Home / Tag Archives: slider (page 987)

Tag Archives: slider

ఏ దేశంలో ఎన్ని కరోనా మరణాలు..?

* అమెరికా దేశంలో 2,45,442కేసులు నమోదైతే 6,098మంది మృతి చెందారు * ఇటలీలో 1,15,242కేసులు నమోదైతే 13,915మృత్యువాత పడ్డారు * స్పెయిన్ లో 1,17,710కేసులు నమోదైతే 10,935మంది మరణించారు * చైనాలో 81,620కేసులు నమోదైతే 3,322మరణాలు చోటు చేసుకున్నాయి * జర్మనీలో 85,903కేసులగానూ 1,122మంది మృతి చెందారు * ప్రాన్స్ లో 59,105కేసులైతే 5,387మంది చనిపోయారు * ఇరాన్ లో 53,183 కేసులు నమోదైతే 3,294మంది మరణించారు * బ్రిటన్ …

Read More »

ఆకాశాన్నంటిన మద్యం ధరలు

తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల పదిహేను వరకు లాక్ డౌన్ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి విదితమే.మెడికల్ ,నిత్యవసర వస్తువులను పంపిణీ చేసే సంస్థలు తప్పా అన్నీ బంద్ అయిన సంగతి కూడా తెల్సిందే. అయితే గత మూడు వారాల నుండి వైన్స్ బార్లు కూడా బంద్ ఉండటంతో మద్యం ప్రియులు ఆగఆగమవుతున్నారు.దీంతో వైన్స్ బార్ల యజమానులే బ్లాక్లో మద్యాన్ని అమ్ముతున్నారు. ఈ క్రమంలో …

Read More »

ఏపీలో కేసులు పెరుగుతాయి

ఏపీలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూనే వున్నాయి. అయితే ఈ తరుణంలో డిప్యూటీ సీఎం ఆళ్ళ నాని కీలక వ్యాఖ్యలు చేసారు. ” ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఏపీలో కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉంది. ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యం. లాక్ డౌన్ నిబంధనలను పక్కాగా పాటించాలి.. అత్యవసరమైతేనే బయటకు రావాలి. కరోనా వ్యాప్తి నివారణకు సంబంధించిన ఎక్విప్మెంట్ కొరత తీర్చే ప్రయత్నం చేస్తున్నాం.” అని మంత్రి …

Read More »

ఒకరికి కరోనా.. 54వేల మంది క్వారంటైన్

గుజరాత్‌లో ఓ వ్యక్తికి కరోనా వైరస్‌ సోకడంతో దాదాపు 54,000 మంది ఇంట్లోనే క్వారంటైన్‌ కావాల్సి వచ్చింది. సూరత్‌లోని రాండర్‌ జోన్‌లో లాండ్రీ దుకాణం నడిపే ఓ వ్యక్తికి కొవిడ్‌-19 సోకింది. దీంతో ఆ దుకాణం చుట్టుపక్కల ఉన్న 16,785 ఇళ్లలో 54,003 మంది గృహ నిర్బంధంలోకి వెళ్లారు. 12 ఆస్పత్రులు, 23 మసీదులు, 22 ప్రధాన రహదారులు, 82 అంతర్గత దారులున్న ఈ ప్రాంతం మొత్తాన్ని అధికారులు క్రిమి …

Read More »

11 మంది CISF జవాన్లకు కరోనా

కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతాపం చూపిస్తున్న ఈ మహమ్మారి మన దేశంలోనూ విజృంభించింది. చాప కింద నీరులా సైలెంట్ గా అటాక్ చేస్తోంది. తాజాగా ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఎయిర్ పోర్టులకు రక్షణ కల్పించే సెక్యూరిటీ ఫోర్స్ సీఐఎస్ఎఫ్ జవాన్లకు కరోనా సోకింది. వారేమీ విదేశాలకు వెళ్ల లేదు. అయినా వారికి కూడా కరోనా సోకడం కలకలం రేపుతోంది. దీంతో ఒక్కసారిగా అలజడి …

Read More »

దేశంలో 14 కరోనా హాట్ స్పాట్స్

మన దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 2301 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 56 మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీ నిజాముద్దీన్‌లో తబ్లిఘీ జమాత్ సదస్సుకు హాజరైన వారిలో చాలా మందికి కరోనా వైరస్ సోకడంతో కరోనా బాధితుల సంఖ్య అమాంతం పెరిగింది. ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ కేసులు పెరుగుతున్నాయన్న దానిపై కేంద్రం దృష్టిపెట్టింది. భారీగా కేసులు బయటపడుతున్న ప్రాంతాల్లో కరోనా నివారణకు …

Read More »

కరోనాకు వ్యాక్సిన్ పై మరో ముందడుగు

భూమండలాన్ని వణికిస్తున్న కరోనావైరస్‌కు వ్యాక్సిన్‌ కనుగొనడంలోనే ప్రపంచ శాస్తవేత్తలంతా నిమగ్నమయ్యారు. పక్కనున్నవారికి కూడా తెలియకుండాసాగే ప్రక్రియ ‘పరిశోధన’. కానీ కరోనాను ఎదుర్కొనేందుకు శాస్త్రవేత్తలు అంతర్జాతీయంగా పరిశోధన ఫలితాలను పంచుకొంటున్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 200కుపైగా క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నట్టు అంచనా. ప్రపంచంలోని శాస్త్రవేత్తలందరూ దాదాపు ఒకే అంశంపై పరిశోధన సాగించడం బహుశా చరిత్రలో ఇదే మొదటిసారికావొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. వైరస్‌ను అడ్డుకోవచ్చని భావిస్తున్న రెండురకాల టీకాలను ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు పరీక్షిస్తున్నారు. హైదరాబాద్‌ …

Read More »

లాక్ డౌన్ ముగుస్తుందా..?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఈ నెల పద్నాలుగో తారీఖు వరకు లాక్ డౌన్ ప్రకటించిన సంగతి విదితమే.లాక్ డౌన్ సడలింపుపై పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి.త్వరలోనే లాక్ డౌన్ కు తెరపడుతుంది.అన్ని సవ్యంగా ఉంటాయని వార్తలు ప్రసారంలో ఉన్నాయి.అయితే నిజంగా లాక్ డౌన్ ముగుస్తుందా..?.అప్పటిలోగా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుతుందా..?అనే పలు అంశాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి ఏప్రిల్ పదిహేను తారీఖున దశలవారీగా లాక్ డౌన్ …

Read More »

తమిళనాడులో మరో 75కరోనా కేసులు

తమిళనాడు రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి వేగవంతమవుతుంది.తాజాగా కరోనా కేసుల సంఖ్య దేశంలో రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.ఒక్క తమిళనాడు రాష్ట్రంలో ఒక్కరోజే డెబ్బై ఐదు కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 309కు చేరుకున్నాయి.మరోవైపు కేరళ రాష్ట్రంలో కొత్తగా 21 కరోనా కేసులు నమోదయ్యాయి అక్కడి అధికారులు తెలిపారు.దీంతో కేరళ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 286కు చేరుకుంది. మరోవైపు మహారాష్ట్రలో 339కేసులు నమోదు అయితే పదహారు …

Read More »

తెలంగాణలో కరోనా కట్టడికి రూ.370కోట్లు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా నివారణకు ముఖ్యమంత్రి ,అధికార పార్టీ కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. టీఆర్ఎస్ సర్కారు తీసుకుంటున్న చర్యలతో కరోనా కేసులను తగ్గించిన కానీ ఢిల్లీ ప్రభావంతో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.రాష్ట్రంలో కరోనా కట్టడికి రూ .370కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.పాలనాపరమైన అనునతులు ఇస్తూ ఆదేశాలను సైతం జారీ చేసింది. వైద్యారోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శికి వెసులుబాటు కల్పించింది.ఆయా శాఖల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat