ఇస్మార్ట్ శంకర్ చిత్రం తర్వాత పూరీ జగన్నాథ్.. యువ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో ఓ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. రియాలిటీకి దగ్గరగా ఉండేలా విజయ్ దేవరకొండ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా థాయ్‌లాండ్‌లో శిక్షణ కూడా తీసుకున్నారు. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ చిత్రాన్ని అతిత్వరలో ప్రేక్షకుల ముందుకు …
Read More »‘వెలిగొండ’ మొదటి సొరంగం పూర్తి
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి సొరంగం పనులను మేఘా ఇంజనీరింగ్ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రాజెక్ట్ తో ప్రకాశం, కడప జిల్లాలు సస్యశ్యామలం కానున్నాయి. ఇక వెలిగొండ సొరంగ మార్గం కోసం ఎంఈఐఎల్ సంస్థ అతిపెద్ద టన్నెల్ బోరింగ్ మిషన్ను వినియోగించింది. కరోనా, ఇతర అవరోధాలను ఎదుర్కొని రికార్డు సమయంలో 3.6 కిలోమీటర్ల తవ్వకం పూర్తి చేసింది. ఎంఈఐల్ సంస్థ రాత్రింబవళ్లు కష్టపడి 9.23 మీటర్లు తవ్వడం …
Read More »సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్(CDS) భవనాన్ని పరిశీలించిన మంత్రి కొప్పుల
హైదరాబాద్ రెహ్మత్ నగర్ లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణంలో ఉన్న సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ భవనం (CDS) ను భవన నిర్మాణాన్ని సందర్శించిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్.. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ అంబేద్కర్ 125 వ జయంతి సందర్భంగా సీఎం కెసిఆర్ సెంటర్ ఫర్ దళిత్ స్టడీ సర్కిల్ కు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు. రూ 26 కోట్ల వ్యయంతో …
Read More »సంక్రాంతి వెనుక ఎవరికీ తెలియని 5కథలు
సంక్రాంతి అనగానే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజు అని చాలామందికి తెలుసు. కానీ ఈ పండుగలో అంతకుమించిన ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. అవేంటో మీరే చూడండి… – పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు అరవైవేల మంది కొడుకులు. వీళ్లంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి, ఆయన తపస్సుని భంగం చేశారు. దాంతో కపిలముని వాళ్లందరినీ బూడిదగామార్చేశాడు. ఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కానీ, వారి …
Read More »మతి పోగొడుతున్న మిల్క్ బ్యూటీ హాట్ ఫోటోస్
స్లిమ్‌గా కనిపించేందుకు రెగ్యులర్‌గా వర్కవుట్స్ చేస్తూ వచ్చిన తమన్నా కరోనా వలన కొద్ది రోజులు ఫుల్ రెస్ట్ తీసుకుంది. తరచు వర్కవుట్స్ చేసే వాళ్ళు మధ్యలో విశ్రాంతి తీసుకుంటే ఒళ్ళు రావడం సహజమే. మెడికేషన్‌లో భాగంగా దాదాపు 15 రోజులు విశ్రాంతి తీసుకోవడం, మందులు వాడడం వలన తమ్మూ లావైపోయింది. ఆ మధ్య బొద్దుగా మారిన తమన్నాని చూసి చాలా మంది షాకయ్యారు కూడా. అయితే పాత రూపంలోకి మారేందుకు …
Read More »ఏపీ,తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్
ఏపీ ,తెలంగాణ రాష్ర్టాల ప్రజలకు ప‌్రధాని నరేంద్ర మోదీ భోగి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని తెలుగులో ట్వీట్ చేసి తెలుగు ప్రజల మనసులను దోచేసుకున్నారు. ఈ ప్రత్యేక రోజు అందరి జీవితాల్లోకి భోగభాగ్యాలను, ఆయురారోగ్యాలను తీసుకురావాలని ప్రార్థిస్తున్నాను అని మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.
Read More »భారత్ లో కరోనా కొవిషీల్డ్ ఒక్కో డోసు ధర ఎంతో తెలుసా..?
భారత్ లో కరోనా వ్యాక్సిన్ పంపిణీకి రంగం సిద్దమైంది. ఇందులో భాగంగా తొలి విడతగా ఆర్డరిచ్చిన 1.1 కోట్ల డోసుల కొవిషీల్డ్, 55 లక్షల డోసుల కొవార్టిస్ టీకాల్లో.. మంగళవారం నాటికి 54.72 లక్షల డోసులు రాష్ట్రాల్లోని వ్యాక్సిన్ స్టోరేజీ కేంద్రాలకు చేరాయి. కొవిషీల్డ్ ఒక్కో డోసు ధర రూ.200 ఉండగా.. కోవార్టిన్ ధర రూ.295గా ఉంది. ఈ రేట్ల ఆధారంగా చూస్తే ఓ ఫుల్ ప్యాక్ బిర్యానీ ధరకే …
Read More »భోగి వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత
భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర జాగృతి ఆధ్వర్యంలో భోగి మంటల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, MLC కవిత పాల్గొన్నారు . అనంతరం భాగ్యలక్ష్మి అమ్మవారిని ఆమె దర్శించుకున్నారు. చెడు అంతా భోగి మంటల్లో కాలిపోవాలన్నారు. తెలంగాణలోనే కాదు, దేశం నుంచి కరోనా వెళ్లిపోవాలన్నారు. సంపదలను ఇచ్చే పండుగ సంక్రాంతి అన్నారు. ఇకపై ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు
Read More »బాబు అన్నంత పని చేసేశాడు
కృష్ణా జిల్లా పరిటాలలో నిర్వహించిన భోగి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. రైతులకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 5 జీవో ప్రతులను ఆయన భోగి మంటల్లో వేశారు. పాదయాత్రలో ముద్దులు పెట్టిన CM ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నారని ఆరోపించారు. రైతులకోసం తాను పోరాడుతుంటే మంత్రులు ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో MP కేశినేని నాని, దేవినేని ఉమ పాల్గొన్నారు
Read More »నిమ్మకాయతో ఆరోగ్యం
నిమ్మకాయతో ఆరోగ్యాన్ని అనేక రకాలుగా కాపాడుకోవచ్చు. పరగడుపున గొరువెచ్చని నీళ్లలో తేనెతో నిమ్మరసం కలుపుకొని తాగితే శరీరంలో కొవ్వు కరుగుతుంది. నీరసంగా ఉన్నప్పుడు సెలైన్ కి ప్రత్యామ్నాయంగా కొబ్బరినీళ్లలో నిమ్మరసం పిండుకొని తాగితే వేగంగా పనిచేస్తుంది. నిమ్మరసంలో పసుపు కలుపుకొని తోమితే చిగుళ్లు పళ్లు బలంగా ఆరోగ్యంగా ఉంటాయి. ప్రయాణంలో వాంతులు రాకుండా ఉండటానికి నిమ్మకాయ వాసనని పీల్చితే ఉపశమనం లభిస్తుంది
Read More »