Home / LIFE STYLE / మిమ్మల్ని ముక్కు దిబ్బడ బాగా బాధపెడుతుందా..?

మిమ్మల్ని ముక్కు దిబ్బడ బాగా బాధపెడుతుందా..?

మిమ్మల్ని ముక్కు దిబ్బడ బాగా బాధపెడుతుందా..?. అయితే దీనికి ఇలా చెక్ పెట్టండి..

వాతావరణం మారితే జలుబు, ముక్కు దిబ్బడ ఇబ్బంది పెడుతుంది. ముక్కు దిబ్బడతో గాలి పీల్చుకోవడం కష్టమవుతుంది.

అలాంటప్పుడు వేడి నీటిలో ఉప్పు వేసి చుక్కలు ముక్కులో వేయాలి

రెండు, మూడు వెల్లుల్లి రెబ్బల్ని తినాలి ( ఉల్లిపాయలను సగానికి కట్ చేసి వాటిని వాసన పీల్చాలి

నిమ్మరసం, నల్ల మిరియాల పొడి ముక్కుపై రాయాలి

టమాటా జ్యూస్ ను తాగితే ముక్కు దిబ్బడ నుంచి ఉపశమనం పొందవచ్చు