ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక ఎన్నికలు పార్టీ రహిత ఎన్నికలైనా.. చిత్తూరు జిల్లాలో పరువు కాపాడుకునేందుకు చంద్రబాబు సర్పంచ్ అభ్యర్థులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. గెలుపోటములతో పనిలేకుండా కేవలం నామినేషన్ వేసేవారికి రూ.2 లక్షలు నగదు అందజేస్తున్నారు. గట్టి పోటీ ఇవ్వాలని భావించే పంచాయతీల్లో పోటీచేసే వారికి ఓటర్లను బట్టి టీడీపీ నేతలు నగదు పంపిణీ చేస్తున్నారు. అది కూడా కొందరికి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు …
Read More »ధాన్యం సేకరణలో తెలంగాణకు రెండో స్థానం
2019-20 వానాకాలం ధాన్యం సేకరణలో తెలంగాణ రెండోస్థానంలో నిలిచినట్లు కేంద్ర ప్రజాపంపిణీ వ్యవహారాలశాఖ సహాయమంత్రి దాన్వే రావ్ సాహెబ్ పేర్కొన్నారు. పంజాబ్ నుంచి 162.33లక్షల టన్నుల ధాన్యం సేకరించింది.. తెలంగాణ నుంచి 111.26లక్షల టన్నులు సేకరించినట్లు తెలిపారు. ప్రతిఏటా ఈ పరిమాణం గణనీయంగా పెరిగినట్లు వెల్లడించారు. ఇంకా TSలో గడిచిన నాలుగేళ్ల కాలంలో 97,133 బోగస్ రేషన్ కార్డులు రద్దు చేసినట్లు దాన్వే వివరించారు.
Read More »బాలయ్య కొత్త మూవీ పేరు ఇదే..?
యువరత్న,సీనియర్ హీరో ,నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తోన్న మూడో చిత్రం ఇప్పటి దాకా ‘BB3’గానే ప్రచారం సాగుతోంది. ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ గతంలో పలు పేర్లు చక్కర్లు కొట్టాయి. రిలీజ్ డేట్ ప్రకటించినా టైటిల్ పై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే, ఈ సినిమాకు మోనార్క్’ టైటిల్ నే ఖరారు చేస్తారని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మే28న NTR జయంతి నాడు విడుదల చేయడానికి …
Read More »మిమ్మల్ని ముక్కు దిబ్బడ బాగా బాధపెడుతుందా..?
మిమ్మల్ని ముక్కు దిబ్బడ బాగా బాధపెడుతుందా..?. అయితే దీనికి ఇలా చెక్ పెట్టండి.. వాతావరణం మారితే జలుబు, ముక్కు దిబ్బడ ఇబ్బంది పెడుతుంది. ముక్కు దిబ్బడతో గాలి పీల్చుకోవడం కష్టమవుతుంది. అలాంటప్పుడు వేడి నీటిలో ఉప్పు వేసి చుక్కలు ముక్కులో వేయాలి రెండు, మూడు వెల్లుల్లి రెబ్బల్ని తినాలి ( ఉల్లిపాయలను సగానికి కట్ చేసి వాటిని వాసన పీల్చాలి నిమ్మరసం, నల్ల మిరియాల పొడి ముక్కుపై రాయాలి టమాటా జ్యూస్ …
Read More »కరోనా వ్యాక్సిన్ పై టర్కీ సంచలన నిర్ణయం
టర్కీ సంచలన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది కరోనా వ్యాక్సిన్ డోసులకు.. తమ దేశంలో తలదాచుకుంటున్న ఉన్న వీగర్ ముస్లింలను డ్రాగన్ కు అప్పగించేందుకు సిద్ధమైంది. చైనా చెర నుంచి తప్పించుకున్న చాలామంది వీగర్ ముస్లింలు టర్కీలో తలదాచుకుంటున్నారు. శాంతి భద్రతల పేరు చెప్పి చైనా వీరందరినీ బందీలుగా చేస్తోంది. చైనా 10 లక్షల డోసుల టీకాలను ఇంకా టర్కీకి చేరవేయలేదు. ఈ నేపథ్యంలో వీగర్లు ఆందోళన చెందుతున్నారు
Read More »పుట్టగొడుగులు తినరా..?. అయితే ఇది మీకోసమే..?
