తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని, ప్రజా భద్రత కోసమే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు. లాక్‌డౌన్ రూల్స్‌ను కఠినంగా అమలు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు డీజీపీ పిలుపునిచ్చారు. నిబంధనలను ఉల్లంఘించిన ఆటోలను, క్యాబ్‌లను, ప్రయివేటు వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు. లాక్‌డౌన్ రూల్స్ అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లాక్‌డౌన్‌ను అమలు చేయడం వల్ల కరోనాను నియంత్రించొచ్చు అని …
Read More »బయోపిక్ లో అనుష్క
టాలీవుడ్ సీనియర్ నటి .. అందాల రాకాసి అనుష్క శెట్టి మరో బయోపిక్ లో నటించనున్నది అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రముఖ సీనియర్ దర్శకుడు సింగితం శ్రీనివాస్ రావు బెంగళూరుకు చెందిన నాగరత్నమ్మ బయోపిక్ లో అనుష్క ను తీసుకోవాలని భావిస్తున్నాడని ఆ వార్తల సారాంశం. దేవదాసిగా పుట్టిన నార్మ్ కళాకారిణిగా ఎదిగి యోగినిగా మారింది నాగరత్నమ్మ. తన సంపదను కళలు,కళాకారులకు అంకితం చేసింది. దీంతో …
Read More »లాక్ డౌన్ పై ప్రధాని మోదీ సీరియస్
దేశంలో పలు రాష్ట్రాల ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. లాక్ డౌన్ పై ప్రధాన మంత్రి నరేందర్ మోదీ ట్వీట్ చేశారు. కొందరు ప్రజలు లాక్ డౌన్ ను సీరియస్ గా తీసుకోవడం లేదు. ప్రభుత్వ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలి. మనకోసం మనందరి కోసం ప్రజలు ఇంట్లోనే ఉండాలి. ప్రభుత్వాలు కూడా ప్రజలు లాక్ డౌన్ పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేందర్ మోదీ ట్వీట్ చేశారు. అయితే …
Read More »కరోనా ఎఫెక్ట్ -ఎల్ఐసీ పాలసీదారులకు శుభవార్త
దేశంలో ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తుంది.ఇందులో భాగంగా దేశంలో పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ కూడా ప్రకటించాయి. ఈ క్రమంలో ఎల్ఐసీ తమ పాలసీదారులకు శుభవార్తను తెలిపింది. అందులో భాగంగా పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించడంతో బీమా ప్రీమియన్ కట్టలేని వారికోసం గడవును పెంచింది. ఏప్రిల్ పదిహేను తారీఖు వరకు పాలసీదారులు ఆఫ్ లైన్ లో ప్రీమియం చెల్లించవచ్చు అని తెలిపింది. ఆన్ లైన్ లో ప్రీమియం చెల్లించలేని …
Read More »ఇంట్లో ఉంటే కరోనా వైరస్ రాదనుకుంటున్నారా..!
ఇంట్లో ఉన్నాము కదా.. కరోనా వైరస్ రాదనుకుంటే నిజంగా అది మన పొరపాటే. ఇంకా చెప్పాలంటే.. బయటివాళ్లకంటే.. ఇంట్లో ఉన్నవారికే వైరస్ ఎక్కువగా సోకే ప్రమాదం ఉంది. సరైన జాగ్రత్తలు పాటించకుంటే కుటుంబం మొత్తం ఈ వైరస్ బారిన పడే ఛాన్స్ ఉంది. స్వీయ నిర్భంద కాలంలో మీరు పాటించాల్సిన సూచనలేంటో మీరే తెలుసుకోండి. నాలుగు గోడల మధ్య ఉన్నాము కదా.. ఎలాంటి వైరస్ దరి చేరదనుకుంటే పొరపాటే. పాల …
Read More »తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి
తెలంగాణలో ఆహార ధాన్యాలకు కొరత లేదు . బియ్యం , పప్పులు ఏ జిల్లాలో ఏ వ్యాపారి దగ్గర ఎంత స్టాక్ ఉందో ప్రభుత్వం దగ్గర సమాచారం ఉంది . ఒక్కోసారి ఒక పూట కూరగాయలు అందుబాటులో లేకపోయినా ఇంట్లో ఉన్న పప్పు దినుసులతో సరిపెట్టుకోవాలి . యాసంగిలోనే 38 లక్షల ఎకరాల్లో పంట రాబోతున్నది . మూడు నాలుగు రోజులు ఓపిక పడితే ప్రభుత్వం సుమారు 87 లక్షల …
Read More »కరోనాను కొరియా ఎలా జయించింది?
చైనా తర్వాత కరోనా వైరస్ అధికంగా ప్రభావం చూపెట్టిన దేశాల్లో దక్షిణ కొరియా ప్రధానంగా నిలిచింది. కాకపోతే, ఈ దేశం కరోనా మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించుకోగలిగింది. ఇందుకు కారణం దక్షిణ కొరియా సాంకేతిక పరిజ్జానాన్ని విరివిగా వినియోగించుకోవడమే. ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటాల సాయంతో వైరస్ ను పూర్తి స్థాయిలో కట్టడి చేసింది. కరోనా బాధితులు నివసిస్తున్న ప్రాంతాలు, సంచరించిన ఏరియాలు, మరణాను బిగ్ డేటా సాయంతో ప్రకటిస్తుండటం …
Read More »ఉగాది ,శ్రీరామనవమి వేడుకలు వాయిదా
ఉగాది వేడుకలను ప్రభుత్వం నిర్వహించడం అనాదిగా వస్తుందని, అయితే ప్రాణాంతక కరోన వైరస్ కట్టడి ముందస్తు చర్యల్లో భాగంగా ఈ ఏడాది ఉగాది వేడుకలతో పాటు సామూహిక శ్రీరామనవమి వేడుకలను నిర్వహించవద్దని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆదేశించిన నేపథ్యంలో ఎటువంటి ఆడంబరాలకు తావు లేకుండా పంచాంగ శ్రవణం, శ్రీరామనవమి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.ఈ నెల 25 ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని దేవాదాయశాఖ కార్యాలయంలోనే ఉదయం 10 గంటలకు పంచాంగ …
Read More »కుటుంబం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది.రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటది
రేపటి జనతా కర్ఫ్యూను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పిలుపునిచ్చిన రీతిలో 24 గంటలు పాటించి…విజయవంతం చేద్దామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమం లో ఎలా పాల్గొన్నామో అదే స్ఫూర్తితో కరోనాను ఎదుర్కొందామన్నారు. కరోనా పై ఈ యుద్దంలో విజయం సాధించి ప్రపంచానికి ఆదర్శంగా నిలుద్దామని పిలుపునిచ్చారు. స్వీయ నియంత్రణతోనే కరోనా వైరస్ ను అడ్డుకోవచ్చని చెప్పారు. రేపు ఉదయం ఆరు గంటల నుంచి ఎళ్లుండి ఆరు …
Read More »తెలంగాణలో అర్టీసీ,మెట్రో రైల్ సర్వీసులు బంద్?
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం ఉదయం నుండి సోమవారం ఉదయం ఆరుగంటల వరకు దాదాపు ఇరవై నాలుగంటల పాటు రవాణా సర్వీసులు బంద్ కానున్నాయి. ప్రధానమంత్రి నరేందర్ మోదీ ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు జనతా కర్ఫ్యూలో అందరూ పాల్గొనాలి అని పిలుపునిచ్చారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రధానమంత్రి పిలుపునిచ్చిన సంగతి విదితమే. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్లో మీడియాతో …
Read More »