Home / Tag Archives: slider (page 71)

Tag Archives: slider

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో గిరీష్ చంద్ర

దేశమంతట కొనసాగుతున్న “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమం దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. ముఖ్యంగా సమాజం బావుండాలనే తపన కలిగిన ప్రతి ఒక్కరు “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” లో పాల్గొంటున్నారు. ఈ రోజు ఇండియన్ పారా-బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ బంగారు పతకం విజేత మానసి గీరిష్ చంద్ర జోషి “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో భాగంగా గుజరాత్ రాజధాని …

Read More »

ఆసుపత్రి నుండి సోనియా గాంధీ డిశ్చార్జ్

కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం ఆ‍స్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం జూలై 30 గురువారం రోజున న్యూఢిల్లీలోని సర్‌ గంగారామ్‌ ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయినట్లు​ ఆస్పత్రి చైర్మన్‌ డీఎస్‌ రాణా తెలిపారు.

Read More »

తెలంగాణలో కరోనా కేసులెన్ని?

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1891 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 66,677కి చేరింది.. ప్రస్తుతం మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 18,547కి చేరింది. ఇప్పటివరకు గడిచిన 24 గంటల్లో 10 మంది కరోనా వల్ల మరణించారు.. మొత్తం మృతుల సంఖ్య 540కి చేరింది. మొత్తం 47,590 మంది వైరస్ నుంచి కోలుకున్నారు ..గడిచిన ఇరవై నాలుగు గంటల వ్యవధిలో 19,202 టెస్టులు చేయగా మొత్తం …

Read More »

తెలంగాణ బీజేపీ కమిటీ ప్రకటన

తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర బీజేపీ శాఖ కొత్త పదాధికారులను, మోర్చా రాష్ట్ర అధ్యక్షులను నియమించింది. మాజీ ఎమ్మెల్యేలకు, సీనియర్ నేతలకు వివిధ జిల్లాల బాధ్యతలు అప్పగించింది. వీరితో పాటు జనరల్ సెక్రటరీలను, సెక్రటరీలను నియమించింది. యువ మోర్చాకు భాను ప్రకాశ్, మహిళా మోర్చాకు గీతా మూర్తి కిసాన్ మోర్చాకు శ్రీధర్ రెడ్డితో పాటు ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ మైనార్టీ మోర్చాలకు అధ్యక్షులను నియమించింది.

Read More »

కరోనాతో యూపీ మంత్రి మృతి

కరోనా మహమ్మారికి సామాన్యులతో పాటు రాజకీయ నేతలు బలవుతున్నారు. తాజాగా యూపీ మంత్రి కమలా రాణి(62) వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. కరోనా బారిన పడటంతో గత నెల 18న చికిత్స కోసం లక్నోలోని రాజధాని కోవిడ్ ఆసుపత్రిలో చేరారు. అయితే ఆమె ఆరోగ్యం క్షీణించింది. ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించామని వైద్యులు తెలిపారు. ఇటు మంత్రి మృతితో అయోధ్య పర్యటనను సీఎం యోగి రద్దు చేసుకున్నారు.

Read More »

రామ్ గోపాల్ వర్మ సంచలన నిర్ణయం

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పై తాను తీస్తున్న సినిమా పేరును ప్రముఖ వివాదస్పద సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రకటించాడు. అల్లు’ అనే పేరుతో సినిమా తీస్తున్నట్లు తన ట్విట్టర్ ఆర్జీవీ తెలిపాడు. ఈ సినిమాలో అల్లు అరవింద్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, అల్లు శిరీష్, రాంచరణ్ తో పాటు మరికొంతమంది పాత్రలు ఉంటాయని ఆర్జీవీ చెప్పాడు. కాగా ఇప్పటికే ఆర్జీవీ తీసిన ‘పవర్ …

Read More »

మొక్కలు నాటిన హీరోయిన్ అనన్య నాగళ్ళ

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్లే బ్యాక్ హీరో దినేష్ తేజ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు జూబ్లీహిల్స్ లోని పార్కులో మొక్కలు నాటిన ప్రముఖ హీరోయిన్ అనన్య నాగళ్ళ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మారుతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరి బాధ్యతగా మొక్కలు నాటాలి. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారు …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ఆలీ

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన కమెడియన్ అలీ…. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి సారధ్యంలో ముందుకు వెళ్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని సినీ కమెడియన్ అలీ అన్నారు. బక్రీద్ పండుగ పురస్కరించుకొని మిమిక్రి ఆర్టిస్ట్ శివారెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మణికొండ లోని తన ఇంటి …

Read More »

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో జీవన్ బాబు

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన నివాసంలో మొక్కలు నాటిన మ్యూజిక్ డైరెక్టర్ జీవన్ బాబు…. అనంతరం మాట్లాడుతూ రాబోయే తరాలకు ఆక్షిజన్ అందించాలంటే అందరూ మొక్కలు నాటాలని మ్యూజిక్ డైరెక్టర్ జీవన్ బాబు అన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతి ఒక్కరు మొక్కలు నాటేల గుర్తు చేస్తుందని జీవన్ బాబు …

Read More »

కేంద్ర మాజీ మంత్రి అమర్ సింగ్ మృతి

కేంద్ర మాజీ మంత్రి అమర్ సింగ్ ఈ రోజు సింగపూర్ లో మృతి చెందారు..ఇటీవల ఆయన కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నారు. సింగ పూర్ లోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

Read More »