మైగ్రేన్ తో ఇబ్బంది పడుతున్నారా?.. అయితే వీటిని పాటించండి..
ప్రతిరోజూ నీరు ఎక్కువగా తాగాలి.
రోజూ వ్యాయామం చేయాలి.
ఒకే సమయానికి నిద్రపోవాలి
ఉదయం బ్రేక్ ఫాస్ట్ మిస్ కానీయవద్దు
కంప్యూటర్/ల్యాప్టాప్ ముందు పనిచేసే వారు మధ్య మధ్యలో బ్రేక్ తీసుకోవాలి
కాఫీ ఎక్కువగా తాగకండి
స్మోకింగ్, ఆల్కాహాల్కు దూరంగా ఉండాలి
ఈ యోగా, మెడిటేషన్ చేయాలి.