పోషకాలు మెండుగా ఉండే పుట్టగొడుగులు మంచి రుచి కలిగి ఉంటాయి. ఇక మష్ఠూమ్ ను సూపర్ ఫుడ్ గా డైటీషియన్లు రిఫర్ చేస్తున్నారు అమష్ట్రూమ్ లో ఉండే పొటాషియం బీపీని నియంత్రిస్తుంది అమష్ట్రూమ్స్ తో ఒళ్లు నొప్పులు మటుమాయమవుతాయి అజీవక్రియల వేగం పెంచేందుకు తోడ్పడతాయి ఆ ఇన్ఫెక్షన్, తీవ్ర వ్యాధుల బారినపడకుండా కాపాడతాయి బరువు తగ్గడంలో మష్రూమ్స్ బాగా పనిచేస్తాయట అఫైబర్, ప్రొటీతో శరీరానికి సరిపడా పోషకాలు అందుతాయి
Read More »విడుదలకు ముందే ఆచార్య రికార్డు
స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి ,చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కలయికలో ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’ సినిమాపై రోజురోజుకీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రూ.100 కోట్లకు పైగా బిజినెస్ చేసింది అటు ఓవర్సీస్ మార్కెట్లోనూ ‘ఆచార్య’ రఫ్పాడిస్తున్నాడు. ఈ చిత్ర రైట్స్ అక్కడ దాదాపు రూ.20 కోట్ల వరకు పలుకుతున్నాయట. ఎలా …
Read More »స్వయంగా రెడ్‌లైట్ ఏరియాకు వెళ్ళిన శ్వేతా బసు ..ఎందుకంటే..?
`కొత్త బంగారు లోకం`తో తెలుగు వారికి దగ్గరైన బెంగాళీ భామ శ్వేతాబసు ప్రసాద్. ఈ అమ్మడు సెక్స్ రాకెట్‌లో ఇరుక్కుని వార్తల్లో నిలిచింది. తర్వాత నిర్దోషిగా బయటకు వచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్‌ను పెళ్లి చేసుకుంది శ్వేతా బసు ప్రసాద్. అయితే వీరి కాపురం ఎక్కువ కాలం సజావుగా సాగలేదు. ఇద్దరూ విడిపోయారు. ఇప్పుడు శ్వేతా బసు ప్రసాద్ మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం …
Read More »గోవాలో శ్రీముఖి రచ్చ
బుల్లితెర యాంకర్ శ్రీముఖి ప్రస్తుతం గోవాలో రచ్చ చేస్తుంది. తన ఫ్రెండ్స్ యాంకర్ విష్ణు ప్రియ, ఆర్జే చైతూతో పాటు పలువురు స్నేహితులతో కలిసి గోవాలోని కోలా బీచ్‌లో ఎంజాయ్ చేస్తుంది. అక్కడ వీడియోలు, ఫొటోలు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా అవి ఫుల్ వైరల్ అవుతున్నాయి . యాంకర్ విష్ణు ప్రియతో కలిసి కోలా బీచ్ వద్ద తీసుకున్న సెల్ఫీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఇందులో …
Read More »అబ్బో రకుల్ యోగాసనాలు.. మతిపోతున్నాయి..?
టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. తెలుగులోనే కాక తమిళం, హిందీ భాషలలోను సత్తా చాటుతున్న ఈ ముద్దుగుమ్మ ఫిట్‌నెస్‌పై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఉంటుంది. నిత్యం జిమ్‌లో వ్యాయామాలు చేయడం లేదంటే యోగసనాలు చేస్తూ శరీరాకృతిని కాపాడుకుంటూ ఉంటుంది. అయితే వర్కువట్స్ చేసే సమయంలో ప్రత్యేక దుస్తులు ధరించి ఫొటోలకు ఫోజులిచ్చే ఈ అమ్మడు ఆ ఫొటోలతో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంటుంది. తాజాగా అనుష్క యోగా …
Read More »