Home / Tag Archives: slider (page 716)

Tag Archives: slider

బ్లాక్ ఫంగస్ ను గుర్తించడం ఎలా…?

నాసికా మార్గం ద్వారా బ్లాక్ ఫంగస్ వేగంగా వ్యాపించి రక్త నాళాలను మూసివేస్తుంది. ముక్కుకు ఎండోస్కోపీ చేయడం సహా CT స్కాన్ ద్వారా ఇన్ఫెక్షన్ గుర్తిస్తారు. ఇక మెదడుకు, కంటికి ఈ వ్యాధి సోకిందో లేదో MRI స్కానింగ్ ద్వారా తెలుసుకోవచ్చు. నియంత్రణలో లేని డయాబెటిస్.. స్టెరాయిడ్స్ అధికంగా వాడటం, ఎక్కువ కాలం ఆక్సిజన్ థెరపీలో, వెంటిలేటర్పై బాధితుడిని ఉంచడం వల్ల జబ్బు సోకే అవకాశం ఉంటుంది.

Read More »

సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం

దేశ వ్యాప్తంగా కలవరపెడుతున్న బ్లాక్ ఫంగస్ పై  ఇప్పటికే అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్లాక్ ఫంగసు నోటిఫియాబుల్ వ్యాధిగా ప్రకటించింది. దీనికి సంబంధించి కేసులు ఎక్కడ నమోదైనా తమకు సమాచారం అందించాలని ఆదేశించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నింటికీ ఈ నిబంధనలు వర్తిస్తాయని, ప్రతి రోజూ ఆయా ఆస్పత్రుల్లో నమోదైన బ్లాక్ ఫంగస్ అనుమానిత లక్షణాలు ఉన్న వారి వివరాలు అందించాలని తెలిపింది.

Read More »

తమన్నా బాటలో కాజల్

ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీసుల్లో నటిస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఆమె నటించిన ఓ వెబ్ సిరీస్ ఇటీవల విడుదలై ప్రేక్షకాదరణ పొందింది. దీంతో తాను కూడా వెబ్ సిరీస్లలో నటించాలని కాజల్ అగర్వాల్ భావిస్తోంది. దర్శకుడు మారుతీ స్క్రిప్ట్ అందించిన ఓ వెబ్ సిరీస్లో కాజల్ నటించే అవకాశం ఉండగా.. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. కాగా ప్రస్తుతం కాజల్ చిరంజీవి, నాగార్జున సినిమాల్లో …

Read More »

రోజూ అల్లం తింటే…?

పొట్టలో అనవసర యాసిడ్లకు అల్లం చెక్ పెడుతుంది. అల్లంతో కీళ్ల నొప్పులు, మంట వంటివి తగ్గుతాయి. ప్రెగ్నెన్సీ వచ్చిన వారిలో మార్నింగ్ సిక్నెస్ తగ్గిస్తుంది. రోజూ అల్లం వాడేవారికి కాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ.. అల్లంతో గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలన్నీ తొలగిపోతాయి. మాటిమాటికీ వచ్చే తలనొప్పి అల్లంతో తగ్గిపోతుంది. అల్లం అదనంగా ఉన్న కొవ్వును తొలగించి, మెటబాలిజం సరిచేస్తుంది.

Read More »

విరాట్ కోహ్లి గొప్ప మనసు

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరోసారి గొప్ప మనసు చాటుకున్నాడు. మాజీ మహిళా క్రికెటర్ తల్లి చికిత్స కోసం రూ. 6.77లక్షలు విరాళంగా ఇచ్చాడు. మాజీ మహిళా క్రికెటర్ స్రవంతి నాయుడు తల్లిదండ్రులకు కొవిడ్ సోకగా.. చికిత్స కోసం రూ.16 లక్షల వరకు ఖర్చు చేశారు. అయినా తల్లి ఆరోగ్యం మెరుగుపడలేదు. BCCI, హైదరాబాద్ క్రికెట్ సంఘాన్ని సాయం కోరింది. కోహ్లి ట్వీట్ను ట్యాగ్ చేస్తూ సాయం కోరారు. వెంటనే …

Read More »

రోజుకు 90 లక్షల మందికి టీకా తప్పకుండా వేయాల్సిందే..లేకపోతే..?

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదించడం ఆందోళన కల్గిస్తోందని NDTV కో-ఫౌండర్ ప్రణయ్ రాయ్ ట్వీట్ చేశారు. 4 వారాల కింద రోజుకు 22 లక్షల మందికి, 2 వారాల కింద 20 లక్షల మందికి, వారం క్రితం 19 లక్షల మందికి టీకా ఇస్తే మే 19న మాత్రం 13 లక్షల మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారని తెలిపారు. కరోనాపై విజయం సాధించాలంటే రోజుకు 90 లక్షల మందికి …

Read More »

విజయ్ దేవరకొండ నయా రికార్డు

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సౌత్ స్టార్లలోనే ఓ నయా రికార్డ్ సృష్టించాడు. ఇన్స్టాగ్రాంలో 12 మిలియన్ల ఫాలోవర్లు దక్కించుకున్న ఏకైక హీరోగా నిలిచాడు. మరే సౌత్ స్టార్ హీరోకి ఇన్స్టాలో ఈ రేంజ్ ఫాలోయింగ్ లేదు. ఇన్స్టాలో అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ మధ్య గట్టి పొటీ కొనసాగుతోంది. విజయ్ దేవరకొండ 12 మిలియన్ ఫాలోవర్స్ను క్రాస్ చేస్తే.. బన్నీ 11.9ఫాలోవర్స్తో రెండో స్థానంలో ఉన్నాడు.

Read More »

క‌రోనా రోగుల‌కు ధైర్యం.. డాక్ట‌ర్ల‌కు అభినంద‌న : సీఎం KCR

హైద‌రాబాద్  న‌గ‌రంలోని గాంధీ ఆస్ప‌త్రిని ముఖ్య‌మంత్రి కేసీఆర్ బుధ‌వారం మ‌ధ్యాహ్నం సంద‌ర్శించారు. క‌రోనా రోగుల‌కు అందుతున్న సేవ‌ల‌ను ప‌రిశీలించారు. క‌రోనా ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న రోగుల‌ను సీఎం ప‌రామ‌ర్శించి, ధైర్యంగా ఉండాల‌ని చెప్పారు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో క‌రోనా రోగుల‌కు చికిత్స అందిస్తున్న డాక్ట‌ర్ల‌ను సీఎం కేసీఆర్ అభినందించారు. కొవిడ్ చికిత్స‌తో పాటు ఆక్సిజ‌న్‌, ఔష‌ధాల ల‌భ్య‌త‌ను ప‌రిశీలించి చ‌ర్చించ‌నున్నారు. ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్‌ స్వయంగా …

Read More »

క‌రోనా దెబ్బ‌కు ప‌డిపోయిన ప్ర‌ధాని రేటింగ్‌..!

ప్ర‌పంచంలో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ రేటింగ్‌ క్ర‌మంగా ప‌డిపోతూ వ‌స్తున్న‌ది. దేశం యావ‌త్తూ క‌రోనా సెకండ్ వేవ్ దెబ్బ‌కు విల‌విల్లాడుతున్న త‌రుణంలో గ్లోబ‌ల్ లీడ‌ర్‌గా ప్ర‌ధాని మోదీ రేటింగ్ అత్యంత క‌నిష్టానికి ప‌డిపోయింది. ఈ విష‌యాన్ని ఆమెరికాకు చెందిన ఒక స‌ర్వే సంస్థ త‌న నివేదిక స్ప‌ష్టం చేసింది. 2014లో అధికారంలోకి వ‌చ్చిన ప్ర‌ధాని మోదీ ఆ త‌ర్వాత 2019 ఎన్నిక‌ల్లో సైతం భారీ మెజారిటీతో విజ‌యం సాధించారు. గ‌త …

Read More »

అందాలతో యువతను రెచ్చగొడుతున్న విష్ణుప్రియ

యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్‌ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న విష్ణుప్రియ.. ఆ తర్వాత ‘పోవే పోరా’ అనే టీవీ షోతో యాంకర్‌గా తన సత్తా నిరూపించుకుంది. దీంతో పాటు పలు సినిమాల్లో కూడా ఆమె నటించింది. ప్రస్తుతం ‘చెక్‌మేట్’ అనే సినిమాలో విష్ణుప్రియ నటస్తోంది. ఈ సినిమా క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డింది. అయితే టీవీ, సినిమాల‌తో ఎంత బిజీగా ఉన్న‌ప్ప‌టికీ అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియా ద్వారా ర‌చ్చ చేస్తూనే ఉంటుంది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat