Home / Tag Archives: slider (page 979)

Tag Archives: slider

సిద్దిపేటలో ‘ఈ-ఆహార’ యాప్‌

లాక్‌డౌన్‌ అమలులో భాగంగా ఇంటికే నిత్యావసర సరుకులు, కూరగాయల రవాణా చేస్తాం.. ఇంటి నుంచి ప్రజలెవ్వరూ బయటకు రాకుండా ఉంటే వైరస్‌ లింక్‌ తెగిపోతుందని నిపుణులు పేర్కొంటున్నందునే లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టం చేస్తున్నాం.. ఇందులో భాగంగానే ఆధునిక పరిజ్ఞానంతో రూపొందించిన ‘ఈ- ఆహార’ యాప్‌ను ప్రారంభిస్తున్నాం’ అని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇంటింటికీ నిత్యావసర సరుకులు, కూరగాయలు అందించేందుకు ప్రత్యేక యాప్‌ రూపొందించిన మహ్మద్‌ సభిని మంత్రి హరీశ్‌రావు …

Read More »

ధోనీకి వయసు అయిపోలేదు

టీమ్‌ఇండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీకి ఇంకా వయసు అయిపోలేదని, ఇంకొంత కాలం అద్భుతంగా క్రికెట్‌ ఆడగలడని భారత సీనియన్‌ బ్యాట్స్‌మన్‌ సురేశ్‌ రైనా అన్నాడు. ‘‘ధోనీ గొప్పగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. అతడికి ఇంకా ఎంతో క్రికెట్ మిగిలుంది. మేం ప్రాక్టీస్‌ గేమ్స్‌లో భారీ సిక్సర్లు బాదాం. వేడి ఎక్కువగా ఉండే చెన్నైలో సాయంత్రం మూడు గంటల పాటు బ్యాటింగ్‌ చేశాం. ఇంకా వయసు అయిపోలేదని అతడి శరీరం చెబుతోంది. …

Read More »

డబ్ల్యూహెచ్‌ఓకు ట్రంప్‌ షాక్

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)కు నిధులు అందజేసే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నంత పని చేశారు. తమ దేశం తరఫున సంస్థకు అందించే నిధుల్ని పూర్తిగా నిలిపివేయాలని అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు కరోనా వైరస్‌ ముప్పుపై ప్రపంచాన్ని హెచ్చరించడంలో డబ్ల్యూహెచ్‌ఓ విఫలమైందన్న ఆరోపణలపై సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. తొలినాళ్లలో వైరస్‌ వ్యాప్తిని డబ్ల్యూహెచ్‌ఓ కావాలనే కప్పిపుచ్చిందన్నది ట్రంప్‌ ప్రధాన ఆరోపణ.

Read More »

అమెజాన్‌లో 75 వేల ఉద్యోగాలు

మహమ్మారి కోరలకు చిక్కిన ప్రపంచం.. వైరస్ బారినుంచి కోలుకునేందుకు ఇంకా అష్టకష్టాలు పడుతోంది. మరోవైపు లాక్‌డౌన్‌ నేపథ్యంలో రవాణా వ్యవస్థలు, వాణిజ్య,వ్యాపార కార్యకలాపాలు స్థంభించిపోయాయి. ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి కూరుకుపోతోంది. మరోవైపు లక్షలాది మంది కార్మికులు, ఉద్యోగుల ఉపాధి ప్రశ్నార్థకమంది మారింది. అనేక సంస్థలు ఉద్యోగాలు తొలగింపు బాటలో అన్నాయి. అయితే ఆన్‌లైన్‌ దిగ్గజం అమెజాన్‌ మాత్రం వేలాదిమందిని ఉద్యోగులుగా నియమించుకుంటోంది. కరోనా సంక్షోభ సమయంలో ఆర్డర్ల డిమాండ్ భారీగా …

Read More »

తెలంగాణలో ఒక్కరోజే 61కొత్త కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.కేవలం ఒక్కరోజే అరవై ఒకటి కొత్త కేసులు నమోదయినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటన చేసింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 592కరోనా కేసులు నమోదు అయ్యాయి.ఇందులో 472మందికి చికిత్సను అందిస్తున్నారు.మొత్తం మీద103మంది డిశ్చార్జ్ అయ్యారు. పదిహేడు మంది కరోనా భారీన పడి మృత్యువాత పడ్డారు.ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లోనే 216కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కావడం విశేషం.

