Home / Tag Archives: slider (page 789)

Tag Archives: slider

తెలంగాణలో రేపు ప్రత్యేక సెలవు డే

తెలంగాణ రాష్ట్రంలో రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో మహిళా ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఈ నెల 8న రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులందరికీ ప్రత్యేక సాధారణ సెలవు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు 2010, ఆగస్టు 4న జారీ చేసిన జీవో 433ను అమలు చేయాలని సంబంధిత అధికారులను సాధారణ పరిపాలన శాఖ ఆదేశించింది

Read More »

కేంద్రం ఏమిచేసిందో బీజేపీ స‌న్నాసులు చెప్పాలి-మంత్రి కేటీఆర్

‘మనం సాధించిన ప్రగతిని అంకెలతో వివరించండి. అనవసరంగా మాట్లాడుతున్న వారి నోళ్లకు సంకెళ్లు వేయండి’ అని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగానికి పిలుపునిచ్చారు. ఏది పడితే అది.. ఎవరుపడితే వారు ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమని ఆయన ప్రతిపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రెండు ఎమ్మెల్సీ స్థానాల్లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే గెలుస్తున్నారని ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ …

Read More »

ఆరోన్ ఫించ్ అరుదైన ఘనత

ఆస్ట్రేలియా డాషింగ్ బ్యాట్స్ మన్ ఆరోన్ ఫించ్ అరుదైన ఘనత సొంతం చేసుకున్నాడు. టీ20ల్లో 100 సిక్సర్లు బాదిన తొలి ఆసీస్ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు న్యూజిలాండ్ తో శుక్రవారం జరిగిన టీ20 మ్యాచ్ లో ఫించ్ ఈ ఫీటు సాధించాడు. మొత్తంగా 100 సిక్సర్లు బాదిన ఆరో క్రికెటర్ గా నిలిచాడు. అటు టీ20 ఫార్మాట్ లో ఆసీస్ తరపున అత్యధిక పరుగులు(2,310) చేసింది కూడా ఫించ్ కావడం …

Read More »

బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మతతత్వ పార్టీనే అని, తాను మతతత్వ వాదినేనని వ్యాఖ్యానించారు. 80% ఉన్న హిందువుల ధర్మం గురించి మాట్లాడితే మతతత్వ పార్టీ అనుకుంటే తాము చేసేది ఏమీ లేదన్నారు. ఒక వర్గానికి కొమ్ముకాసే కుహనా సెక్యులర్ పార్టీలను నమ్మొద్దని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లడగని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్  కు ఎందుకు ఓట్లు …

Read More »

రాగి జావతో ఉపయోగాలు ఎన్నో..?

రాగి జావతో ఉపయోగాలు ఏమి ఏమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం నిద్రలేమిని నివారిస్తుంది  ఎముకలను దృఢ పరుస్తుంది.  కాలేయంలో కొవ్వును నిర్మూలిస్తుంది దంతాలు గట్టిపడేలా చేస్తుంది రక్తహీనతను నివారిస్తుంది  క్యాన్సర్లను అడ్డుకుంటుంది  గుండె ఆరోగ్యానికి మంచిది రక్తం ఉత్పత్తికి దోహదం చేస్తుంది రోగనిరోధకశక్తిని పెంచుతుంది

Read More »

రిషబ్ పంత్ అరుదైన రికార్డు

ఇంగ్లండ్ తో జరుగుతున్న నాల్గవ టెస్టులో అద్భుత సెంచరీతో అదరగొట్టిన యంగ్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ రిషబ్ పంత్,, అరుదైన రికార్డు సాధించాడు. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా భారత్ లో సెంచరీ సాధించిన రెండవ వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ఘనత సొంతం చేసుకున్నాడు. ఆస్ట్రేలియా లెజండరీ కీపర్ ఆడం గిల్ క్రిస్ట్ సరసన నిలిచాడు. గతంలోనే ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల్లో సెంచరీ చేసిన పంత్.. తాజాగా అహ్మదాబాద్ లో సూపర్బ్ …

Read More »

మరోసారి జోడిగా నాగార్జున-అనుష్క

టాలీవుడ్ లో సూపర్ హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న నాగార్జున-అనుష్క మరోసారి కలిసి నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ వీరిద్దరూ 9సార్లు సిల్వర్ స్క్రీన్పై మెరిశారు. ఇపుడు పదోసారి కలిసి నటించబోతున్నట్లు సమాచారం. నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో అనుష్క మరోసారి నాగ్ సరసన నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వెండితెరపై వీళ్ల జోడీకి మంచి క్రేజ్ ఉంది

Read More »

బీజేపీపై ఎంపీ సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు

బీజేపీకి చెందిన సీనియర్ ఎంపీ  సుబ్రహ్మణ్యం సొంత పార్టీపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. కేరళ బీజేపీ సీఎం అభ్యర్థిగా మెట్రో మ్యాన్ శ్రీధరన్ పేరు ప్రకటించడాన్ని తప్పుబట్టారు. శ్రీధరన్ వయసు 89 ఏళ్లు, బీజేపీ రూల్స్ ప్రకారం 75 ఏళ్లు దాటిన వారికి పార్టీ పదవులు ఇవ్వరు. మరి ఇది సరైనా నిర్ణయమా? ఒక వేళ ఇది కరెక్ట్ అయితే.. అద్వానీ, మురళీ మనోహర్ జోషి, శాంత కుమార్లు 2024 …

Read More »

ఉసిరితో లాభాలెన్నో..?

విరివిగా లభించే ఉసిరితో కాల్షియం లోపానికి చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు. ఉసిరిని ఎక్కువగా పచ్చడి రూపంలో తింటుంటాం. ఉసిరి పొడి వినియోగం కూడా పెరిగింది. ఇక.. ఉసిరిని జ్యూస్ గా, మురబ్బాగా, సిరప్ గా తీసుకోవచ్చు. కొంత మంది ఉసిరి కాయలను ఊరబెట్టి కూడా తింటారు. ఇలా ఏ రూపంలో తీసుకున్నా ఉసిరిలో పోషక విలువలు పదిలంగానే ఉంటాయి. శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆయుర్వేద వైద్యంలోనూ ఉసిరిని విరివిగా …

Read More »

తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాల‌పై సీఎం కేసీఆర్ స‌మీక్ష

తెలంగాణ బ‌డ్జెట్ స‌మావేశాల‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇవాళ స‌మీక్ష నిర్వ‌హించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ స‌మావేశానికి ఆర్థిక మంత్రి హ‌రీష్ రావుతో పాటు ఆర్థిక శాఖ అధికారులు హాజ‌రు కానున్న‌ట్లు తెలుస్తోంది. బ‌డ్జెట్ స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌తో పాటు సంబంధిత అంశాల‌పై సీఎం స‌మీక్షించ‌నున్న‌ట్లు స‌మాచారం. ఈ సంద‌ర్భంగా బ‌డ్జెట్ స‌మావేశాల తేదీల‌ను ఖ‌రారు చేసే అవ‌కాశం ఉంది. మ‌రో రెండు వారాల్లో బ‌డ్జెట్ స‌మావేశాలు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat