Home / Tag Archives: slider (page 73)

Tag Archives: slider

కంటతడిపెట్టిన మంత్రి జగదీష్ రెడ్డి..ఎందుకంటే..?

అనుంగ అనుచరుడు, నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని పెద్దవూర మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ దివంగత కర్నాటి విజయభాస్కర్ రెడ్డి అకాల మరణాన్ని తట్టుకోలేక మంత్రి జగదీష్ రెడ్డి కన్నీటిపర్యంతంగా విలపించారు.నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో బాగంగా ఈ సాయంత్రం పెద్దవూర మండల కేంద్రంలో టి ఆర్ యస్ పార్టీ ధూమ్ ధామ్ ను నిర్వహించింది. ఈ సభకు మంత్రులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్,ప్రభుత్వ విప్ …

Read More »

మైనార్టీల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి

మైనార్టీల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని మైనార్టీ ఫంక్షన్ హాల్లో మైనార్టీల సమావేశంలో మంత్రి మాట్లాడారు. మైనారిటీల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ చిత్తశుద్దితో కృషి చేస్తున్నారని తెలిపారు. పేదరికం తొలగించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా 210 మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశారన్నారు. …

Read More »

ఎమ‌ర్జింగ్ టెక్నాల‌జీతో వైద్య సేవ‌ల విస్త‌ర‌ణ‌కు అనేక అవ‌కాశాలు

ఎమ‌ర్జింగ్ టెక్నాల‌జీతో వైద్య సేవ‌ల విస్త‌ర‌ణ‌కు అనేక అవ‌కాశాలు ఉన్న‌ట్లు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన గ్లోబల్ టెక్నాలజీ గవర్నెన్స్ సమ్మిట్‌లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ సేవింగ్ లైఫ్ విత్ ఎమర్జింగ్ టెక్నాలజీ అనే అంశంపై ప్రసంగించారు. భారత కాలమానం ప్రకారం నిన్న అర్ధరాత్రి తర్వాత జపాన్ నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన ఈ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ ఈ సంద‌ర్భంగా …

Read More »

ఆశా కార్యకర్త,బీజీపీ సభ్యుడి రాసలీల వీడియో వైరల్

విజయపుర జిల్లాలో ఆశా కార్యకర్త,బీజీపీ సభ్యుడి రాసలీల వీడియో వైరల్‌ అయింది. ఇండి తాలూకా తాంబ్రాలోని ప్రభుత్వాస్పత్రిలో సోమవారం ఈ ఉదంతం చోటు చేసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. తాంబ్రా పంచాయతీ సభ్యుడితో ఆశా కార్యకర్త ఆస్పత్రిలో రాసలీల కేళిలో పాల్గొన్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. వారు చేసిన చిలిపి చేష్టల వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. కాగా మాజీ మంత్రి రమేశ్‌ జార్కిహోళి రాసలీలల సీడీ కేసు …

Read More »

శరత్ కుమార్ ,రాధిక లకు ఏడాది జైలు శిక్ష.. ఎందుకంటే..?

తమిళ నటుడు శరత్ కుమార్, అతని భార్య, నిర్మాత రాధికా శరత్ కుమార్‌లకు చెన్నైలోని సైదాపేట కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2017నాటి చెక్ బౌన్స్ కేసులో ఇరువురికీ న్యాయస్థానం ఏడాది శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే… శరత్ కుమార్, రాధిక, మరో నిర్మాత లిస్టిన్ స్టీఫెన్‌ పలు సినిమాలను సంయుక్తంగా నిర్మించారు. అయితే ఓ సినిమా కోసం రేడియాన్ అనే మీడియా సంస్థ నుంచి వీరు పెద్ద మొత్తంలో అప్పుగా తీసుకున్నారు. …

Read More »

త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ కుమార్ కరోనా

త్రిపుర ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ కుమార్ కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్యయంగా ఆయన ఒక ట్వీట్‌లో వెల్లడించారు. తనకు వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ రావడంతో వైద్యుల సలహా మేరకు హోమ్ ఐసొలేషన్‌లో ఉన్నట్టు ఆయన తెలిపారు. కరోనా నిబంధనలు, సూచనలను ప్రతి ఒక్కరూ సక్రమంగా పాటించి సురక్షితంగా ఉండాలని ఆయన సూచించారు.

Read More »

శ్రుతిహాసన్ పై బీజేపీ ఫిర్యాదు..ఎందుకంటే..?

మక్కల్ నీది మయం (ఎంఎన్ఎం)పార్టీ అధినేత, ప్రముఖ సినీనటుడు కమల్‌హాసన్ కుమార్తె, ప్రముఖ సినీనటి శ్రుతిహాసన్‌పై బీజేపీ ఫిర్యాదు చేసింది. మంగళవారం పోలింగ్ సందర్భంగా కమల్‌హాసన్ కుమార్తె, సినీనటి శ్రుతిహాసన్‌ తన తండ్రితో కలిసి కోయంబత్తూర్ సౌత్ నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌ను అక్రమంగా సందర్శించారని బీజేపీ ఫిర్యాదు చేసింది. కమల్ హాసన్, తన కుమార్తెలు శ్రుతిహాసన్, అక్షరలతో కలిసి చెన్నైలో ఓటు వేసిన తరువాత, నేరుగా తాను పోటీ చేస్తున్న …

Read More »

తెలంగాణలో తగ్గని కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో రోజువారీ కరోనా కేసులు 2 వేలకు చేరవలో నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,914 పాజిటివ్‌ కేసులు నమోదవగా, మరో ఐదుగురు మరణించారు. మహమ్మారి బారినుంచి 285 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,16,649కి చేరాయి. ఇందులో 1734 మంది కరోనాతో మృతిచెందారు. మరో 3.03 లక్షల మంది బాధితులు వైరస్‌ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల్లో 11,617 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. …

Read More »

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభణ

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో తొలిసారిగా కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లో 1,15,736 కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. అలాగే పెద్ద ఎత్తున జనం మహమ్మారి బారినపడి మృత్యువాతపడ్డారు. ఒకే రోజు 630 మరణాలు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,28,01,785కు చేరింది. కొత్తగా 59,856 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు …

Read More »

మెడ్ ట్రానిక్ ఇంజినీరింగ్ కేంద్రాన్ని ప్రారంభించిన : మంత్రి కేటీఆర్

నానక్‌రామ్‌గూడ బీఎస్ఆర్ టెక్ పార్కులో మెడ్ ట్రానిక్ ఇంజినీరింగ్ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ బుధ‌వారం ఉద‌యం ప్రారంభించారు. అమెరికాకు చెందిన వైద్య ప‌రిక‌రాల త‌యారీ సంస్థ మెడ్ ట్రానిక్.. రూ. 1200 కోట్ల‌తో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ప్రపంచస్థాయి వైద్య పరికరాల ఇంజినీరింగ్‌, ఆవిష్కరణలు చేయనుంది. దీనిద్వారా హెల్త్‌కేర్‌ రంగంలో ఇంజినీరింగ్‌ చేసినవారికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అమెరికాలోని మిన్నెసోటా కేంద్రంగా మెడ్‌ట్రానిక్‌ పనిచేస్తున్నది. ఈ సంస్థ …

Read More »