Read More »

రైతులకు అండగా ఉందామంటున్న అనసూయ

ప్రస్తుతం గజగజవణిస్తున్న కరోనా విజృంభిస్తున్న తరుణంలో రైతన్నలకు అండగా ఉందామని హాట్ అండ్ బ్యూటీ యాంకర్ అనసూయ పిలుపునిచ్చింది. అనసూయ తన ఇన్ స్టాగ్రమ్ లో రైతులను ఉద్ధేశిస్తూ ఒక వీడియోను పోస్టు చేసింది.ఆ వీడియోలో ” రైతు దేశానికి వెన్నుముక..రైతు లేనిదే మనుగడ లేదు.కరోనా దాడి చేస్తున్న ఈ విపత్కర పరిస్థితుల్లో మనమంతా రైతులకు అండగా నిలుద్దాం.మామిడి,అరటి ,బత్తాయి,నిమ్మ,జామ కాయలను కొనుక్కుందాం.. పండ్లను తిందాం..రోగ నిరోధక శక్తిని పెంచుకుందాం..ఆరోగ్యాన్ని …

Read More »

రాష్ర్టాలు 30 వరకే.. కానీ కేంద్రం లాక్‌డౌన్‌ 3 రోజులు ఎందుకు పొడిగించిందంటే?

కరోనా వైరస్‌ను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు అన్ని రాష్ర్టాలు పకడ్బందీ చర్యలు తీసుకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ పొడిగించకపోతే కరోనా మహమ్మారి విజృంభించే అవకాశం ఉందని ఆయా రాష్ర్టాలు ఏప్రిల్‌ 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించాయి. కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌ పొడిగింపు వంటి అంశాలపై చర్చించేందుకు రెండు రోజుల క్రితం ప్రధాని మోదీ రాష్ర్టాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన విషయం విదితమే. ఏప్రిల్‌ 30 వరకు లాక్‌డౌన్‌ …

Read More »

పోలీస్‌కి షేక్ హ్యాండ్ .. హీరోకి క్లాస్ పీకిన నెటిజ‌న్స్

క‌రోనా కార‌ణంగా చెడే కాదు మంచి కూడా జ‌రుగుతుంది. పాత కాలం నాటి ప‌ద్ద‌తులు ఇప్పుడు ప్రాచుర్యంలోకి వ‌స్తుండ‌డంతో అప్ప‌టి వారు తెగ సంతోషిస్తున్నారు. అయితే క‌రోనా అనేది ముఖ్యంగా చేతులు క‌ల‌ప‌డంతో వ‌స్తుంద‌ని, ఎవ‌రైన క‌లిసిన‌ప్పుడు విష్ చేసేందుకు చేతులు క‌ల‌ప‌డంకి బ‌దులుగా న‌మ‌స్తే పెట్టాల‌ని ప్ర‌భుత్వాలు, సెల‌బ్రిటీలు చెబుతూ వ‌స్తున్నారు. అయితే ఓ బాలీవుడ్ హీరో పోలీస్‌కి షేక్ హ్యాండ్ ఇవ్వ‌డంతో ఆయ‌న‌పై నెటిజ‌న్స్ ఫైర్ అయ్యారు. …

Read More »

తండ్రికి లేదన్నా.. కొడుక్కి కరోనా

కరోనా ఎలా సోకుతున్నది? ఏ విధంగా వ్యాపిస్తున్నది? ఎవరిని టార్గెట్‌ చేస్తున్నది? ఇదీ ఇప్పుడు అంతు చిక్కకుండా మారింది. హైదరాబాద్‌ శివారులోని బీరంగూడలో జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం బీరంగూడ సాయికృపకాలనీకి చెందిన ఏడేండ్ల బాలుడికి ఏప్రిల్‌ 5వ తేదీన జ్వరం వచ్చింది. జలుబు కూడా ఉండడంతో ఓ కార్పొరేట్‌ దవాఖానకు తీసుకువెళ్లారు. కొన్ని మందులు వాడిన తర్వాత ఈనెల 9న మరోసారి జ్వరం …

Read More »

కరోనా.. దాని క‌న్నా 10 రెట్లు ప్ర‌మాద‌క‌రం

క‌రోనా మ‌హ‌మ్మారి 2009లో వ‌ణికించిన‌ ప్ర‌మాద‌కారి స్వైన్ ఫ్లూ కంటే 10 రెట్లు ప్రాణాంత‌కమని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ (డ‌బ్ల్యూహెచ్‌వో) హెచ్చ‌రించింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ వైర‌స్ త‌గ్గిన‌ట్లే త‌గ్గి మ‌ళ్లీ విజృంభిస్తుంద‌ని పేర్కొంది. వాక్సిన్‌ అందుబాటులోకి వ‌చ్చేవ‌ర‌కు ఈ వైర‌స్ ముప్పు త‌ప్ప‌ద‌ని స్ప‌ష్టం చేసింది. మ‌రోవైపు ఈ వైర‌స్ బారిన ప‌డ్డ అనేక దేశాలు లాక్‌డౌన్ విష‌యంలో మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నాయ‌ని డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ ఆంధానోమ్ గెబ్రియేసుస్ అన్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat