అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మహిళ సోదరి మణులకు మంత్రి హరీష్ రావు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ..ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక సమాజ వికాసానికి నిజమైన కొలమానం.. ఆ సమాజంలోని మహిళాభివృద్ధి స్థాయి మాత్రమేనని అంబేద్కర్ మహాశయుడు చెప్పారని . ఆయన మాటలు మననం చేసుకుంటు మహిళల వికాసానికి, భద్రతతకు, వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు సీఎం కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ ప్రభుత్వం అనేక …
Read More »జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం : మంత్రి కేటీఆర్
జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వ కట్టుబడి ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. చనిపోయిన జర్నలిస్టుల పిల్లలను రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఆదివారం నగరంలోని జలవిహార్‌లో టీయూడబ్ల్యూజే సభ్యులతో జరిగిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చే బాధ్యత తానే తీసుకుంటున్నానని అన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు అడ్డుంకులున్నాయని వాటిని కూడా చూస్తానని హామీ ఇచ్చారు. టీఆర్‌ఎస్ లేనిదే టీకాంగ్రెస్, టీబీజేపీ ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. …
Read More »వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించండి : మంత్రి కేటీఆర్
రంగారెడ్డి – హైదరాబాద్ – మహబూబ్‌నగర్ పట్టభద్రుల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. దోమలగూడలోని పింగళి వెంకటరామిరెడ్డి హాలులో ఏర్పాటు చేసిన పీవీ వాణిదేవీ సమన్వయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రమణాచారి, ఎంపీ కెప్టెన్ లక్ష్మీకాంతరావు, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ పురాణం సతీష్‌తో పాటు పలువురు …
Read More »తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ భూములకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ భూములకు పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి ధరణి పోర్టల్ లో ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది.ఆధార్ నంబర్ అనుసంధానంలో లోపాలు, పేర్లు, భూ విస్తీర్ణం తప్పుగా నమోదవడం, సర్వే నంబర్ కనిపించకపోవటం తదితర 9 రకాల సమస్యలకు పరిష్కారం చూపేలా ఆప్షన్ ను అందుబాటులోకి తెచ్చింది. బాధితులు వారి సమస్యల పరిష్కారం అవడం కోసం మీసేవ ద్వారా అప్ప్లై చేసుకొని సంబంధిత ధ్రువపత్రాలను జత చేయాలి. …
Read More »ప్రభాస్ పై శృతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు
త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సలార్’ మూవీలో అవకాశం దక్కించుకుని మళ్లీ రేసులోకి వచ్చింది శృతిహాసన్. ఈ నేపథ్యంలో డార్లింగ్ ప్రభాస్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘సలార్ లో నేను యాక్షన్ సీన్స్ చేస్తున్నానని వచ్చే వార్తల్లో నిజం లేదు. నాకు ఫైట్ సీన్స్ ఉండవు. ఇంకా ప్రభాస్ మూవీలో అవకాశం రావడం చాలా సంతోషాన్నిచ్చింది. ఆయన చాలా నిరాడంబరంగా ఉంటారు. చాలా మంది అలా నటిస్తారు. కానీ …
Read More »సపోటాతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో
సపోటాతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. శరీరానికి గ్లూకోజ్ లభిస్తుంది మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది జలుబు, దగ్గు సమస్యలను తగ్గిస్తుంది కిడ్నీల్లో ఏర్పడే రాళ్లను తొలగిస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు తగ్గిస్తుంది ఊబకాయంతో బాధపడేవారికి ఔషధంగా పనిచేస్తుంది నరాల ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది ఎముకలను దృఢంగా మారుస్తుంది
Read More »బాలయ్యపై వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
సీనియర్ నటుడు..హిందూపురం ఎమ్మెల్యే.. స్టార్ హీరో బాలకృష్ణ, బోయపాటి కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో నటి పూర్ణ నెగెటివ్ షేడ్స్ ఉండే రోల్ చేయనుందట. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో శ్రీకాంత్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నాడు. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీని జులైలో థియేటర్లలో విడుదల …
Read More »దేశంలో కొత్తగా 18,711 కరోనా కేసులు
దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 18,711 కరోనా కేసులు నమోదయ్యా యి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,12,10,799కి చేరింది. ఇక నిన్న 100 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,57,756కు పెరిగింది. దేశంలో ప్రస్తుతం 1,84,523 యాక్టివ్ కేసులున్నాయి
Read More »సమంత లవర్ గా మలయాళ నటుడు
ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తున్న మూవీ శాకుంతలం’. ఇందులో సమంత కీరోల్ పోషిస్తుంది. తాజాగా దుష్యంత్ పాత్రను మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించనున్నట్లు చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమా షూటింగ్ MAR 20న ప్రారంభించేందుకు ప్లానింగ్ జరుగుతోంది. కాగా మహాభారతం ఆదిపర్వంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమకథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తుండగా నీలిమ గుణ నిర్మిస్తున్నారు
Read More »తమలపాకు ఉపయోగాలు ఏమంటే..?
తమలపాకు ఉపయోగాలు చాలా ఉన్నాయి.. అవి ఏంటంటే..? ఆకలిని పెంచుతుంది కడుపు ఉబ్బరాన్ని పోగొడుతుంది తమలపాకు రసం నుదుటిపై రాస్తే తల నొప్పి తగ్గుతుంది డిప్రెషన్ ను తరిమికొడుతుంది కండరాల సమస్యలకు చెక్ పెడుతుంది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది దగ్గు నివారిణి గాయాల నొప్పి ఉన్నచోట తమలపాకును రాస్తే నొప్పి తగ్గిపోతుంది
Read More »