దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మహారాష్ట్రలో 4666 కేసులు నమోదు కాగా.. ఒక్క ముంబైలోనేే కేసుల సంఖ్య 3 వేలు దాటింది.కరోనా వైరస్ హాట్ స్పాట్‌గా మారిన ముంబై నగరంలో సోమవారం కొత్తగా 155 కేసులను గుర్తించారు. దీంతో దేశ ఆర్థిక రాజధానిలో కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 3000 దాటింది. ధారావిలోనే సోమవారం 30 కొత్త కేసులు నమోదయ్యాయి. …
Read More »ఒకప్పుడు ద్వేషించాను.. ఇప్పుడు మీ అభిమానిగా.. కేటీఆర్ సర్..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను, మంత్రి కేటీఆర్ సేవలను ఓ నెటిజన్ కొనియాడారు. లాక్‌డౌన్ వేళ.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆ నెటిజన్‌కు ఎంతగానో నచ్చాయి. అంతే కాదు ఈ ఐదేళ్ల కేసీఆర్ పాలన కూడా అతన్ని ఎంతో ప్రభావితం చేసింది. ఈ సందర్భంగా సుధీర్ అనే యవకుడు కేటీఆర్‌కు ట్వీట్ చేశాడు. కేటీఆర్ సర్.. ‘నేను తెలంగాణకు చెందిన వ్యక్తిని కాదు. ఒకప్పుడు మిమ్మల్ని, మీ నాన్నను …
Read More »100కి 20మందిలో కరోనా లక్షణాలు
దవాఖానల్లో చేరుతున్న కరోనా రోగులకంటే అంతకు నాలుగురెట్లు కొవిడ్-పాజిటివ్ ఉన్నవారు ఎటువంటి వ్యాధి లక్షణాలు లేకుండా యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు. దేశంలో సోమవారంనాటికి 4,666 మంది కరోనాబారిన పడగా, అంతకు నాలుగురెట్లు అనగా సుమారు 20వేలమంది జనారణ్యంలో తిరుగుతూ తమకు తెలియకుండానే వైరస్‌ను విస్తరిస్తున్నారు. ఈ విషయాన్ని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)కి చెందిన సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ రమన్ గంగాఖేడ్కర్ వెల్లడించారు. వ్యాధి లక్షణాలతో తమ వద్దకు …
Read More »త్వరలోనే సిద్దిపేట ప్రజల స్వప్నం సాకారం…
సిద్ధిపేట జిల్లా ప్రజల అద్భుతమైన కల ఆవిష్కృతం కాబోతున్నది. రెండు రోజుల్లో రంగనాయ సాగర్ కు గోదావరి జలాలు వస్తాయి. కరోనా రావడంతో నీళ్ల పండుగ జరపడం లేదు. కరోనా పోయినంక నీళ్ల పండుగ జరుపుకుందామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్ధిపేట జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, జిల్లా అడిషనల్ …
Read More »నీటిపారుదలశాఖ అధికారులతో హరీశ్‌రావు సమీక్ష
నీటిపారుదలశాఖ అధికారులతో మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. సిద్దిపేట జిల్లాలోని మల్లన్నసాగర్, తపాస్‌పల్లి, గండిపల్లి రిజర్వాయర్లు, కాలువలు, పిల్ల కాలువలపై చందలాపూర్ రంగనాయకసాగర్ నీటిపారుదలశాఖ కార్యాలయంలో అధికారులతో చర్చించారు. సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గాల్లో కాలువలు, పిల్ల కాలువల భూసేకరణ ప్రక్రియపై అధికారులతో సమీక్షించారు. కాల్వలద్వారా ఎగువ ప్రాంతాలకు సాగునీరు ఎత్తిపోసే అంశంపై చర్చించారు. స్థానికులకు శాశ్వత నీటి వనరుల కోసం పనిచేయాలని ఆదేశించారు. ఈ సమావేశానికి కాళేశ్వరం ప్రాజెక్టకుకు సంబంధించిన …
Read More »హైదరాబాద్ లో వలస కార్మికులకు బియ్యం, నగదు పంపిణీ
హైదరాబాద్ నగరంలోని చర్లపల్లిలో వలస కార్మికులకు నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఈ ఉదయం బియ్యం, నగదు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 12 కిలోల బియ్యం, రూ. 500 మేయర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల సంస్థ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. పేదలకు స్వచ్చంధ సంస్థలు, దాతలు ఆహారం పంపిణీ చేయడం అభినందనీయం అన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో …
Read More »తెలంగాణ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి గిరారాజ్ సింగ్ ప్రశంసలు
స్థానిక పరిస్థితుల దృష్యా లాక్‌డౌన్‌ను మే 7 వరకు పొడిగించామని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కేంద్ర పశుసంవర్థక శాఖ మంత్రి గిరిరాజ్‌సింగ్ ఆయనకు ఫోన్ చేసి తెలంగాణలో లాక్‌డౌన్ పరిస్థితులను గురించి తెలుసుకున్నారు. స్థానిక పరిస్థితుల వల్లే లాక్‌డౌన్ పొడిగించామని తలసాని ఆయనకు వివరించారు. ఎలాంటి మినహాయింపులు ఇవ్వకూడదని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇప్పటికే పాడి, మత్స్య, పౌల్ట్రీ, మాంస పరిశ్రమ, రైతులకు మినహాయింపులు …
Read More »ఆ గీత దాటితే.. పట్టివేతే
కంటైన్‌మెంట్‌లో ఉన్నవారిపై నిరంతరం నిఘా పెట్టేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో కొత్తగా రూపొందించిన అప్లికేషన్‌తో ట్రయల్‌ను పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 30 వేల మంది క్వా రంటైన్లలో ఉన్నారు. వారితో పాటు కంటైన్‌మెంట్ ప్రాంతాలు కూడా ఉన్నాయి. వీరందరికీ సంబంధించిన వివరాలతో డేటాబేస్‌ను తయారు చేశారు. కొత్త అప్లికేషన్‌తో క్వారంటైన్ నుంచి ఎవరైనా 50 మీటర్ల పరిధి దాటితే… వెంటనే పోలీసులకు సమాచారం వస్తుంది. అలాగే క్షేత్ర …
Read More »తెలంగాణలో ఒక్క రోజే 66కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తుంది.ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్న కానీ జనాలు రోడ్లపైకోస్తున్నారు. ఒక్కరోజే కొత్తగా అరవై ఆరు కరోనా పాజిటీవ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది.దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 766కి చేరుకుంది. కరోనా వైరస్ తో మొత్తం పద్దెనిమిది మంది మృత్యువాత పడ్డారు.అయితే గడిచిన రెండు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 116కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కావడం విశేషం.
Read More »యడ్డీ రికార్డును బద్దలు కొట్టిన చౌహాన్
మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అరుదైన రికార్డును సంపాందించారు.ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఇరవై ఐదు రోజుల పాటు మంత్రి వర్గం ఏర్పాటు చేయని ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్ పేరుగాంచారు. అంతకుముందు కర్ణాటక ముఖ్యమంత్రి యడ్డూరప్ప పేరు మీద ఈ రికార్డు ఉంది.యడ్డీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఇరవై నాలుగు రోజుల పాటు ఆయన మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయలేదు. అయితే వీరిద్దరూ ఫిరాయింపులదారుల సహాకారంతోనే …
Read More »