Home / Tag Archives: ss thaman

Tag Archives: ss thaman

మహేష్ బాబు ట్రీట్ వచ్చింది..మీకోసం

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ అభిమానులకు ట్రీట్ ఇచ్చింది. మహేష్, పరశురాం కాంబోలో వస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఇందులో మహేష్ బాబు రూపాయి నాణేలు ఎగరవేయడం కనిపించింది(మహేష్ పూర్తిగా కనిపించలేదు). కాగా ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Read More »

వరుణ్ తేజ్ న్యూ లుక్

మెగా కాంపౌండ్ నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన యువ హీరో.. మెగా బ్రదర్స్ లో ఒకరైన నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ వరుస సినిమాలతో.. వరుస విజయాలతో తానెంటో ప్రూవ్ చేసుకుంటూ వస్తోన్న సంగతి విదితమే. ఇటీవల విడుదలైన గద్దలకొండ గణేష్ మూవీతో తనపై అప్పటి వరకు పలు విమర్శలకు సమాధానమిచ్చాడు ఈ యువహీరో.. తాజాగా వరుణ్ తేజ్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ కథాంశంతో ఒక …

Read More »

“అల వైకుంఠపురములో” మరో పాట విడుదల

మెగా కాంపౌండ్ హీరో స్టైల్ స్టార్ అల్లు అర్జున హీరోగా ,పూజా హెగ్డే హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’, ‘గీతాఆర్ట్స్’ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం అల వైకుంఠపురములో . ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటూ వచ్చే ఏడాది జనవరి పన్నెండో తారీఖున విడుదల కావడానికి సిద్ధమవుతుంది.ఇప్పటికే ఈ మూవీలోని పాటలు ‘సామజవరగమన’, “రాములో రాముల” సంచలనం సృష్టించిన సంగతి …

Read More »

ఓ బావ అంటూ దుమ్ములేపుతున్న ఫ్రోమో

మెగా హీరో ,సుప్రీమ్ స్టార్ సాయిధరమ్ తేజ్ హీరోగా.. అందాల రాక్షసి రాశి ఖన్నా హీరోయిన్ గా సీనియర్ నటుడు సత్యరాజ్ ప్రత్యేక పాత్రలో మారుతి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ ,గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మాణంలో బన్నీవాసు నిర్మాతగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ప్రతి రోజు పండుగే. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. ఈ చిత్రం యొక్క పోస్టు ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. వచ్చే నెల డిసెంబర్ …

Read More »

వెంకీ మామ నుంచి రెండో పాట విడుదల

టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ ,యువహీరో అక్కినేని నాగచైతన్య జోడిగా తెరకెక్కుతున్న తాజా మూవీ వెంకీమామ. ఈ మూవీకి సంబంధించిన రెండో పాటను చిత్రం యూనిట్ విడుదల చేసింది. ఎన్నాళ్లకో అనే పల్లవితో సాగే ఈ పాటలో వింటేజ్ లుక్ లో హీరో వెంకీ,హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఆకట్టుకుంటున్నారు. అలనాటి జ్ఞాపకాలని గుర్తుకు తెస్తూ ఈ పాట ప్రస్తుతం ప్రేక్షకులను ఆలరిస్తుంది. ఈ చిత్రానికి ఎస్ ఎస్ …

Read More »

తప్పు చేసి అడ్డంగా దొరికిన తమన్!

టాలీవుడ్ యువ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ తమన్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడనే సంగతి తెల్సిందే . ఈ క్రమంలో తన గురించి వచ్చిన ప్రతీ ట్వీట్‌ను రీ ట్వీట్‌ చేస్తూ అభిమానులకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తుంటాడు. అయితే ఒక్కోసారి ఎస్ ఎస్ తమన్‌ చేస్తోన్న చర్యలు బెడిసి కొడుతుంటాయి. గతంతో దేవీ శ్రీ ప్రసాద్‌ను దూషిస్తూ పెట్టిన ఒక ట్వీట్‌ను తమన్‌ లైక్‌ చేయడం వివాదాస్పదమైంది.తాజాగా …

Read More »