ‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌లో డాక్ట‌ర్లు ప‌రీక్ష చేసి మందులు …

Read More »

కొత్త రేషన్ కార్డులకు తెలంగాణ సర్కారు గ్రీన్ సిగ్నల్

తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకొని, పెండింగులో ఉన్న 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులను మంజూరు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని క్యాబినెట్ సంబంధిత అధికారులను ఆదేశించింది.

Read More »

తెలంగాణలో మరో 10రోజులు లాక్డౌన్

తెలంగాణలో లాక్‌డౌన్‌ను మరో పది రోజుల పాటు కొనసాగించాలని మంత్రిమండలి నిర్ణయించింది. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సడలింపులు ఇచ్చింది.   కరోనా కేసులు ఎక్కువగా ఉన్న ఖమ్మం జిల్లా మధిర, సత్తుపల్లి.. నకిరేకల్‌ మినహా మిగతా నల్లగొండ జిల్లాలో ప్రస్తుత లాక్‌డౌన్‌ స్థితి కొనసాగింపు  

Read More »

పెళ్లి చేసుకుంటావా? అని అడిగిన నెటిజన్‌ ప్రశ్నకు శృతి దిమ్మతిరిగే ఆన్సర్‌

అందాల రాక్షసి..టాలీవుడ్ హీహీరోయిన్‌ శృతీహాసన్‌ సోషల్‌ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో అందరికి తెలిసిందే. తన వ్యక్తిగత విషయాలతో పాటు, సినిమా అప్‌డేట్స్‌ని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్‌లోకి వచ్చి ఫాలోవర్స్‌తో ముచ్చటించింది. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా బదులిచ్చింది. ఇక శృతి లైవ్‌లోకి రాగానే.. నెటిజన్లు తమ మనసులోని ప్రశ్నలన్నింటిని ఆమె ముందు ఉంచారు. ప్రభాస్‌ సలార్‌లో మీ …

Read More »

కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఈ దర్శకుడు ఎవరో తెలుసా..?

 దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి అంతానికి టీకానే విరుగుడు కావడంతో చాలా మంది వ్యాక్సీన్‌ తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎంతో మంది సినీ, క్రీడా ప్రముఖులు టీకా వేసుకుంటున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు, ‘కేజీఎఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌ కూడా కరోనా టీకా తీసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలియజేశాడు. ‘మొత్తానికి నేను కరోనా వ్యాక్సీన్‌ తీసుకున్నాను. మీరు కూడా స్లాట్‌ …

Read More »

వ్యాక్సిన్ పై కేంద్రం కొత్త మార్గదర్శకాలు ఇవే…

దేశంలో కరోనా కేసులు రోజురోజుకి తగ్గుముఖం పడుతున్నాయి. అయితే కరోనా కట్టడికి వ్యాక్సిన్ ఒక్కటే మార్గం కావడంతో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్‌పై దృష్టిపెట్టింది. జాతీయ టీకా కార్యక్రమానికి సంబంధించి సవరించిన మార్గదర్శకాలను మంగళవారం కేంద్రం విడుదల చేసింది. జూన్‌ 21లోపు రెండు వారాల పాటు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది. జనాభా, కరోనా కేసులను బట్టి రాష్ట్రాలకు టీకాలను కేటాయించనున్నట్టు వెల్లడించింది. టీకాల వృథాను బట్టి రాష్ట్రాలకు వ్యాక్సిన్‌ …

Read More »

తెలంగాణలో కొత్తగా 1,897 కరోనా కేసులు

 తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టింది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,897 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌తో మరో 15 మంది మరణించారు. గడచిన 24 గంటల్లో కరోనా నుంచి 2,982 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 24,306 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 182 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 3,409కు చేరింది.

Read More »

జంగారెడ్డిగూడెం అభివృద్ధి లో కీలకం కానున్న గ్రీన్ ఫీల్డ్ జాతీయ ప్రాజెక్ట్”

“జంగారెడ్డిగూడెం అభివృద్ధి లో కీలకం కానున్న జాతీయ ప్రాజెక్ట్” ప్రధానమంత్రి భారతీ మాల పథకంలో భాగంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో మొదటగా ప్రారంభం కానున్న ” ఖమ్మం- దేవరపల్లి” గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి పశ్చిమగోదావరి మెట్ట ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనున్నది. సరైన రోడ్లు లేక ఇబ్బందులు పడుతున్న జంగారెడ్డిగూడెం, చింతలపూడి, కొయ్యలగూడెం ప్రాంతాలకు జాతీయ రహదారి వరం కానున్నది. మా ప్రాంతంలో జాతీయ రహదారులు ఉన్నాయిగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat